Dubai Rain: భారీ వర్షాలు, పిడుగులు మరోసారి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)ని మరోసారి వణికించాయి. దీంతో దుబాయ్ ఎయిర్ పోర్టుకు పలు అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. రెండు వారాల క్రితం భారీ వర్షాలతో యూఏఈ స్తంభించిపోయింది....
మీ స్మార్ట్‌ఫోన్‌లో ఒకరి నంబర్ సేవ్ చేసి ఉండకపోతే, మీకు తెలియని నంబర్ నుండి మీకు కాల్ వస్తే మీ మదిలో వచ్చే మొదటి ప్రశ్న కాలర్ ఎవరు కావచ్చు అని. ఇది మీకు తరచుగా...
Rohit sharma – Ajit Agarkar : టీ20 వరల్డ్ కప్ -2024కు భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టులో కేఎల్ రాహుల్ ఎంపిక కాకపోవటంతో చర్చనీయాంశంగా మారింది. వరల్డ్ కప్ టీంలో రిషబ్...
ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఏప్రిల్ 25న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు జరగనున్నాయి. ఈ...
AndhraPradesh Voters 2024 : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు రంగం(AP Elections 2024) సిద్ధమైంది. అయితే రాష్ట్రంలోని మొత్తం ఓటర్లకు సంబంధించిన వివరాలను ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా(Andhra Pradesh chief electoral...
US Presidential Election 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) మరోసారి విజయం సాధిస్తారని యూఎస్ అధ్యక్ష ఎన్నికలను సరిగ్గా అంచనా వేయడంలో ‘నోస్ట్రాడమస్...
ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. భానుడి భగభగలతో జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హైడ్రేటెడ్‌గా ఉండేందుకు ద్రవపదార్థాలను, పండ్ల రసాలను తీసుకోవడం మంచిది. అయితే, అలాంటివాటిలో చెరుకు రసం ఒకటి.. ముఖ్యంగా వేసవిలో చెరకు...
Gold Rate Today: భారతీయులకు బంగారంపై అతీతమైన ప్రేమ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఎంతో కొంత బంగారం తమ వద్ద ఉండాలనుకుంటారు. బంగారం ఎంత ఎక్కువ ఉంటే అంత గౌరవంగా భావిస్తారు. ఇక ప్రత్యేక సందర్భాలు,...
Goldy Brar America : ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడు గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్ బతికే ఉన్నాడని అమెరికా పోలీసులు తేల్చారు. గోల్డీ బ్రార్ హత్యకు గురైనట్లు...
Zero rainfall in Bengaluru: నీటి కటకటతో సతమతమవుతున్న బెంగళూరు కష్టాలు మరింత పెరగనున్నాయి. ఈ వేసవి బెంగళూరు వాసులను మాడ్చేస్తోంది. బెంగళూరులో గత నలభై సంవత్సరాలలో ఏప్రిల్ నెలలో గణనీయ స్థాయిలో ఒక్క వాన...
Vande Bharat Metro First Look : దేశంలోనే మొట్టమొదటి పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన వందే మెట్రో రైలు వచ్చేస్తోంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ మెట్రోరైలును నిర్మించారు. త్వరలో ‘మేడ్ ఇన్...
IPL 2024 PBKS vs CSK : ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్స్ రేసులో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అదరగొట్టింది. చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో...
వెదసాగు paddy తో పంట కాలం, సాగు ఖర్చులు తగ్గడమే కాకుండా మంచి దిగుబడులు సాధించి అధిక ఆదాయాన్ని పొందుతున్నారు. వెదజల్లే పద్దతి ద్వారా రైతులకు 1 ఎకరాకు 34.2 క్వింటాళ్ల వరకు దిగుబడిని వచ్చిందని...
అఖండ భారత దేశం నుంచి భారత్, పాకిస్తాన్ దేశాలు ఏర్పడ్డాయి. ఓ వైపు భారత్ అభివృద్ధి పథంలో పయనిస్తూ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటుంటే.. పాకిస్తాన్ ఇంకా దేశ ప్రజలకు సరైన ఆహారాన్ని కూడా అందించలేని...
