Connect with us

Weather

హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఆ ప్రాంతాల వారికి వాతావరణ శాఖ హెచ్చరిక

Published

on

హైదరాబాదులో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలో పలు చోట్ల కుండపోత వర్షం కురుస్తోంది. కేపీహెచ్‌బీ, జేఎన్టీయూ అమీర్‌పేట్, యూసఫ్‌గూడ, మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దాదాపు రెండు నెలల నుంచి ఎండలతో అల్లాడిపోతున్న జనాలకు కాస్త ఉపశమనం పొందింది. వానల నేపథ్యంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Weather

హైదరాబాదులో భారీ వర్షం …స్తంభించిన ట్రాఫిక్

Published

on

తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి హైదరాబాద్ మహానగరంలో పొడి వాతావరణం ఉన్నప్పటికీ ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి.
దీంతో సాయంత్రం నుంచి నగరంలోని జీడిమెట్ల, కొంపల్లి, సుచిత్ర, బాలానగర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, మేడ్చల్, మల్కాజిగిరి, ముషీరాబాద్, అంబర్ పేట, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, రామంతపూర్, హయత్ నగర్, ఎల్బీనగర్, ఉప్పల్, కుషాయిగూడ, ఈసీఐఎల్, జవహర్ నగర్, నల్లకుంట ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో ప్రధాన రహదారులన్నీ నీటితో నిండిపోయాయి. అలాగే లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ఈ కారణంగా నగరంలోని పలు కూడళ్లలో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి.

రోడ్లపై భారీగా నీరు చేయడంతో వాహనాలు ముందుకు కదలక భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో రంగంలోకి దిగిన సిబ్బంది నీటిని క్లియర్ చేసే పనిలో పడ్డారు. అలాగే అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని, ద్విచక్ర వాహనాలు, కాలినడకన వెళ్లే వారు మ్యాన్ హోల్‌లను చూసుకుని వెళ్లాలని నగర పోలీసులు సూచిస్తున్నారు. అయితే ఉప్పల్ ప్రాంతాల్లో భారీగా కురిసిన వర్షం కారణంగా ఉప్పల్, నాగోల్ మెట్రలో భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో మెట్రోలో లిఫ్టులు ఎక్స్‌లేటర్లు పనిచేయక పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Continue Reading

Weather

Rain Alert: ఏపీ, తెలంగాణకు 5 రోజులు వర్ష సూచన.. జోరుగా నైరుతీ రుతుపవనాలు

Published

on

Rain Alert for Andhra Pradesh and Telangana: ఈ సంవత్సరం టైమ్ ప్రకారం వానలు కురుస్తున్నాయి. గత 3 ఏళ్లుగా ఈ పరిస్థితి లేదు. ఈ సంవత్సరం ఏప్రిల్‌లోనే తీవ్ర ఎండలు వచ్చేయడంతో.. అప్పుడు తయారైన మేఘాలకు నైరుతీ రుతుపవనాలు కలవడంతో.. త్వరగా వర్షాలు వచ్చేశాయి. ఇవాళ వాతావరణం ఎలా ఉంటుందో చూద్దాం.
నైరుతీ రుతుపవనాలు క్రమంగా మధ్య అరేబియా సముద్రం, కోస్తాంధ్ర, తెలంగాణ, దక్షిణ మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, దక్షిణ ఒడిశాలో విస్తరిస్తున్నాయి. కొన్ని ఉత్తర గాలులు.. నిజామాబాద్, విజయనగరం గుండా వెళ్తున్నాయి. ఈ 2 రోజుల్లో నైరుతీ రుతుపవనాలు తెలంగాణ అంతటా విస్తరించేందుకు వీలు ఉందని భారత వాతావరణ విభాగం (IMD) చెప్పింది.

శాటిలైట్ ప్రెసిపిటేషన్ అంచనాల ప్రకారం.. కోస్తాకి పక్కన బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం ఏర్పడి.. దాని నుంచి వస్తున్న మేఘాలు కోస్తాంధ్ర, రాయలసీమపై విస్తరిస్తున్నాయి. ఈ రోజంతా (9 జూన్ 2024 ఆదివారం) తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు ఉంటాయి. మధ్యాహ్నం 3 తర్వాత విశాఖలో చిన్నగా వాన పడుతుంది. అలాగే పశ్చిమ తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఇది రాత్రి 11 గంటల వరకూ కురుస్తూనే ఉంటుంది

Continue Reading

Weather

ఎల్ నినో ముగిసిపోతోంది.. శుభవార్త చెప్పిన ప్రపంచ వాతావరణ సంస్థ

Published

on

తీవ్ర వర్షాభావ పరిస్థితులు, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో అల్లాడించిన ‘ఎల్‌ నినో’ ముగిసిపోతున్నట్టు ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) ప్రకటించింది. దాని స్థానంలో జులై- సెప్టెంబరు మధ్య ‘లా నినా’ ఏర్పడటానికి అనుకూలంగా ఉందని తెలిపింది. దీంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఎల్ నినో దెబ్బకు ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. అత్యంత వేడి నెలగా ఏప్రిల్‌ రికార్డు సృష్టించిందని, దానికి ముందు 10 నెలల్లోనూ అదే పరిస్థితి ఉందని డబ్ల్యూఎంవో పేర్కొంది. ఎల్ నినో కారణంగా గత 13 నెలల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో వేడెక్కాయని వివరించింది.

