Income tax vs TDS: ట్యాక్స్ పేయర్లు ఇన్‌కంటాక్స్‌కు టీడీఎస్‌కు మద్య తేడా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఈ రెండింటికీ అంతరం ఏంటనేది తెలుసుకుంటే ట్యాక్స్ ప్లానింగ్ సులభమైపోతుంది. టీడీఎస్ అంటే...
ఆంధ్రప్రదేశ్ లో నిన్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. నేడు నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఇంకా గడువు ఉండటంతో ఇప్పటికే కొందరు అభ్యర్థులు రెబల్ గా బరిలో ఉన్నారు. వారిని ఉపసంహరించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి....
కొన్నేళ్ల క్రితం రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు దయనీయంగా ఉండేవి. కరువు విలయతాండవం చేసేది. భూగర్భ నీటి స్థాయిలు కూడా చాలా తక్కువగా ఉండేవి. తాగునీటికి కూడా అక్కడి జనం అల్లాడేవారు. మంచి నీళ్లు...
Lok Sabha Elections 2024 phase 2 live updates : ప్రధాని మోడీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నెలకొన్న తరుణంలో 2024 లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్‌పై ఫోకస్ పెరిగింది....
Elections in AP Telangana 2024 : తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఏప్రిల్ 25 చివరి తేదీ కావటంతో…. చివరి రోజు భారీగా నామినేషన్ల దాఖలు అయ్యాయి. ఏప్రిల్ 29వ తేదీని ఉపసంహరణకు...
Lok Sabha elections: లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగియకముందే, కౌంటింగ్ ముగిసి, ఫలితాలను ప్రకటించక ముందే బీజేపీ ఒక స్థానంలో విజయాన్ని ఖాయం చేసుకుని, ఒక సీటును తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్ లోని...
మన రోజు వారీ పనులలో భాగంగా సమాచారాన్ని వేరొకరికి పంపించడానికి ఎక్కువగా ఉపయోగించే సాధనం వాట్సాప్. ఫొటోలు, డాక్యుమెంట్లు, వీడియోలు ఇలా అన్నీ వాట్సాప్ ద్వారానే పంపిస్తుంటాం. లేకపోతే సమాచారం పంపించడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం....
దోమల వలన అనేక వ్యాధులు కలుగుతాయన్న సంగతి తెలిసిందే.. అలా ఆడ దోమ వలన కలిగే వ్యాధి మలేరియా వ్యాధి. వ్యాధికి చికిత్స ఉన్నప్పటికీ మలేరియా బారిన పడి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆరు లక్షల...
ఏపీ, తెలంగాణలో నామినేషన్ల పర్వం ముగిసింది. చివరి రోజు కావడంతో అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు స్వతంత్రు కూడా పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. అనుచరులతో కలిసి ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్లు వేశారు. ఇక...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెండు బ్యాంకులపై భారీగా చర్యలు చేపట్టింది. బ్యాంక్ ఆర్థిక పరిస్థితి కారణంగా ఒక బ్యాంక్ పై చర్యలు తీసుకోగా.. మరో బ్యాంక్ పై కూడా ఆంక్షలు విధించింది. దీనికి...
ఏకంగా 500 ఎకరాల విస్తీర్ణం.. మధ్యలో 65 మీటర్ల భారీ శిఖరం.. చుట్టూ మరిన్ని పెద్ద శిఖరాలతో ఉప ఆలయాలు.. వెయ్యేళ్ల కిందటి అద్భుత శిల్పకళ.. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఆలయం.. అంగ్ కోర్ వాట్...
చన్ద్రయాన్2కు సంబంధించి ఇస్రో అప్డేట్స్ను అందించింది. చంద్రయాన్2 విజయవంతంగా పనిచేస్తుందని..దాని హైరెజల్యూషన్ కెమెరాలతో ఫొటోలు తీసి ఇస్రో సెంటర్‌కు పంపిందని తెలిపింది. మార్చి 26, 2024న చంద్రుని ఉపరితలంపై ఉన్న జపాన్ కు చెందిన మూన్...
