Nallari Kiran Kumar Reddy: భారతీయ జనతా పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం పట్టే అవకాశాలు ఉన్నాయి. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయనకు బీజేపీ అధిష్ఠానం కీలక...
Kolkata, June 17: పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. సిలిగురి వద్ద అగర్తాల నుంచి సిల్దా వెళ్తున్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను (Kanchanjunga Express) గూడ్స్ రైలు వెనుకనుంచి ఢీకొట్టింది. దీంతో ఇప్పటివరకు...
ఏంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీస్ పెన్షన్ ఫండ్, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్‌లో కంట్రిబ్యూషన్లను జమ చేయడంలో ఆలస్యం చేసే లేదా డీఫాల్ట్ అయ్యే కంపెనీల యాజమాన్యాలకు విధించే అపరాధ రుసుమును ఎంప్లాయీస్ ప్రావిడెంట్...
Chenab Railway Bridge : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన అయిన చీనాబ్ బ్రిడ్జి నిర్మాణం దాదాపు పూర్తయింది. జమ్మూకశ్మీర్‌లోని చీనాబ్ నదిపై ఈ నిర్మాణం చేపట్టగా, అతి త్వరలోనే రైల్వే సేవలు అందుబాటులోకి...
Petrol Prices Hike : వాహనదారులకు బిగ్ షాక్.. కర్ణాటకలో ఇంధన ధరలు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 15న పెట్రోల్, డీజిల్‌పై పన్ను పెంచడంతో ఇంధన ధరలు రూ.3 పెరిగాయి. కొత్త ధరలు తక్షణమే...
భారత్-దక్షిణాఫ్రికా మహిళల మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన సెంచరీతో చెలరేగింది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్ లో క్లిష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన స్మృతి...
భారత అమ్మాయిలు అదరగొట్టారు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా 143 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌తో 1-0తో భారత జట్టు ఆధిక్యంలో...
ఆకలేస్తే అన్నం పెడతారు. పేదవాడి ఆకలి తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగించింది. పేదలు, కూలీలు, రిక్షా, ఆటో డ్రైవర్లకు కడుపు నింపే శుభవార్త చెప్పింది. పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు సిద్ధం అవుతున్నాయి....
భారతదేశం సంస్కృతి( Indian culture ) విభిన్నతకు పెట్టింది పేరు. ఇక్కడ ఎన్నో రకాల భాషలు, సంప్రదాయాలు ఉంటాయి. అందుకే ఇండియాలో దొరికే అనుభవం ప్రపంచంలో మరెక్కడా దొరకదు. మన దేశంలోని రుచికరమైన వంటకాలు, అందమైన...
T20 World Cup 2024 : ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2024లో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. పసికూన జట్లు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ పెద్ద జట్లకు షాకిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే న్యూజిలాండ్, పాకిస్థాన్...
Google Magic Editor : గూగుల్ మ్యాజిక్ ఎడిటర్ ఫీచర్‌ను పిక్సెల్ ఫోన్లకు మించి శాంసంగ్ ఫోన్లతో సహా ఇతర ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లకు విస్తరిస్తోంది. గూగుల్ ప్రారంభంలో అక్టోబర్ 2023లో పిక్సెల్ 8 సిరీస్‌తో మ్యాజిక్...
Ap లో ఎన్డీఏ కూటమి పాలన మొదలైంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు..ఉప ముఖ్యమంత్రిగా పవన్ ఎన్నికల హామీలు అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. మంత్రివర్గం కూర్పులో ఈ సారి చంద్రబాబు గతం కంటే భిన్నంగా వ్యవహరించారు. పలువురు...
ఏపీలో ఐదేళ్ల విరామం తర్వాత తిరిగి అన్న క్యాంటీన్లు దర్శనమివ్వబోతున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత నామమాత్రపు ధరతో నిరుపేదల కడుపు నింపేందుకు సిద్ధమయ్యాయి. నిన్న సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తన నాలుగో సంతకాన్ని అన్న...
హైదరాబాద్: పక్క రాష్ట్రంలో ఏదో జరగబోతుందనో, దేశంలో ఎక్కడో ఏదో జరిగిందనో.. హైదరాబాద్‌కు వచ్చిన నష్టమేమీ లేదని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా,...