హిందువులు అంతా ఎంతో భక్తితో ఎదురు చూసే ఛార్ ధామ్ యాత్ర మొదలు కావడానికి కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. మరో 8 రోజుల్లో ఈ పవిత్ర యాత్ర అంటే ఈ నెల 10 వ...
Salman Khan: బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే...
దేశంలో ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయిలో నమోదవుతున్నాయి. సాధారణం కంటే 5 నుంచి 8 డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ నేపథ్యంలో దేశానికి వర్షాలు కురిపించే నైరుతి...
Covishield About Heart Attack: తమ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న పలువురిలో రక్తం గడ్డకట్టడం, ప్లేట్లెట్లు పడిపోవడం వంటి దుష్ప్రభావాలు తలెత్తాయని బ్రిటిష్- స్వీడిష్ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా ఇటీవల చేసిన ప్రకటన కలకలం సృష్టించింది....
Columbia University Protest: అమెరికా కొలంబియా విశ్వవిద్యాలయంలో నిరసనలు అదుపులోకి వచ్చాయి. గాజా- ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ పాలస్తీనా మద్దతుదారులు చేస్తున్న ఆందోళనలు తీవ్రరూపం దాల్చటం వల్ల పోలీసులు రంగంలోకి దిగారు....
దేశంలో కమర్షియల్ సిలిండర్ల రేట్లు తగ్గాయి. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.19 మేర తగ్గిస్తున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. గృహ అవసరాల సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. ప్రధాన నగరాల్లో ఇలా.....
AP TS Summer Updates: ఉక్కపోత, వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలతో ఏప్రిల్ నెల ప్రజల్ని అల్లాడించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో AP TS ఏప్రిల్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు Temparatures నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో గత పదేళ్ల.....
బాహుబలి.. తెలుగు సినిమా ఖ్యాతిని మార్చింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహులి 1, బాహుబలి చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా అనేక రికార్డులు సృష్టించాయి. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి. ఈ సినిమాతో హాలీవుడ్...
మార్కెట్లో మనం కొనుగోలు చేసే ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేకమైన ధర ముందే నిర్ణయించి ఉంటుంది. దానినే మాగ్జిమమ్ రిటైల్ ప్రైస్(ఎంఆర్పీ) అని అంటారు. విక్రేత ఎవరైనా అంతకుమించిన ధరతో వస్తువులు విక్రయించకూడదు. అవసరమైతే ఆ...
ప్రజలు ప్రపంచంలోని అనేక రకాల వ్యక్తులను తరచుగా కలుసుకుంటారు. కొన్నిసార్లు స్నేహితులు కూడా శత్రువులుగా మారతారు. తెలియని వ్యక్తులను.. కొన్ని రకాల ఆలోచనలు ఉన్నవారిని ఎప్పుడైనా నమ్మి చేరదీసినా, సహాయకుడిగా చేసుకున్నా .. సమయం బట్టి...
Maldives: ఓ వైపు భారత్‌తో దౌత్యపరంగా వివాదం కొనసాగుతున్న వేళ.. చైనా, మాల్దీవులు దోస్తీ రోజు రోజుకూ పెరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చైనాతో ఒప్పందాలు, చైనా మద్దతుతో విర్రవీగుతున్న మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ.....
కోవిడ్-19 మొదటి టీకా అభివృద్ధికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్తపై చైనా చర్యలు చేపట్టింది. క్రమశిక్షణ, చట్ట ఉల్లంఘన, అవినీతి ఆరోపణలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న శాస్త్రవేత్త యాంగ్ షావోమింగ్‌పై బహిష్కరణ వేటు వేసింది. ఆయన సభ్యత్వాన్ని...
Joe Biden Latest Interview : ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన తనకు వచ్చిందని అమెరికా అధ్యక్షుడు జో బైడన్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన అధ్యక్ష ఎన్నికలతో పాటు తన వ్యక్తిగత...
ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. కాంకేర్, నారాయణ్‌పుర్ జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టులు, భద్రతా సిబ్బంది మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో నక్సల్స్ పెద్ద సంఖ్యలో హతమయ్యారు. 2 వారాల వ్యవధిలో ఈ ప్రాంతంలో...
Virani Brothers: సక్సెస్ సాధించటం అంటే కేవలం డబ్బు సంపాదించటం మాత్రమే కాదు. దేశంలో అత్యుత్తమ కంపెనీల్లో ఒకటిగా నిలిచే స్థాయికి తన కలలను నిర్మించటం అని కొందరి సక్సెస్ స్టోరీ నిరూపిస్తోంది. ఇప్పుడు మనం...
దేశంలో ఇటీవల ప్రవేశపెట్టిన సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్లకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించడంతో ఇండియన్ రైల్వేస్ మరో ముందడుగు వేయనుంది. నగరాల్లో ప్రజారవాణా అవసరాలు తీర్చేలా వందే మెట్రో రైళ్లను ప్రారంభించేందుకు...
కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో సమక్షంలో ఖలిస్థానీ అనుకూల నినాదాలు చేయడాన్ని భారత్ తీవ్రంగా స్పందించింది. దీనిపై భారత్‌లోని కెనడా రాయబారికి కేంద్ర ప్రభుత్వం సోమవారం సమన్లు జారీచేసింది. ఇటువంటి చర్యలు ఇరు దేశాల...
Covishield Side Effects : కొవిడ్ టీకా కోవిషీల్డ్‌తో అరుదుగా దుష్పరిణామాలు ఏర్పడే ప్రమాదం ఉందని బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా అంగీకరించింది. ఈ మేరకు బ్రిటన్‌కు చెందిన ప్రముఖ దినపత్రిక ది టెలిగ్రాఫ్ ఓ...
Chhattisgarh Encounter Today : లోక్‌సభ ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం మరోసారి తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది. కాంకేర్, నారాయణ్‌పుర్ జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టులు, భద్రతా సిబ్బంది మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు నక్సల్స్ హతమయ్యారు....
సూపర్‌పవర్‌గా అవతరించాలని భారత్ కలలుగంటుంటే తమ దేశం మాత్రం దివాళా నుంచి తప్పించుకోవడానికి అడుక్కుంటోదంటూ పాకిస్థాన్ ప్రతిపక్ష నేత, జేయూఐ-ఎఫ్ చీఫ్ మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ అన్నారు. దీనికి బాధ్యత ఎవరిదంటూ తమ నేతలను ప్రశ్నించారు....
Bomb Threats: దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ కీలక విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు రావడం పెను దుమారం రేపుతోంది. సోమవారం దేశంలోని పలు ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులకు సంబంధించిన ఈ మెయిల్స్ రావడం సంచలనంగా...
Arvind Kejriwal Delhi High Court : ముఖ్యమంత్రిగా కొనసాగాలా వద్దా అనే నిర్ణయం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగతమని దిల్లీలో హైకోర్టు వ్యాఖ్యానించింది. కానీ ఆయన అందుబాటులో లేకపోవడం, దిల్లీ మున్సిపల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు...
UGC-NET 2024 : యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షతో క్లాష్ కాకుండా ఉండేందుకు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET) 2024 జూన్ 18కి రీషెడ్యూల్ అయింది. తొలుత జూన్ 16న జరగాల్సిన నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్)ని...
IPL 2024 Points Table: ఐపీఎల్ 2024లో ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారుతున్న సమయంలో ప్రతి మ్యాచ్ కీలకమే. ఈ సమయంలో ఒక్కో గెలుపోటమి టీమ్స్ ప్లేఆఫ్స్ బెర్త్ ను శాసిస్తుంది. తాజాగా కోల్‌కతా నైట్...