భూమి కింద సొరంగమార్గం.. 250 సంవత్సరాల నాటి రహస్యం వెల్లడి.. భూమి కింద ఎన్నో అంతుచిక్కని రహస్యాలు దాగి ఉన్నాయి. ఇవి తరచుగా ప్రజలను ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. కొన్నిసార్లు తెలియకుండానే శాస్త్రవేత్తలు లేదా సాధారణ వ్యక్తులు...
AP High Court on Volunteers Resignations : ఎన్నికల ప్రవర్తన నియమావళి ని ఉల్లంఘించిన కారణంగా 929 మంది వాలంటీర్లను తొలగించామని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) తరఫు సీనియర్ న్యాయవాది అవినాశ్‌దేశాయ్ హైకోర్టుకు నివేదించారు....
IPL 2024 DC vs GT : ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా బుధవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. చివరి బాల్ వరకు...
TS Admissions: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో (AP ReOrganizaton Act) విద్యా సంస్థల్లో ఉమ్మడి ప్రవేశాల Common Admissions గడువు ముగియనుండటంతో తెలంగాణ విద్యా శాఖ అధికారులు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. పదేళ్ల పాటు...
World Richest Family: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలాన్ మస్క్ అనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబం ఎవరో తెలుసా? ఈ కుటుంబం విలాసవంతమైన జీవితం గురించి ప్రపంచ వ్యాప్తంగా...
AP Intelligence DG: రాష్ట్ర నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్‌ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్‌గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. వీరు తక్షణమే బాధ్యతల్లో చేరాలని ఆదేశించింది....
Duvvuri Subbarao : రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు.. జస్ట్ ఏ మెర్సినర్సీ పేరుతో పుస్తకాన్ని ఆవిష్కరించారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో పుస్తకావిష్కరణ జరిగింది. దేశం ఆర్థికంగా చితికిపోయిన దశలో...
Delhi liquor policy case: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) నాయకురాలు కె కవితల జ్యూడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు...
ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. ఎన్నికల్లో పోటీకి యువత ఎక్కువగా మొగ్గుచూపుతుండటంతో ఈ సారి నామినేషన్లు భారీగా దాఖలు అవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే ఎంపీ స్థానాలకు 203మంది, అసెంబ్లీ స్థానాలకు...
AP Police Struggles: ఏపీ పోలీసులు రోజుకు రెండు షిఫ్టుల విధులతో సతమతం అవుతున్నారు. వయసు మీరిన వారు, మహిళలు అనే తేడా లేకుండా రాష్ట్ర పోలీసు బలగాల్లో Police Force మూడొంతుల మంది ప్రత్యక్ష...
మలేసియా లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గాల్లో రెండు హెలికాఫ్టర్లు ఢీకొన్న ఘటనలో 10 మంది మృతి చెందారు. గగనతలంలో సైనిక విన్యాసాలు చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అధికారుల వివరాలు ప్రకారం.. మలేసియాలో ఏప్రిల్...
డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) యూనిట్ హైయెస్ట్ థ్రెట్ లెవెల్-6లోనూ రక్షించగలిగే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను అభివృద్ధి చేసింది. ఇది దేశంలొనే అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను విజయవంతంగా అభివృద్ధి చేసినట్టు...
ఏపీ ప్రజలకు శుభవార్త. చిత్తూరు జిల్లాలోని పూడి- ఏర్పేడు రైల్వేస్టేషన్ల మధ్య నూతన రైలు మార్గం అందుబాటులోకి రాబోతోంది. దక్షిణ భారతం నుంచి ఉత్తర భారతంలోని ప్రధాన నగరాల మధ్య తక్కువ సమయంలో సరకు రవాణా...