Kuwait Fire Tragedy : రెండు రోజుల క్రితం ఎడారి దేశం కువైట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల మృతదేహాలు శుక్రవారం ఉదయం భారత్‌కు చేరుకున్నాయి. ఐఏఎఫ్‌కు చెందిన ప్రత్యేక విమానం 45 మంది...
Union Budget 2024 : మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. అయితే వర్షాకాల సమావేశాలకు కూడా షెడ్యూల్ ఖరారైనట్లు సమాచారం. జులై 22 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు ఈ సెషన్...
ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం జొమాటో తమ డెలివరీ బాయ్స్‌కి సీపీఆర్, ప్రథమ చికిత్స వంటి వాటిల్లో శిక్షణ ఇస్తోంది. ఈ మధ్య కాలంలో గుండెపోటుతో చాలా మంది రోడ్ల పక్కనే ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చూస్తున్నాం....
భారతదేశంలో అధికార వ్యవస్థ సర్వస్వతంత్రమైనది అయినప్పటికీ… ఉన్నత పదవుల్లో రాజకీయ పార్టీలు తమ మద్దతుదారులను, తమ భావజాలానికి దగ్గరగా ఉండేవారిని నియమిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే దేశంలో అయినా రాష్ట్రల్లో అయినా అధికారం మారినప్పుడల్లా...
Whatsapp Calling Features : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ వినియోగదారుల కోసం సరికొత్త కాలింగ్ ఫీచర్లను ప్రవేశపెట్టింది. గతంలో వాట్సాప్ అనేక కాలింగ్ ఫీచర్లను తీసుకొచ్చింది. కానీ,...
Tirumala Latest News : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కొత్త ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ (ఈవో)ను ఏపీ ప్రభుత్వం నియమించింది. టీటీడీ నూతన ఈవోగా ఐఏఎస్ అధికారి జే. శ్యామలరావును నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
T20 World Cup 2024, IND vs CAN: టీ20 వరల్డ్ కప్ 2024 లీగ్ మ్యాచ్ భారత్ వర్సెస్ కెనడా మధ్య (India vs Canada) ఫ్లోరిడాలో జరుగుతుంది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం...
సమస్త మానవాళి క్షేమం కోసం భగీరధుడి కోరిక మేరకు దివి నుంచి భువికి ఏతెంచింది గంగా దేవి. అలా భూమి మీదకు గంగమ్మ అడుగు పెట్టిన రోజుని గంగా దసరగా జరుపుకుంటాము. ఈ ఏడాది జూన్...
Puri Jagannath Temple 4 Doors Open : ఒడిశాలో మోహన్ చరణ మాఝి నేతృత్వంలో తొలిసారి కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం మొదటి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా గురువారం ఉదయం...
TTD Seva Tickets for September 2024: అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడిని భక్తులు మరింత ప్రీతిపాత్రంగా సేవించుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం పలు ఆర్జిత సేవలను ప్రవేశపెట్టింది. అందుకు సంబంధించిన టికెట్లను ముందుగానే ఆన్లైన్లో విడుదల చేస్తూ...
US Student Visa Process : గతేడాది రికార్డు స్థాయిలో విద్యార్థి వీసాలు జారీ చేయగా, ఈసారి కూడా అదేస్థాయిలో లేదా అంతకంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అమెరికా రాయబార కార్యాలయం అంచనా వేసింది....
G7 Summit Ukraine : రష్యాతో యుద్ధంలో భీకరంగా పోరాడుతున్న ఉక్రెయిన్‌కు మరింత అండగా నిలిచేందుకు జీ7 దేశాలు ముందుకొచ్చాయి. ఆ దేశానికి రూ.4.17 లక్షల కోట్ల (5 వేల కోట్ల డాలర్లు) రుణ ప్యాకేజీ...
US Europe Lock Up Russian Assets : ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు మాస్కో పరిహారం చెల్లించే వరకు, రష్యా ఆస్తులు లాక్ చేయాలని అమెరికా, యురోపియన్ యూనియన్ అంగీకరించాయి. ఈ మేరకు అమెరికా సీనియర్...
ATA Convention 2024 : తెలుగువారి అతి పెద్ద పండుగ ఆటా 2024 వేడుక.. అమెరికాలో అట్టహాసంగా జరిగింది. జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్లో జూన్ 7 నుంచి జూన్ 9 వరకు అట్లాంటాలో జరిగిన...
కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ (జీడీ) పోస్టుల సంఖ్య పెరిగింది. ఈ మేరకు మొత్తం ఖాళీల వివరాలను సవరిస్తూ తాజాగా రివైజ్డ్ నోటీసును స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. గతేడాది నవంబర్‌లో 26,146...
ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి పలు వైద్య కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్ష పలు వివాదాల్లో చిక్కుక్కుకుంది. పరీక్షలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై సుప్రీంకోర్టులో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు గురువారం (జూన్ 13) బాధ్యతలు స్వీకరించారు. వెలగపూడి సచివాలయంలో కొలువు తీరిన చంద్రబాబు సర్కార్ తొలిరోజే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు.. తొలిసంతకం మెగా...
Schools Reopening: ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి పాఠశాలలుsar తెరుచుకుంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా కానుక కిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలు గురువారం నుంచి పున:ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 24న ప్రారంభమై వేసవి...
జైపూర్ కు చెందిన గౌరవ్ సోనీ అనే నగల వ్యాపారి కేవలం రూ.300 విలువ చేసే నకిలీ ఆభరణాలు ఇచ్చి, ఒక అమెరికా మహిళ వద్ద నుంచి రూ.6 కోట్లు కొట్టేశాడు. రాజస్థాన్ లోని జైపూర్...
కువైట్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. దక్షిణ కువైట్‌లోని మంగాఫ్ నగరంలోని ఓ అపార్ట్మెంట్ భవనంలో మంటలు చెలరేగి 43 మంది భారతీయులు సహా 45 మంది సజీవదహనమయ్యారు. అగ్ని ప్రమాదానికి గురైన భవనంలో పెద్ద...
Malawi Vice President Dead : హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం మరవకముందే మలావీ ఉపాధ్యక్షుడు విమాన ప్రమాదంలో మృతిచెందారు. ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమాతో పాటు మరో 9మంది ఈ ప్రమాదంలో...
తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఆన్సర్ కీ గురువారం (జూన్ 13న) విడుదల చేయనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) వెల్లడించింది. ఆన్సర్ కీతోపాటు తో పాటు మాస్టర్ ప్రశ్నపత్రాన్ని కూడా నేడు...
పండ్లు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం మన ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. ద్రాక్ష పండు తీపి, పుల్లని రుచితో చాలా మందిని ఆకర్షిస్తుంది. ఎండుద్రాక్షను చాలా మంది ఇష్టపడే ద్రాక్షను ఎండబెట్టడం ద్వారా తయారుచేస్తారు. ఇది స్వీట్లు,...
పచ్చి వెల్లుల్లి పోషకాలకు పవర్ హౌస్ ఇందులో మన శరీరానికి కావాల్సిన న్యూట్రియన్స్, విటమిన్స్ ,మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దీంతో అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. పచ్చి వెల్లుల్లిలో రక్తనాళాలు ఆర్టెరీ బ్లాక్ ఏర్పడకుండా కాపాడుతాయి....
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది. కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. వసతి గృహాలు దొరకడం కూడా చాలా కష్టంగా మారింది. వసతి గృహాల కోసం భక్తులు ఎక్కువ సమయం...
పరీక్ష రద్దు చేయాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టుప్రవేశ పరీక్ష పవిత్రతకు విఘాతం కలిగిందని వ్యాఖ్య దేశవ్యాప్తంగా వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్-యూజీ (2024) పరీక్ష పవిత్రతకు విఘాతం కలిగిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీనికి సమాధానం...
జమ్మూ కశ్మీర్లో ఉగ్రమూకలు మరోసారి పేట్రేగారు. దోడా జిల్లాలోని ఛాతర్‌గలా ప్రాంతంలో ఆర్మీ, పోలీసులు సంయుక్తంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక చెక్ పాయింట్‌పై మంగళవారం రాత్రి ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు...
10 వేల మందితో భద్రతా ఏర్పాట్లు భద్రతా వలయంలో విజయవాడ-గన్నవరం (గన్నవరం): రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్న నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 10 వేల మంది భద్రతా బలగాలతో పటిష్ట బందోబస్తు...