ఇంతకు ముందు ఓ లెక్క, ఇప్పుడో లెక్క.. అన్నట్లుగా తయారైంది ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన. ఎన్నికల ప్రచారం కోసమే రాష్ట్రానికి వస్తున్నప్పటికీ, ఈసారి మోదీ టూర్‌ని చూసే కోణం మారింది. ఫేక్ వీడియో...
Nothing Phone 2a Launch : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం నథింగ్ నుంచి సరికొత్త ఫోన్ వచ్చేసింది. నథింగ్ ఫోన్ 2ఎ బ్లూ వేరియంట్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో మాత్రమే...
2024 Lok Sabha elections : దేశవ్యాప్తంగా 2024 లోక్‌సభ ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. ఇప్పటికే రెండు దశల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా.. త్వరలోనే ఎన్నికల హడావుడి జోరందుకోనుంది. మే...
Summer Special Trains : స్కూళ్లు, కాలేజీలకు సెలవులు(Summer Holidays) ప్రకటించడంతో…ఊళ్లకు వెళ్లే వారి సంఖ్య పెరిగింది. వేసవి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) సమ్మర్ స్పెషల్ ట్రైన్స్(Summer Special...
తెలంగాణ ఈఏపీసెట్ 2024 హాల్‌టికెట్లు సోమవారం (ఏప్రిల్ 29) సాయంత్రం 5 గంటలకు విడుదలయ్యాయి. అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు సంబంధించిన హాల్ టికెట్లను మాత్రమే ఉన్నత విద్యా మండలి వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఇంజినీరింగ్ స్ట్రీమ్...
విశ్వంలో మన భూమిని పోలిన గ్రహాన్ని, జీవం ఉనికిపై శాస్త్రవేత్తల అన్వేషణ ఈనాటిది కాదు.. సంవత్సరాల తరబడి కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పటి వరకూ మరే ఇతర గ్రహంపైనా జీవం ఉన్నట్లు కచ్చితమైన ఆధారాలు దొరకలేదు....
Lok Sabha Polls Women Candidates : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసింది. వీటిలో పోటీ చేసిన మహిళా అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉండటం పట్ల రాజకీయ విశ్లేషకులు, సామాజిక...
Lok Sabha Polls Secret Agents : సార్వత్రిక ఎన్నికల్లో పలు పార్టీలతోపాటు నాయకులకు దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాలయాల నుంచి పట్టాలు అందుకున్న నిరుద్యోగ ఇంజినీర్లు, ఎంబీఏ పట్టభద్రులు నిగూఢ సైన్యంగా పని చేస్తున్నారు. తమ...
అందాల పోటీల్లో విజేతగా నిలవాలంటే 16 నుంచి 28 మధ్య వయసే ఉండాల్సిన అవసరం లేదని నిరూపించింది ఓ మహిళ. 60 ఏళ్ల వయసులో అందాల పోటీల్లో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. అర్జెంటీనాలోని బ్యూనస్...
ఈజిప్టు రాజులకు సంబంధించిన రహస్య కథలు ప్రపంచవ్యాప్తంగా ప్రబలంగా ఉన్నాయి. పురాతన ఈజిప్ట్ రాజులలో ఒకరు టుటన్ఖామున్. ఈ రాజు సమాధి, చావు నేటికీ రహస్యంగానే ఉంది. ఈ రాజు సమాధి దగ్గరకు వెళ్లిన వారు...
హైదరాబాద్‌లో ఉంటున్న వారికి అదిరే శుభవార్త. ఏంటని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఉద్యోగులకు, విద్యార్థులు సహా ఇతరులకు చాలా వరకు బెనిఫిట్ కలుగుతుందని చెప్పుకోవచ్చు. రోజూ వారీగా ప్రయాణం చేసే వారికి...
BSNL Cinemaplus: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తమ కస్టమర్లకు శుభవార్త అందించింది. ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సబ్స్క్రైబర్లకు అందించే సినిమా ప్లస్ ఓటీటీ ప్యాకేజీ స్టార్టప్ ధరను...