Paris Olympics: నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI ) ఇటీవల షూటర్ కోసం నిబంధనలను మార్చింది. షూటర్స్ తక్కువ స్కోరు ఉన్నప్పటికీ పారిస్ ఒలింపిక్ ట్రయల్స్‌లో పాల్గొనడానికి అనుమతి ఉంటుంది. NRAI పారిస్...
లోక్‌సభ ఎన్నికలు 2024 కోసం రెండో దశ ఓటింగ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. నేటి సాయంత్రం నుంచి రెండో విడత ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. దీని తర్వాత ఏప్రిల్ 26న 13 రాష్ట్రాల్లోని 88 లోక్‌సభ స్థానాలకు...
సౌర మండలంలోని అతి పెద్దగ్రహాల్లో జుపిటర్ (బృహస్పతి) ఒకటి. ఇది ఇతర గ్రహాల బరువుకంటే రెండున్నర రెట్లు అధికంగా ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. రోమన్ దేవత అయిన ‘జుపిటర్’పేరు మీదుగా దీనికా పేరు వచ్చిందని...
సాధారణంగా కొన్ని సంస్థల్లో ఉద్యోగుల పనిదినాలు ఆరు రోజులు ఉంటాయి. మరికొన్నింటిలో ఐదు రోజులుంటాయి. ముఖ్యంగా ఐటీ సెక్టార్ లో ఐదు రోజుల పని విధానం అమల్లో ఉంటుంది. ఐటీ కంపెనీల్లో శని, ఆదివారాలు సెలవులుంటాయి....
వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన అలీగఢ్ ముస్లీం విశ్వవిద్యాలయానికి తొలి మహిళ వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ నైమా ఖాతూన్ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంతో విద్యామంత్రిత్వశాఖ ఖాతూన్ని వీసీగా నియమించింది. దీంతో అలీఘఢ్ విశ్వవిద్యాలయం...
Hanuman jayanti 2024: హనుమాన్ జయంతి అనేక శుభయోగాలతో వచ్చింది. ఈ రోజున చిత్తా నక్షత్రం, వజ్రయోగం ఉంటుంది. అలాగే గ్రహాల స్థానం వల్ల గురు ఆదిత్య రాజయోగం, పంచ మహాపురుష యోగం, మాలవ్య యోగం,...
అచ్చంపేట/ అమ్రాబాద్:తెలంగాణ అమరనాథ్ యాత్రగా ప్రసిద్ధిగాంచిన సలేశ్వరం లింగమయ్య ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభయ్యాయి. పున్నమికి ముందురోజు మదినిండా లింగమయ్యను స్మరించుకుంటూ వేలాది మంది భక్తులు నల్లమల బాటపట్టారు. ‘వస్తున్నాం.. లింగమయ్యా..’ అంటూ దట్టమైన అడవిలో...
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్-ఈడీ అధికారులు ఢిల్లీ సీఎం, ఆప్ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసి నెలరోజులు దాటింది. తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్‌కు.. తాజాగా ఢిల్లీ...
స్కెంజెన్ వీసాతో పర్యటించే భారతీయులకు ఐరోపా సమాఖ్య (యూరోపియన్ యూనియన్) శుభవార్త చెప్పింది. ఇకపై తరుచూ స్కెంజన్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే అవసరం లేకుండా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఎక్కువ కాలం చెల్లుబాటు అయ్యేలా...
US Human Rights Report On India : ప్రజాస్వామ్యం, మానవ హక్కుల అంశాలపై భారత్, అమెరికా క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతుంటాయని అమెరికా తెలిపింది. మణిపుర్లో జాతుల ఘర్షణ తర్వాత మానవ హక్కుల ఉల్లంఘన...
ఒకటో రెండో కాదు.. ఏకంగా 26 వేల మంది టీచర్ల ఉద్యోగాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పు పశ్చిమ బెంగాల్లో కలకలం రేపుతోంది బెంగాల్ ప్రభుత్వం ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో టీచింగ్, నాన్...