‘ద్వైపాక్షిక సంబంధాలను సరైన దిశలో ముందుకు తీసుకెళ్లేందుకు భారత ప్రభుత్వంతో కలిసి పనిచేద్నుకు సిద్ధంగా ఉన్నామని చైనా ప్రధాని లీ కియాంగ్ మంగళవారం అన్నారు. నరేంద్ర మోడీ మూడోసారి భారత ప్రధాని ఎన్నికైనందుకు అభినందనలు తెలిపే...
VIP Security Changes In India : కేంద్ర ప్రభుత్వం వీఐపీల భద్రతా వ్యవస్థలో కీలక మార్పులు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం దేశంలోని హై-రిస్క్ వ్యక్తులు, రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలకు కల్పించే భద్రతను నేషనల్...
Army New Chief : భారత ఆర్మీ కొత్త అధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నియమితులయ్యారు. ప్రసుత్తం ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్ మనోజ్ సి.పాండే ఈనెల 30తో పదవీ విరమణ చేయనున్నారు. ఈ...
Israel : హమాస్ చెరలో ఉన్న నలుగురు ఇజ్రాయెల్ పౌరులను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ రక్షించింది. నలుగురు బందీలైన నోవా ఆర్గమణి, అల్మోగ్ మీర్ జాన్, ఆండ్రీ కోజ్లోవ్, ష్లోమి జివ్ ను గత మూడురోజుల...
: ప్రధాని మోదీ ఈవారంలో ఇటలీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇటలీలో జరగబోయే జీ7 దేశాల వార్షిక సదస్సులో పాల్గొన నున్నారు. కేంద్రంలో వరుసగా మూడో సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ వెళ్తున్న తొలి...
Odisha CM Mohan Majhi : ఒడిశా రాష్ట్రంలో మొదటిసారిగా బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి రంగం సిద్ధం చేసుకుంది. ఒడిశా కొత్త రాష్ట్ర సీఎంగా మోహన్ చరణ్ మాఝీని పేరును...
Chandrababu Naidu Cabinet 2024: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మూడో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్, మరో 23 మంది మంత్రులుగా...
టీ20 ప్రపంచ కప్ 2024 లో భారత జట్టు ప్రదర్శన ఇప్పటివరకు చాలా బాగుంది. భారత జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. భారత్ ఇప్పటి వరకు ఐర్లాండ్, పాకిస్థాన్‌లను ఓడించి సూపర్-8లోకి ప్రవేశించడం...
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జూన్ 4న నీట్ యూజీ 2024 ఫలితాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో దాదాపు 67 మంది విద్యార్ధులకు టాప్ ర్యాంకు వచ్చింది. వీరందరికీ 99.997129 పర్సంటెల్ వచ్చింది....
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్న వారి జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక విడుదల చేశారు. మొత్తం 24 మందికి ఈ జాబితాలో...
తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి హైదరాబాద్ మహానగరంలో పొడి వాతావరణం ఉన్నప్పటికీ ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. దీంతో సాయంత్రం నుంచి నగరంలోని జీడిమెట్ల, కొంపల్లి,...
: ఏపీలో ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబును శాసనసభా పక్షనేతగా ఎన్నుకున్నారు. సీఎంగా చంద్రబాబు పేరును పవన్ కల్యాణ్ ప్రతిపాదించగా పురంధరేశ్వరి బలపర్చారు. దీంతో రాజ్‌భవన్‌కు ఎన్డీయే నేతలు వెళ్లారు. గవర్నర్‌తో పురంధరేశ్వరి, నాదేండ్ల...
నెల 24 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. రెండ్రోజుల పాటు ఎంపీల ప్రమాణస్వీకారం ఉండనుంది. 24, 25 తేదీల్లో ఎంపీలంతా ప్రమాణం చేయనున్నారు. ఇదిలా ఉంటే కొత్త స్పీకర్ ఎంపిక జరిగేంత వరకు ప్రొటెం...
: ఈసారి ఎన్నికల్లో ఏపీలో దక్కిన విజయం దేశ చరిత్రలోనే లేదని, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఇవ్వనటువంటి తీర్పును ప్రజలు ఇచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కూటమి శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన తర్వాత...
అమరావతి, జూన్ 11: ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. మంగళవారం సాయంత్రం 4 గంటలకు విజయవాడలో విడుదల...