TTD EO DHARMA REDDY DEPUTATION EXTENDED: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డిలు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని, వారు ఆ పోస్టుల్లో కొనసాగితే రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా...
దేశంలో ఆరో దశలో నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ దశలో బిహార్, హరియాణా, ఝార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలోని స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలోని...
MS Dhoni record: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ 42 ఏళ్ల వయసులోనూ ఐపీఎల్లో ఆడుతూ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. ఆదివారం (ఏప్రిల్ 28) సన్ రైజర్స్...
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో లీగ్‌లో 3వ విజయం నమోదు చేసింది. గుజరాత్ ఇచ్చిన 201 పరుగుల...
CEO Sundar Pichai : ప్రముఖ ఆల్ఫాబెట్, గూగుల్ కంపెనీలో జాబ్ అంటే అంత ఈజీ కాదు. ఎంతోమంది టెకీలు గూగుల్ లో జాబ్ కొడితే చాలు లైఫ్ సెటిలి అయినట్టే భావిస్తారు. అలాంటి టెక్...
May 2024 Bank Holidays list : మే 2024కు సంబంధించిన బ్యాంక్ సెలవుల లిస్ట్‌ని ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ప్రకటించింది. వివిధ మతపరమైన సెలవులు, వారాంతపు సెలవుల కారణంగా.. దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు.....
ఏపీలో పెన్షనర్లకు గుడ్ న్యూస్. ఈ మండే ఎండల్లో పింఛన్ల కోసం మీరు సచివాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. అవును.. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ నగదు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక బ్యాంక్...
How To Download e-PAN On Mobile : బ్యాంకు నుంచి మొత్తంలో నగదు విత్‌డ్రా చేయాలన్నా, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా, ఇలా ఎటువంటి ఆర్థిక లావాదేవీలైనా సజావుగా నిర్వహించాలన్నా పాన్...
Flipkart Big Saving Days Sale 2024 : సమ్మర్ వచ్చిందంటే చాలు ఈ-కామర్స్ సంస్థలు సేల్స్ పేరుతో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్(Flipkart).. “బిగ్...
Amazon Great Summer Sale 2024 : ప్రముఖ ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ మరో మెగా సేల్కు సిద్ధమైంది. ఏటా వేసవిలో నిర్వహించే గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలను తాజాగా ప్రకటించింది. ఈ మే 2...
ITR ఫైలింగ్ సమయం కొనసాగుతోంది. దీనికి చివరి తేదీ 31 జూలై 2024. ఇప్పటి వరకు ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారులు కోట్లాది మంది ఉన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల...
Hamas Proposal For Permanent Ceasefire : కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్-హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ హమాస్ ఉన్నత స్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్ -హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. 1967కు...
Bengaluru Water Crisis: ఏ జీవికైనా బ్రతకడానికి నీరు అనేది అత్యవసరం. అలాంటిది నీరు లేకపోతే మనుషులతోపాటు జంతువులు కూడా అల్లాడిపోతూ ఉంటారు. ఇక ఎండా కాలంలో అయితే నీటి అవసరం గురించి చెప్పాల్సిన అవసరం...
Protests At US Universities : గాజాపై దండెత్తిన ఇజ్రాయెల్‌కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాలు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వారం రోజులుగా పాలస్తీనాకు మద్దతుగా వర్సిటీల్లో జరుగుతున్న ఆందోళనలు ఉద్ధృతరూపం దాలుస్తున్నాయి....
ప్రపంచవ్యాప్తంగా ప్రతిచోటా, ప్రభుత్వాలు పౌరులపై పన్నులు విధిస్తున్నాయి. బదులుగా ప్రభుత్వం అవసరమైన సేవలు, సౌకర్యాలు, సెక్యూరిటీలను అందిస్తుంది. దేశాభివృద్ధి కోసం ప్రభుత్వం పౌరుల నుంచి పన్నులు తీసుకుంటుంది. ఒక వ్యక్తి ఆదాయంలో సగానికి పైగా పన్నుల...