Maldives Parliamentary Polls : మాల్దీవుల పార్లమెంటు ఎన్నికల్లో ఆ దేశ అధ్యక్షుడు, చైనా అనుకూల నేత మహ్మమద్ ముయిజ్జుకు చెందిన పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. ఆదివారం 93 స్థానాలకు ఎన్నికలు జరగ్గా,...
Ghazipur Landfill Fire : దిల్లీలోని గాజీపుర్‌లోని డంపింగ్ యార్డులో ఆదివారం సాయంత్రం సంభవించిన భారీ అగ్నిప్రమాదం స్థానికులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. మరోవైపు దాదాపు 10 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు...
Virat Kohli No Ball Controversy: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 36వ మ్యాచ్ నాటకీయ పరిస్థితులకు కారణంగా నిలిచింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్...
IPL 2024: IPL 2024 36వ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి ముందుగా కేకేఆర్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన కేకేఆర్ జట్టు...
AP SSC Results 2024 Live News Updates : ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ పదో తరగతి ఫలితాలు (AP SSC Results) విడుదల కానున్నాయి. 6 లక్షల మందికిపైగా విద్యార్థులు రిజల్ట్స్...
అమెరికా పౌరసత్వం పొందిన విదేశీయుల్లో భారతీయులు రెండో స్థానంలో ఉన్నారని యూఎస్ కాంగ్రెషనల్ తాజా నివేదిక వెల్లడించింది. మొదటి స్థానంలో మెక్సికన్లు ఉన్నట్టు తెలిపింది. 2022లో 65,960 మంది భారతీయులు అధికారికంగా అమెరికా పౌరులైనట్టు పేర్కొంది....
India Election Expenditure : నిష్పాక్షిక, పారదర్శక, ప్రలోభాలకు తావులేని ఎన్నికలే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువులు. అలాంటి స్ఫూర్తికి అంగబలం, ధనబలం రూపంలో అడుగడుగునా సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ధనప్రభావం ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తోంది. దీన్ని...
చత్తీస్‌ఘడ్‌లోని కంకేర్ అటవీప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మావోయిస్టుల గురించి కచ్చితమైన సమాచారంతోనే పోలీసులు మెరుపుదాడి చేశారు. నార్త్ బస్తర్ డివిజన్ కమిటీ సమావేశం గురించి కచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారంతోనే...
AP Group 1 Mains 2024: కొద్దిరోజుల కిందటే ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చాయి. మెయిన్స్ కు అర్హత సాధించిన వారి వివరాలను ప్రకటించింది ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మెయిన్స్ పరీక్షలను...
IPL 2024 KKR vs RCB: ఐపీఎల్ 2024 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) బ్యాటింగ్‌లో అదరగొట్టింది. హౌం గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో కేకేఆర్ మరోసారి...
AC helmets: దేశవ్యాప్తంగా వడగాల్పులు తీవ్రమవుతున్నాయి.రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రోడ్లపై ట్రాఫిక్ విధుల్లో ఉన్న పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరచూ అస్వస్థతకు లోనవుతున్నారు. వారికి పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం...
ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 25 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆదివారం దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ ,...
Kalki 2898 AD : ప్రభాస్(Prabhas) నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కల్కి 2898AD’ సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ తో ఇది హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుంది అని అంతా భావిస్తున్నారు....
World’s Best Airports : ప్రపంచంలోని అత్యుత్తమ విమానాశ్రయాల్లో దోహాకు చెందిన హమద్ ఇంటర్నేషనల్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత రెండో స్థానంలో సింగపూర్‌కు చెందిన చాంగి నిలిచింది. స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ 2024...
T20 World Cup : ఐపీఎల్ 2024 సీజన్ లో టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ దినేశ్ కార్తీక్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరుపున ఆడుతున్న కార్తీక్.. ఆ జట్టు...