Central Cabinet Decisions Today : ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దేశంలో కొత్తగా 3 కోట్లు ఇళ్ల నిర్మాణానికి ఆర్థికసాయం అందించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే దిల్లీ...
సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ ట్రైలర్ విడుదలైంది. ప్రభాస్ హీరోగా ఈ సినిమాను సైన్స్ ఫిక్షన్, ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ గా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు...
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ 2024 పరీక్ష ఫలితాలు ఆదివారం విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తాచాటారు. టాప్ -10 ర్యాంకుల్లో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి పాఠశాలలు ఒకరోజు ఆలస్యంగా తెరుచుకోనున్నాయి. జూన్12న పాఠశాలలు పునఃప్రారంభం కావల్సి ఉండగా వాయిదా పడ్డాయి. అదే రోజున నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు....
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొద్ది రోజులుగా పవన్ ప్రభుత్వంలో చేరుతారా లేదా అనే ఒక సందిగ్ధత కొనసాగింది. దీని పైన పవన్...
దేశంలో శాటిలైట్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ సేకరణను ప్రారంభించాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. ముందుగా వాణిజ్య వాహనాలకు దీన్ని అమలు చేయనున్నారు. దీని తరువాత, ఈ సాంకేతికత ప్రైవేట్ కార్లు, జీపులు, వ్యాన్లకు కూడా దశలవారీగా...
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. మంత్రులు- వారికి శాఖలను కేటాయించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.రక్షణ, హోం వ్యవహారాలు, ఆర్థిక మరియు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ఎలాంటి మార్పులు...
Israeli Woman : పాలస్తీనా గ్రూప్ హమాస్ చెరలో బందీగా ఉన్న ఇజ్రాయెల్ కు చెందిన 26యేళ్ల నోవా ఆర్గమాణి ఎట్టకేలకు బయటపడ్డారు. 245 రోజుల సుదీర్ఘ బందీ తరువాత ఆమెను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్...
తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్ విచారణ కొనసాగిస్తోన్న సుప్రీంకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ ఇవాళ మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడారు. విచారణ ప్రారంభమైందని, ఇప్పటికే ప్రాజెక్టును పరిశీలించానని అన్నారు. అన్ని విషయాలు...
స్థానిక క్రికెటర్లను ప్రోత్సహించే లక్ష్యంతో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నిర్వహిస్తున్న ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) మూడో సీజన్ రంగం సిద్ధమైంది. జూన్ 30 నుంచి జూలై 13 వరకు మూడో సీజన్ జరగనుంది....
ఏపీ విద్యార్ధులకు గుడ్ న్యూస్ అందించింది రాష్ట్ర విద్యాశాఖ. వేసవి సెలవులను మరో రోజు పొడిగిస్తున్నట్టు కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా అనుకున్న ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కూల్స్ అన్ని కూడా జూన్ 12వ తేదీ.....
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం (జూన్ 09) జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన మజాను అందించింది. న్యూయార్క్ వేదికగా జరిగిన ఈ లో స్కోరింగ్ థ్రిల్లింగ్ మ్యాచ్ లో టీమిండియా...
జమ్ముకశ్మీర్‌లో బస్సుపై దాడికి పాల్పడ్డారు. దీనిపై తాజాగా లష్కరే తోయిబాకు చెందిన ద రెసిస్టెంట్ ఫ్రంట్ సంచలన ప్రకటన చేసింది. రియాస్ వద్ద బస్సుపై దాడికి పాల్పడింది తామే అని వెల్లడించింది. రియాస్‌లోని శివ్ఖోరి పుణ్యక్షేత్రం...
గత ఐదు సంవత్సరాల నుండి, రాజధాని ప్రాంతంలో ఏ పనులు జరగకపోవడం వలన విపరీతంగా చెట్లు పెరిగిపోయాయి వీటిని ప్రోక్లైన్లతో చాలా వేగంగా తొలగిస్తున్నారు. ఈనెల 12వ తేదీన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం...
: కేంద్రంలో మరోసారి ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. ఈ మేరకు ఆదివారం ఢిల్లీలోని కర్తవ్య్ పథ్ వేదికగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ఈ క్రమంలోనే సోమవారం ఉదయం పార్లమెంట్...