Nitin Gadkari: ప్రస్తుతం దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఇదే సమయంలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో పార్టీలు, అభ్యర్థులు.. తీవ్ర ఎండలోనే ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ఇక విపరీతమైన ఎండ వేడిమి ఉన్నా.. జనం మాత్రం రాజకీయ పార్టీల...
Rapido: లోక్‌సభ ఎన్నికల హోరు దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికలు 7 దశల్లో జరగనుండగా.. ఇప్పటికే ఒక దశ పోలింగ్ పూర్తి అయింది. మరో రెండు రోజుల్లో రెండో దశ పోలింగ్ కూడా జరగనుంది. ఈ...
VVPAT History In Telugu : ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించిన వేళ వీవీప్యాట్లపై మరోసారి చర్చ జరుగుతోంది. ఎన్నికల...
జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ పరీక్షలో రైతు బిడ్డ సత్తా చాటాడు. మారుమూల గ్రామానికి చెందిన విద్యార్థి తన కల నెరవేర్చుకున్నాడు. రోజుకు 10 గంటల పాటు కష్టపడి చదివి ఆల్ ఇండియా ఫస్ట్...
దేశంలోనే ఇంజనీరింగ్ కు నంబర్ వన్ విద్యా సంస్థ ఏదంటే అందరూ చెప్పేమాట.. ఐఐటీ బాంబే. ప్రపంచంలోనే టాప్ 200 విద్యా సంస్థల్లో ఇండియా నుంచి చోటు దక్కించుకుంటున్న సంస్థ కూడా ఇదే. ఏటా జేఈఈ...
సేవింగ్స్ ఖాతా RBIలో మినిమమ్ బ్యాలెన్స్ ఎంత: మిత్రులారా, సాధారణంగా మీరు మీ బ్యాంక్ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్‌ని చాలా రోజుల పాటు ఉంచకపోతే, రాబోయే కొద్ది రోజుల్లో అది నెగెటివ్ లేదా మైనస్ బ్యాలెన్స్‌గా...
CBSE New Rules For Board Exam : ఇకపై సీబీఎస్ఈ విద్యార్థులు ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు రాయనున్నారు! అందకు సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్- సీబీఎస్ఈని...
Vijay Mallya : బిలియనీర్ విజయ్ మాల్యా చుట్టు ఉచ్చు బిగుస్తోంది. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి విదేశాల్లో ఉంటున్న మాల్యాను ఇండియాకు రప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంది కేంద్రప్రభుత్వం. అందులో భాగంగా అటుగా వస్తే విజయ్...
రైల్వేశాఖ కీలక ప్రకటన చేసింది. దీని కోసం ప్రయాణికులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆర్ఏసీ టిక్కెట్ల వెయిటింగ్, క్యాన్సిలేషన్ కోసం రైల్వే ప్రత్యేక ఛార్జీలను వసూలు చేయదు. ప్రయాణీకుల టిక్కెట్ వెయిటింగ్ లిస్ట్‌లో లేదా...
ఆసియాలో అత్యంత సంపన్నుడు, బిలియనీర్ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ భారతదేశంలో అతిపెద్ద మామిడి పండ్ల సాగుదారుడు. జామ్‌నగర్‌లోని రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్‌లో దాదాపు 600 ఎకరాల్లో విస్తరించి ఉన్న ధీరూభాయ్ అంబానీ లఖీబాగ్ అమ్రాయిని ఆయన...
మాల్స్ మొదలు రైల్వే స్టేషన్ల వరకు ఇప్పుడు ఎస్కలేటర్లు సర్వసాధారణం. ఒకప్పుడు ఇది యూజ్ చేసేందుకు చాలా మంది భయపడేవారు. కానీ, ఇప్పుడు అది అందరికీ సర్వసాధారణమైపోయింది. తద్వారా మెట్లు ఎక్కాల్సిన అవసరం ఉండదు. అలసట...
Longest Book in the World : పుస్తకం చదవడం అంటే చాలా మందికి ఇష్టం. ఈ కంప్యూటర్ యుగంలో మనం ఎంతగా అప్డేట్ అయినా, కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లలో ఈ-బుక్‌లు చదువుతున్నా, పుస్తకాన్ని చేతిలోకి...