Vishal : తెలుగువాడైనా తమిళ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు విశాల్. తమిళ్ – తెలుగులో విశాల్ కి మంచి మార్కెట్ ఉంది. ఇటీవల మార్క్ ఆంటోనీ సినిమాతో వచ్చి మంచి విజయం సాధించాడు. త్వరలో...
ఎండలు దండికొడుతున్నాయి. తెలంగాణలో వర్షం కారణంగా ఒక రోజు వాతావరణం చల్లబడ్డా మళ్లీ భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 10 గంటలకే అడుగు బయటపెట్టలేని పరిస్థితి నెలకొంది. మే నెలలో ఎండ ప్రతాపం మరింత...
నాటు కోడి రాగి సంగటి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ కాంబినేషన్ ఎవ్వరికైనా ఈజీగా నచ్చేస్తుంది. అంత రుచిగా ఉంటుంది మరి. అలాగే శరీరానికి కూడా చాలా ఆరోగ్యం. రాగి ముద్ద...
ఇజ్రాయెల్‌కు ఆయుధాల విక్రయాలను నిలిపేయాలంటూ పశ్చిమ దేశాల ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతోంది. గాజా స్ట్రిప్‌లో హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోన్న తీరు కారణంగా ఈ ఒత్తిళ్లు వస్తున్నాయి.
ఇది సాధారణంగా గ్రెగోరియన్ క్యాలెండర్లో మార్చి లేదా ఏప్రిల్‌కు అనుగుణంగా ఉంటుంది. రాముడు హిందూ దేవుడు విష్ణువు అవతారంగా పరిగణిస్తారు. రామ నవమి అనేది హిందూ మతంలో అత్యంత గౌరవనీయమైన దేవతలలో ఒకరైన శ్రీరాముని జన్మ...
Ayodhya Ram Mandir Construction Status : ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరం నిర్మాణ పనులు ఈ ఏడాది చివరికల్లా పూర్తి కానున్నాయి. డిసెంబరులోగా రామమందిరం పూర్తిస్థాయిలో సిద్ధం కానుంది. కీలకమైన ఆలయ శిఖరంతో పాటు మొదటి,...
Telangana Intermediate Results 2024 Live News: తెలంగాణ ఇంటర్ ఫలితాలు(TS Inter Results 2024) విడుదల కానున్నాయి. స్పాట్ తో పాటు అన్ని రకాల ప్రక్రియలను పూర్తి చేసిన అధికారులు… రిజల్ట్స్ ను ప్రకటించనున్నారు....
Netflix Subscribers : ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ పాస్వర్డ్ షేరింగ్ బ్యాన్ చేసిన తర్వాత 2024 మొదటి త్రైమాసికంలో 9.33 మిలియన్ల కొత్త సబ్స్క్రైబర్లను పొందింది. గ్లోబల్ యూజర్ బేస్‌లో ఇదే గణనీయమైన...
మనుషుల అలవాట్లు, పర్యావరణానికి చేస్తున్న హానితో ప్రపంచంలో అనేక ప్రాంతాలకు ముప్పు వాటిల్లనున్నదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వర్షాలు, వరదలు కాలంతో సంబంధం లేకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఓ...
ఆవాల్లో పోషకాలు ఉన్నాయి. ఇందులోని కొన్ని సమ్మేళనాలు జీవక్రియని పెంచుతాయి. కొవ్వుని తగ్గిస్తాయి. వాటిని డైట్లో యాడ్ చేస్తే చాలా లాభాలు ఉన్నాయి. అవేంటి. అందుకోసం ఆవాలను ఎలా తీసుకోవాలి. ఇలాంటి విషయాలని తెలుసుకోండి. ప్రోటీన్స్.....
Hyderabad Rain : హైదరాబాద్ నగరంలో శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, దిల్ షుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్, తార్నాక, హిమాయత్ నగర్, అబిడ్స్,...
అధిక రక్తపోటు బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మారుతోన్న జీవన విధానం తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా బీపీ బాధిఉతుల పెరుగుతున్నారు. వీటికి తోడు మానసిక సమస్యలు పెరగడం, ఒత్తిడితో కూడిన జీవన...