Israel Rescues 4 Hostages : హమాస్ చెరలో ఉన్న నలుగురు బందీలను శనివారం ఇజ్రాయెల్ సైన్యం రక్షించింది. రెండు వేర్వేరు ప్రదేశాల నుంచి వీరిని ప్రత్యేక దళాలు కాపాడాయని వెల్లడించింది. అయితే బందీలను రక్షించే...
Joe Biden apologises to Zelenskiy : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మొదటిసారిగా ఉక్రెయిన్‌కు బహిరంగ క్షమాపణలు చెప్పారు. అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు సైనిక సాయం అందించడంలో నెలకొన్న జాప్యానికి చింతిస్తున్నట్లు తెలిపారు. డీ-డే...
Sunita Williams Space Video : భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) చేరుకున్నారు. ఆమెతో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లు సైతం ప్రయాణించిన బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌక...
Odisha BJP Government Swearing Ceremony : ఒడిశా కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవాన్ని జూన్ 12కు వాయిదా వేశారు బీజేపీ అగ్రనేతలు. ఈ...
పాఠశాలలు పునఃప్రారంభం అయితే విద్యార్థుల్లో కంటే ఎక్కువ భయం తల్లిదండ్రుల్లో ఉంటుంది. ఈ రోజుల్లో పెరుగుతున్న ఖర్చులు, తగ్గుతున్న ఆదాయం వలన తల్లిదండ్రులు చెందే ఆందోళన అంత ఇంత కాదు. ప్రస్తుతం, ఈ విషయంపైనే ఈ...
Jammu Kashmir Terror Attack : జమ్ముకశ్మీర్‌లో రియాసీ జిల్లాలో యాత్రికుల బస్సుపై విచక్షణరహితంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో బస్సు అదుపు తప్పి లోయలో పడగా తొమ్మిది మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో...
మోదీ.0 కేబినెట్లో 33మంది కొత్తవారు ఆదివారం కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అందులో ఆరుగురికి రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది. ఇక తొలిసారిగా కేంద్ర మంత్రివర్గంలో చేరినవారిలో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్...
భారత దేశ ప్రధానమంత్రిగా.. మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ. దిల్లీలోని రాష్ట్రపతి భవన్ వేదికగా ఆదివారం సాయంత్రం.. ఈ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. వివిధ దేశాధినేతలు, దేశీయ రాజకీయ నేతలు, ఎన్డీఏ...
Bandi Sanjay Kumar : ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి కేంద్రంలో కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈరోజు (ఆదివారం) ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం...
ఏనుగుల గుంపు భీభత్సంతో హడలెత్తి పోతున్నారు మన్యం వాసులు. గత కొన్నేళ్లుగా ఏజెన్సీవాసులను ముప్పుతిప్పలు పెడుతుంది ఏనుగుల గుంపు. ఏనుగుల సంచారంతో స్థానికులు భయాందోళనలకు లోనవుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా పెద్దఎత్తున ఘీంకారాలు చేస్తూ...
న్యూ యార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏ పోరులో టీమిండియా ఉత్కంఠ విజయం నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 19 ఓవర్లలో...
తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగానే కనిపిస్తుంది. వసతి గృహాలు కోసం గంటల తరబడి భక్తులు వెయిట్ చేయాల్సి వస్తుంది. వేసవి సెలవులు ముగియనుండటం, వాతావరణం చల్లబడటంతో...
Rain Alert for Andhra Pradesh and Telangana: ఈ సంవత్సరం టైమ్ ప్రకారం వానలు కురుస్తున్నాయి. గత 3 ఏళ్లుగా ఈ పరిస్థితి లేదు. ఈ సంవత్సరం ఏప్రిల్‌లోనే తీవ్ర ఎండలు వచ్చేయడంతో.. అప్పుడు...
JEE Advanced 2024 Results: దేశంలో ఐఐటీలు సహా ఇతర ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు మే 26న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదలయ్యాయి. జూన్ 9న ఉదయం 10 గంటలకు ఫలితాలను ఐఐటీ మద్రాస్...