ఓ రైలు ప్రయాణంలో ఓ ఊరు వెళుతుండగానేను కూర్చున్న భోగీలో నాసీటు కింద కాళ్లదగ్గర ఒక పాత నలిగిపోయిన పర్సు కనిపించింది. దానిని పైకి తీశాను.అందులో కొద్దిపాటి నోట్లు ఒక కృష్ణుడిఫోటో తప్ప ఏమీ లేవు....
Stolen Cell Phones Recovered: హైదరాబాద్ నగరంలో ఖరీదైన సెల్ఫోన్లు చోరీ చేసి ఇతర దేశాలకు తరలిస్తున్న ముఠాను సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురు సూడాన్ దేశస్థులతో పాటు 17 మందిని...
Orange Cap IPL 2024: ఆరెంజ్ క్యాప్ రేసులో కోహ్లి మరోసారి టాప్ ప్లేస్‌లోకి వచ్చాడు. ఇటీవలే లక్నోపై సెంచరీతో రుతురాజ్ గైక్వాడ్… కోహ్లికి చేరువగా వచ్చాడు. దాంతో విరాట్ నంబర్ వన్ ప్లేస్‌కు ముప్పు...
RCB : ఎట్టకేలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ సీజన్లో రెండో విజయాన్ని బెంగళూరు నమోదు చేయడమే అందుకు కారణం. గురువారం ఉప్పల్ మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన...
కొంత మందికి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుంది. నల్లటి జుట్టు కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. పార్లర్‌కు వెళ్లి డబ్బు ఖర్చు చేసినా ప్రయోజనం ఎంతో కాలం నిలవదు. మెరిసే జుట్టు కోసం వంటింట్లో...
ఎండాకాలంలో సూర్యుడు మండిపోతున్నాడు. డే టైమ్‌లో అడుగు బయట పెట్టలేని పరిస్థితి. వేడి, ఉక్కపోతతో జనం చుక్కలు చూస్తున్నారు. ఈ సమయంలో బడ్జెట్ సహకరించినా, సహరించకపోయినా.. ఎలాగోలా కూలర్లు తెచ్చుకుంటున్నారు. ఏసీలు ఫిట్ చేయిస్తున్నారు. ఇక...
భాగ్యనగరంలో మెట్రో సేవలు పరుగులు పెడుతున్నాయి. వీటి ద్వారా నిత్యం ఎంతో మంది ప్రయాణం చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్య తీరడంతో పాటు సమయం సేవ్ అవుతుంది. ఇంకా మెట్రో సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇక...
ఇప్పటి వరకు మనం భూకంపాల గురించి ఎన్నో వార్తలు వినే ఉంటాం. భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ సహా ప్రపంచం నలుమూలల నుండి భూకంప కేసులు వెలుగులోకి వస్తున్నాయి. భూకంపాల వల్ల కలిగే నష్టాన్ని నివారించడానికి...
Income tax vs TDS: ట్యాక్స్ పేయర్లు ఇన్‌కంటాక్స్‌కు టీడీఎస్‌కు మద్య తేడా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఈ రెండింటికీ అంతరం ఏంటనేది తెలుసుకుంటే ట్యాక్స్ ప్లానింగ్ సులభమైపోతుంది. టీడీఎస్ అంటే...
ఆంధ్రప్రదేశ్ లో నిన్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. నేడు నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఇంకా గడువు ఉండటంతో ఇప్పటికే కొందరు అభ్యర్థులు రెబల్ గా బరిలో ఉన్నారు. వారిని ఉపసంహరించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి....
కొన్నేళ్ల క్రితం రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు దయనీయంగా ఉండేవి. కరువు విలయతాండవం చేసేది. భూగర్భ నీటి స్థాయిలు కూడా చాలా తక్కువగా ఉండేవి. తాగునీటికి కూడా అక్కడి జనం అల్లాడేవారు. మంచి నీళ్లు...