Lok Sabha Elections 2024 First Phase : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. వేసవి దృష్ట్యా ఉదయమే ఓటర్లు పెద్దసంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి తమ ఓటుహక్కు...
Laxmi Vilas Palace : మన దేశంలో అత్యంత ఖరీదైన, విలాసవంతమైన ఇల్లు ఏదైనా ఉందంటే అది ముఖేష్ అంబానీ ఆంటీలియానే అనుకుంటారు చాలా మంది. అయితే, అంతకంటే అతిపెద్ద ప్రైవేట్ నివాసం ఒకటి ఉందని...
BRS KCR Bus Yatra : పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతోంది బీఆర్ఎస్(BRS) పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఈ ఎన్నికలు అతిపెద్ద సవాల్ గా మారాయి. అయితే ఈ లోక్ సభ ఎన్నికల్లో మెరుగైన స్థానాలను...
Lucknow Super Giants vs Chennai Super Kings: ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జెయింట్స్ నాలుగో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం(ఏప్రిల్ 19) రాత్రి పటిష్ఠమైన చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్...
మొదటిసారి ఓటు వేసే ఓటర్లకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రాబోయే 18వ లోక్‌సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి దేశంలోని యువతను సమీకరించడం కోసం ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని #VoteAsYouAre...
ఏపీ అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 37 ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు...
SC Questions EC On VVPAT Slip Counting : ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో (ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో...
Chilkur Balaji Temple : చిలుకూరు బాలాజీ ఆలయానికి(Chilkur Balaji Temple) భక్తులు భారీగా పొటెత్తారు. శుక్రవారం ఉదయం నుంచే పెద్దఎత్తున తరలిరావటంతో…అటువైపు వెళ్లే రూట్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. ఫలితంగా భారీగా ట్రాపిక్ జామ్ అయింది....
వివో తన సరికొత్త బడ్జెట్-స్నేహపూర్వక స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో ఆవిష్కరించింది. పనితీరు, ఫీచర్లకు రాజీ పడకుండా సరసమైన ఫోన్‌ను కోరుకునే వారికి మంచి ఎంపికను అందిస్తోంది. కొత్త వివో టీ 3 ఎక్స్ 5 జీ స్నాప్‌డ్రాగన్...
భారత ప్రభుత్వ బ్రాడ్ కాస్టర్ ఛానల్ దూరదర్శన్ లోగో మారింది. ఇప్పటి వరకూ ఎరుపు రంగులో ఉన్న డీడీ లోగో కాషాయ రంగు పులుముకుంది. రూపం మారిన విలువలు అలాగే ఉన్నాయంటూ డీడీ ప్రకటించింది. లోగోతోపాటు...
Israel-Iran Conflict: ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలు మిడిల్ ఈస్ట్‌లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇటీవల వందలాది మిస్సైళ్లు, డ్రోన్లతో ఇరాన్, ఇజ్రాయిల్‌పై దాడి చేసింది. అయితే, ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయిల్ చెప్పింది. ఇదిలా...
భవిష్యత్తును ఎవరూ చూడలేరు, ఊహించనూ లేరన్నది పూర్తిగా నిజం. ఒక వ్యక్తి జీవితంలో తరువాత ఏం జరుగుతుందో అతనికి తెలియదు. అయితే, చాలా సార్లు ఏదో ఒకటి మనం చెప్పినట్లుగాపూ జరుగుతుంది. మనం అన్నదే భవిష్యత్తులో...
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగ్గుమంటున్నాయి. కాగా మార్చి 15 వ తేదీ నుంచి విద్యార్థులకు ఒంటిపూట బడులు అమలులోకి వచ్చాయి. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు విద్యాశాఖ వేసవి సెలవులను ప్రకటించిన విషయం...