మీడియా మొఘల్‌గానే కాకుండా.. సినీ పరిశ్రమలోనూ తనకంటూ వైవిధ్యాన్ని ప్రదర్శించిన రామోజీ రావు…. భౌతికంగా అస్తమించారు. కానీ, ఆయన ఆత్మ.. ఈనాడు, రామోజీ ఫిల్మ్ సిటీల రూపంలో చిరస్థాయిగా తెలుగు నేలపై మరికొన్ని దశాబ్దాల పాటు...
ఏపీలో స్కూళ్లకు వేసవి సెలవులు జూన్ 11 వరకు ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 12న స్కూళ్లు తెరుచుకోవాలి. కానీ కొత్త ప్రభుత్వ ఏర్పాటు నేపథ్యంలో సెలవులు పొడగించే అవకాశం ఉన్నట్టు సమాచారం.. ఎందుకంటే ఏపీలో...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ దంపతుల కుమారుడు అకీరా నందన్ గత రెండు మూడు రోజుల నుంచి వార్తలలో నిలుస్తూ వస్తున్నాడు. దానికి కారణం తన తండ్రి పవన్ కళ్యాణ్ తో కలిసి...
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతోంది. ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి సవాల్ గా మారుతున్నాయి. సూపర్ సిక్స్...
రామోజీరావు కు ఎపి ప్రభుత్వం ఘనంగా నివాళులర్పించింద.. ఆయన మృతికి సంతాప సూచకంగా రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించింది. ఈ రెండు రోజుల పాటు ఎటువంటి అధికారిక కార్యక్రమాలు నిర్వహించరు. ఈ మేరకు ఎపి...
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ కొంత ఎక్కువగానే కనిపిస్తుంది. సహజంగా శుక్ర, శని, ఆదివారాలు తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వీకెండ్ కు ముందు రోజు స్వామి వారిని...
ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. వైసీపీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఓడినా కనీస స్థానాలు దక్కించుకోలేదు. టీడీపీ కూటమికి అనూహ్య మెజార్టీ దక్కింది. అటు కేంద్రంలోనూ ఇదే కూటమి భాగస్వామలుగా ఉన్నారు. దీంతో..జగన్ ఏం చేయబోతున్నారు....
ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి డీఏ 4 శాతం పెరిగింది. మార్చిలో పెంపు ప్రకటన రాగా.. జనవరి నెల నుంచి అమలులోకి వచ్చింది. దీంతో మొత్తం డీఏ 50 శాతానికి చేరింది
: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్‌కు తరలించారు. రామోజీరావుకు ప్రస్తుతం వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గతంలోనూ ఆయన అనారోగ్యంతో బాధపడడ్డారు....
Israel Air Strike On Gaza : గాజా పట్టీలో దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ ఒక పాఠశాల ప్రాంగణంలో ఉన్న హమాస్ శిబిరంపై దాడి చేసినట్లు ప్రకటించింది. పాఠశాలపై తమ యుద్ధవిమానాలు దాడులు చేసినట్లు ఇజ్రాయెల్...
AP EAPCET : జవహర్లాల్ నెహ్రూ టెక్నిలాజికల్ యూనివర్శిటీ (JNTU) కాకినాడ త్వరలో ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAPCET) ఇంజనీరింగ్ పరీక్ష ఫలితాలను విడుదల చేయనుంది. ఈ...
అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో ఘనత సాధించాడు. బుధవారం ఐర్లాండ్ తో జరిగిన టీ20 మ్యాచులో మూడు సిక్సులు కొట్టి ఇప్పటివరకు మొత్తం అన్ని ఫార్మాట్లలో కలిపి 600 సిక్సులు కొట్టిన...
ఏపీకి డెప్యుటేషన్‌పై వచ్చిన అధికారుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డెప్యుటేషన్‌పై వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని ప్రభుత్వ నిర్ణయించింది. కొత్త ప్రభుత్వం రానున్న దృష్ట్యా డెప్యుటేషన్‌పై వచ్చిన అధికారులపై కీలక ఆదేశాలు ఇచ్చింది....
తీవ్ర వర్షాభావ పరిస్థితులు, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో అల్లాడించిన ‘ఎల్ నినో’ ముగిసిపోతున్నట్టు ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) ప్రకటించింది. దాని స్థానంలో జులై- సెప్టెంబరు మధ్య ‘లా నినా’ ఏర్పడటానికి అనుకూలంగా ఉందని తెలిపింది....