మధ్య, తూర్పు పసిఫిక్‌ మహాసముద్ర జలాలు అసాధారణ స్థాయిలో వేడెక్కడంతోనే ఈ పరిస్థితి నెలకుంటుందని, అలాగే మానవ చర్యల వల్ల వాతావరణం, సముద్రాల్లో పేరుకుపోయిన అదనపు శక్తి కూడా ఇందుకు కారణమని పేర్కొంది. ఎల్ నినో బలహీనపడుతున్నప్పటికీ భారత్, పాకిస్థాన్‌ సహా దక్షిణాసియా దేశాల్లోని కోట్లాది మంది ఈ వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రతలను ఎదుర్కొన్నారు. ఈ ఏడాది జూన్‌-ఆగస్టులో తటస్థ పరిస్థితులు నెలకొనడానికి, లా నినా ఏర్పడటానికి అవకాశాలు 50 శాతం చొప్పున ఉన్నాయని డబ్ల్యూఎంవో స్పష్టం చేసింది.

లా నినా ఏర్పడటానికి జులై-సెప్టెంబరు మధ్య 60 శాతం, ఆగస్టు-నవంబరు మధ్య 70 శాతం మేర అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది ఎల్‌ నినో వల్ల దేశంలో నైరుతి రుతుపవనాల సీజన్‌లో వర్షాలు తక్కువగా కురిసి, పొడి వాతావరణం ఉంటుంది. లా నినా మాత్రం దీనికి పూర్తి భిన్నం. నైరుతి సీజన్‌లో వర్షాలు పుష్కలంగా కురుస్తాయి. ఇక, ఎల్‌ నినో ముగిసినప్పటికీ దీర్ఘకాల వాతావరణ మార్పులు కొనసాగుతాయని డబ్ల్యూఎంవో డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ కో బ్యారెట్‌ అన్నారు. ‘గ్రీన్‌హౌస్‌ వాయువులు, కర్బన ఉద్గారాల కారణంగా భూమి వేడెక్కడం కొనసాగుతుంది.. గడిచిన 9 ఏళ్లు అత్యంత తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదైన కాలంగా నిలిచిపోయింది’అని ఆయన గుర్తుచేశారు. 2020 నుంచి 2023 ప్రారంభం వరకూ లా నినా ఉన్నప్పటికీ ఈ పరిస్థితి నెలకొందని ఆయన వివరించారు.

Continue Reading
National5 hours ago

తెరుచుకున్న పూరీ ఆలయ 4 ద్వారాలు- భక్తుల హర్షం- హామీ నెరవేర్చిన బీజేపీ సర్కార్ – Jagannath Temple Doors Open

Andhrapradesh5 hours ago

భక్తులకు గుడ్​న్యూస్​.. తిరుమల సెప్టెంబర్​ కోటా టికెట్ల షెడ్యూల్ రిలీజ్! – TTD Seva Tickets for September 2024

National5 hours ago

భారత్​లో US స్డూడెంట్ వీసా ప్రక్రియ షురూ- గతేడాది రికార్డ్​ బ్రేక్- ఒక్కరోజే 4వేలు! – US Student Visa India

International5 hours ago

ఉక్రెయిన్‌కు అండగా జీ7 దేశాలు- రూ.4లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటన- ఇటలీకి మోదీ – G7 Summit 2024

International5 hours ago

‘రష్యా అలా చేసే వరకు ఆ దేశ ఆస్తులు లాక్​ చేస్తాం’- ఉక్రెయిన్​కు సపోర్ట్​గా అమెరికా, EU మాస్టర్ ప్లాన్!

International5 hours ago

ATA Convention : అట్లాంటాలో అట్టహాసంగా ముగిసిన 18వ ఆటా కన్వెన్షన్.. రికార్డ్ స్థాయిలో హాజరైన తెలుగువారు!