Lok Sabha Elections 2024 : 2024 లోక్‌సభ ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమైంది. హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ భావిస్తుండగా.. మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ఇండియా కూటమి ప్రణాళికలు రచిస్తోంది. మరి ఓటరు ఓటు ఎవరికి?...
ఆయుర్వేదం అనేది ప్రాచీన భారతీయ వైద్య విధానం. ఆరోగ్యాన్ని ముఖ్యంగా వివిధ సీజన్లలో ఆహారం ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. వేసవిలో, వాతావరణం వేడిగా పొడిగా ఉన్నప్పుడు శరీరాన్ని చల్లబరచడానికి, హైడ్రేట్ చేయడానికి సాయపడే ఆహారాలను తీసుకోవాలని ఆయుర్వేదం...
దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్ సర్కిళ్లలో 2024-25 సంవత్సరానికిగానూ గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టుల భర్తీకి ఇండియన్ పోస్ట్ సమాయాత్తం అవుతోంది. ఇందుకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది....
Google Wallet In India : టెక్ దిగ్గజం గూగుల్ నెటిజన్లను ఆకట్టుకోవడం కోసం ఎప్పటికప్పుడు సరికొత్త సేవలను పరిచయం చేస్తోంది. ఈ క్రమంలో.. గూగుల్ వాలెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే.. గూగుల్ వాలెట్ ఎందుకంటే.....
Nestle India Issue : చిన్నారుల ఆహార ఉత్పత్తుల్లో చక్కెర వినియోగంపై దిగ్గజ కంపెనీ నెస్లేపై వచ్చిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. నెస్లేపై వచ్చిన ఆరోపణలను FSSAI పరిశీలిస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి....
Virat Kohli wax statue : పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లికి అరుదైన గౌరవం దక్కింది. జైపూర్ వ్యాక్స్ మ్యూజియంలో కోహ్లి మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా విరాట్...
2023-24 ఆర్థిక సంవత్సరం, 2024-25 అసెస్మెంట్ సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేయడానికి 31 జూలై 2024 వరకు సమయం ఉంది. ఐటీఆర్ ఫైల్ చేయడానికి చాలా మంది ఉద్యోగులు తమ కంపెనీ...
ఈ ఏడాది పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు రంగం సిద్ధమవుతోంది. మార్చి 18 నుంచి 30 వరకూ నిర్వహించిన పదో తరగతి పరీక్షల అనంతరం జవాబు పత్రాల మూల్యాంకనం, ఇతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని...
సమ్మర్ అనంగానే గుర్తొచ్చొది తియ్యని మామిడి పండ్లు. వాటిని చూస్తేనే నోరూరిపోతుంది. అంత రుచికరమైన ఈ మ్యాంగో ఫ్రూట్లో ఎన్నో వైవిధ్యమైన రకాలు చూశాం. కానీ ఏకంగా దేశ ప్రధాని మోదీపేరు మీదగా కొత్త రకం...
ఉన్నట్టుండి మీకు పురాతన వస్తువులు దొరికితే.. మీకేం అనిపిస్తుంది.! మన చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు.. గుప్తనిధుల కోసం చేసే అక్రమ తవ్వకాల్లో కంటే.. పాత ఇళ్లు కూల్చుతున్నప్పుడే ఎక్కువ దొరుకుతుంటాయి. పాత ఇళ్లు కుల్చుతుండగా బంగారు...
హైదరాబాదులో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలో పలు చోట్ల కుండపోత వర్షం కురుస్తోంది. కేపీహెచ్‌బీ, జేఎన్టీయూ అమీర్‌పేట్, యూసఫ్‌గూడ, మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దాదాపు రెండు నెలల నుంచి ఎండలతో...
Google Jobcuts: దిగ్గజ టెక్ సంస్థ గూగుల్ మళ్లీ ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. ఈ విషయాన్ని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఉద్యోగులకు రాసిన అంతర్గత లేఖలో వెల్లడించారు. పునర్వ్యవస్థీకరణ ప్రణాళికల్లో భాగంగానే ఈ కఠిన...