Lok Sabha Elections 2024 phase 2 live updates : ప్రధాని మోడీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నెలకొన్న తరుణంలో 2024 లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్‌పై ఫోకస్ పెరిగింది....
Elections in AP Telangana 2024 : తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఏప్రిల్ 25 చివరి తేదీ కావటంతో…. చివరి రోజు భారీగా నామినేషన్ల దాఖలు అయ్యాయి. ఏప్రిల్ 29వ తేదీని ఉపసంహరణకు...
Lok Sabha elections: లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగియకముందే, కౌంటింగ్ ముగిసి, ఫలితాలను ప్రకటించక ముందే బీజేపీ ఒక స్థానంలో విజయాన్ని ఖాయం చేసుకుని, ఒక సీటును తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్ లోని...
మన రోజు వారీ పనులలో భాగంగా సమాచారాన్ని వేరొకరికి పంపించడానికి ఎక్కువగా ఉపయోగించే సాధనం వాట్సాప్. ఫొటోలు, డాక్యుమెంట్లు, వీడియోలు ఇలా అన్నీ వాట్సాప్ ద్వారానే పంపిస్తుంటాం. లేకపోతే సమాచారం పంపించడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం....
దోమల వలన అనేక వ్యాధులు కలుగుతాయన్న సంగతి తెలిసిందే.. అలా ఆడ దోమ వలన కలిగే వ్యాధి మలేరియా వ్యాధి. వ్యాధికి చికిత్స ఉన్నప్పటికీ మలేరియా బారిన పడి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆరు లక్షల...
ఏపీ, తెలంగాణలో నామినేషన్ల పర్వం ముగిసింది. చివరి రోజు కావడంతో అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు స్వతంత్రు కూడా పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. అనుచరులతో కలిసి ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్లు వేశారు. ఇక...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెండు బ్యాంకులపై భారీగా చర్యలు చేపట్టింది. బ్యాంక్ ఆర్థిక పరిస్థితి కారణంగా ఒక బ్యాంక్ పై చర్యలు తీసుకోగా.. మరో బ్యాంక్ పై కూడా ఆంక్షలు విధించింది. దీనికి...
ఏకంగా 500 ఎకరాల విస్తీర్ణం.. మధ్యలో 65 మీటర్ల భారీ శిఖరం.. చుట్టూ మరిన్ని పెద్ద శిఖరాలతో ఉప ఆలయాలు.. వెయ్యేళ్ల కిందటి అద్భుత శిల్పకళ.. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఆలయం.. అంగ్ కోర్ వాట్...
చన్ద్రయాన్2కు సంబంధించి ఇస్రో అప్డేట్స్ను అందించింది. చంద్రయాన్2 విజయవంతంగా పనిచేస్తుందని..దాని హైరెజల్యూషన్ కెమెరాలతో ఫొటోలు తీసి ఇస్రో సెంటర్‌కు పంపిందని తెలిపింది. మార్చి 26, 2024న చంద్రుని ఉపరితలంపై ఉన్న జపాన్ కు చెందిన మూన్...
భూమి కింద సొరంగమార్గం.. 250 సంవత్సరాల నాటి రహస్యం వెల్లడి.. భూమి కింద ఎన్నో అంతుచిక్కని రహస్యాలు దాగి ఉన్నాయి. ఇవి తరచుగా ప్రజలను ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. కొన్నిసార్లు తెలియకుండానే శాస్త్రవేత్తలు లేదా సాధారణ వ్యక్తులు...
AP High Court on Volunteers Resignations : ఎన్నికల ప్రవర్తన నియమావళి ని ఉల్లంఘించిన కారణంగా 929 మంది వాలంటీర్లను తొలగించామని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) తరఫు సీనియర్ న్యాయవాది అవినాశ్‌దేశాయ్ హైకోర్టుకు నివేదించారు....
IPL 2024 DC vs GT : ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా బుధవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. చివరి బాల్ వరకు...