భద్రతా మండలి (యుఎన్ఎస్సీ)తో సహా ఐక్యరాజ్యసమితి సంస్థల సంస్కరణలకు అమెరికా మద్దతునిచ్చిందని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రిన్సిపల్ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ అన్నారు. బుధవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ఐరాస...
TIME 100 Most Influential 2024 : ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్స్ మ్యాగజైన్ ‘100 మోస్ట్...
Naxalites at Polling Booth In Chhattisgarh : సార్వత్రిక ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లు కలకలం రేపారు. లోక్‌సభ ఎన్నికలను బహిష్కరించాలని సుక్మాలోని పోలింగ్ బూత్ గోడలపై రాశారు నక్సలైట్లు. బస్తర్ లోక్ సభ...
కర్ణాటకలోని మైసూరు వారసత్వ భవనాలకు నిలయం. కొన్ని ప్యాలెస్ ల రూపంలో ఉన్నాయి, మరికొన్ని ప్రభుత్వ భవనాలుగా ఉపయోగపడుతున్నాయి. ఒక్క మైసూరులోనే 100కు పైగా రాజ భవనాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు వాడుకలో ఉన్నాయి....
AP Nominations: ఆంధ్రప్రదేశ్ Andhrapradeshలో అసెంబ్లీ Assembly, లోక్‌సభ Loksabha ఎన్నికల్లో అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలోని 25 లోక్‌సభ నియోజక వర్గాలతో పాటు, 175 అసెంబ్లీ నియోజక వర్గాల్లో అభ్యర్థుల నుండి...
Lok Sabha Election First Phase Polls : లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 19న జరగనున్న తొలి విడత పోలింగ్‌కు ప్రచార పర్వం ముగిసింది. మొత్తం 102 నియోజకవర్గాల్లో కొద్దిరోజులుగా హోరెత్తిన మైకులు...
Srikala Reddy Loksabha Polls 2024 : ఉత్తర్‌ప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల బరిలో ఓ తెలుగు వనిత పోటీ చేస్తున్నారు. ఆమె పేరే శ్రీకళారెడ్డి. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తరఫున జౌన్పూర్ లోక్‌సభ స్థానం...
Iran Israel war : పశ్చిమాసియా రగులుతోంది.. ఇరాన్ – ఇజ్రాయెల్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. నువ్వు ఒక్కటిస్తే.. నేను రిటర్న్ గిఫ్ట్‌గా రెండు ఇస్తానంటోంది ఇజ్రాయెల్. తమ భూభాగంలో జరిగిన డ్రోన్ దాడులతో...
అమరావతి, ఏప్రిల్ 18: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలోని గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు కల్పించేందుకు నోటిఫికేషన్ వెలువరించిన సంగతి తెలిసిందే. వీటిల్లో నిర్వహించే ప్రవేశ పరీక్ష...
Summer Diet : అసలే వేసవి కాలం.. ఈ సమ్మర్ సీజన్లో అనేక రకాల పండ్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ హైడ్రేటింగ్ పండ్లలో కర్బూజ పండు ఒకటి. మీరు ప్రతి వేసవిలో తప్పకండా తీసుకోవాలి....
Heatwave Alert : తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. భానుడు భగభగ మండిపోతున్నాడు. మాడు పగిలే రేంజ్ లో ఎండలు విజృంభిస్తున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు...
ఈ ఏడాది జనవరిలో రామమందిరంలో కొలువుదీరిన బాలరాముడికి అభిషేకం, చారిత్రక సూర్య తిలకం ధారణ, ప్రత్యేక పూజలు, రామజన్మభూమిలో భక్తుల సంబరాలతో అంబరాన్నంటాయి. ఈరోజు అయోధ్యలోని రామ మందిరంలో చైత్రమాసం నవమి రోజున 12 గంటలకు,...