National5 hours ago

Constable Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 46,617 కానిస్టేబుల్ కొలువులు! త్వరలోనే ఫలితాలు

National6 hours ago

NEET UG 2024 Re-Exam: ఎన్టీఏ కీలక ప్రకటన.. గ్రేస్‌ మార్కులు రద్దు! రెండోసారి నీట్‌ యూజీ పరీక్షకు సన్నాహాలు

Andhrapradesh6 hours ago

AP Mega DSC Notification 2024: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. మొత్తం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ! త్వరలో నోటిఫికేషన్‌

Andhrapradesh1 day ago

Schools Reopening: ఏపీలో నేటి నుంచి మోగనున్న బడి గంటలు, విద్యాకానుక కిట్ల పంపిణీకి ఏర్పాట్లు

National1 day ago

జైపూర్ నగల వ్యాపారి ఘరానా మోసం; అమెరికా మహిళను రూ. 6 కోట్లకు ముంచిన వైనం

International1 day ago

Kuwait Building Fire: కువైట్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 43 మంది భాారతీయులు సజీవదహనం

International1 day ago

విమాన ప్రమాదంలో మలావీ ఉపాధ్యక్షుడు దుర్మరణం- మరో 9మంది మృతి

Telangana1 day ago

TGPSC Group1 Prelims Key: నేడు తెలంగాణ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ ఆన్సర్‌ ‘కీ’ విడుదల.. అభ్యంతరాలకు తుది గడువు జూన్‌ 17

Health1 day ago

ద్రాక్ష వర్సెస్ ఎండుద్రాక్ష.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలుసా..?

Health1 day ago

Garlic Benefits: ఖాళీ కడుపుతో నాలుగు పచ్చివెల్లుల్లి రెబ్బలు తింటే ఎన్ని లాభాలో తెలుసా..? నమ్మశక్యం కాని ప్రయోజనాలు..

Spiritual2 days ago

హుండీ ఆదాయం ఎంతో తెలుసా.. క్యూ లైన్ లు కూడా?

Education2 days ago

నీట్ ..యూజీ ప్రవేశ పరీక్షలను ఆపివేయలేం

National2 days ago

కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి

Andhrapradesh2 days ago

ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత

International2 days ago

భారతదేశంలో కలిసి పని చేయడానికి మేము సిద్ధం …చైనా ప్రధాని

National2 days ago

వీఐపీ సెక్యూరిటీ నుంచి NSG, ITBPకి విముక్తి- త్వరలో మోదీ సర్కారు కీలక నిర్ణయం – VIP Security Changes In India

National2 days ago

భారత ఆర్మీ కొత్త అధిపతిగా ఉపేంద్ర ద్వివేది- ఆరోజే బాధ్యతల స్వీకరణ

International2 days ago

హమాస్ చెరలో బందీలుగాఉన్న వారిని ఇజ్రాయెల్ మిలిటరీ ఎలా రక్షించిందో చూశారా.. వీడియోలు వైరల్..

National2 days ago

మోడీ తొలి విదేశీ పర్యటన….

National2 days ago

Odisha CM Mohan Majhi : ఒడిశా బీజేపీ మొదటి ముఖ్యమంత్రిగా మోహన్‌ మాఝీ.. కొత్త సీఎంగా ప్రమాణం ఎప్పుడంటే?

Andhrapradesh2 days ago

AP Cabinet : చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రులు వీరే.. జనసేన నుంచి ప‌వ‌న్‌తో సహా ముగ్గురికి చోటు

Cricket2 days ago

Team India: చెత్త ఫాంతో చిరాకు తెప్పిస్తోన్న టీమిండియా సీనియర్.. నేటి మ్యాచ్‌ నుంచి ఔట్.. ఎవరొచ్చారంటే?

National2 days ago

NEET-UG 2024 Row: ‘అలా చేసే పరీక్ష ప్రతిష్ట దెబ్బతింటుంది’.. నీట్‌ యూజీ 2024 కౌన్సెలింగ్‌పై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ

Andhrapradesh2 days ago

ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…

Business2 weeks ago

Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…

Career3 weeks ago

విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!

News2 weeks ago

జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు

Business3 weeks ago

ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది

National1 month ago

IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..

Business2 weeks ago

ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు

National2 weeks ago

అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్‌ రామచంద్ర

Crime News4 days ago

జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన

Andhrapradesh5 days ago

SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?

Education4 days ago

వ‌చ్చే వారం నుంచి పాఠ‌శాల‌ల పునఃప్రారంభం.. త‌ల్లిదండ్రుల ఆందోళ‌న ఇందుకేనా!

Spiritual3 weeks ago

చార్ ధామ్ యాత్ర‌కు పొటెత్తిన భక్తులు.. గ‌త ఏడాదికంటే ఎక్కువే!

Telangana3 weeks ago

Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్

Andhrapradesh5 days ago

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!

Andhrapradesh2 weeks ago

అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara

National4 days ago

ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే

National2 weeks ago

ఒకే కుటుంబంలో 165మంది- ఓట్ల కోసం ఫ్యామిలీ చుట్టూ నేతలు! అందరూ చర్చించే ఓటేస్తారట! – Voters In One Family In Bihar

Spiritual4 days ago

Tirumala : వెంకటేశా.. ఇంత సమయమా?

Life Style4 weeks ago

Drink for Lungs: ఊపిరితిత్తులు శుభ్రపడాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి చాలు, ఏ మందులూ అవసరం లేదు

National4 days ago

నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు

News1 month ago

డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…

National2 weeks ago

IIIT Admissions: ట్రిపుల్‌ ఐటీలో బీటెక్‌ కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

Andhrapradesh4 days ago

250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన

Andhrapradesh2 weeks ago

AP EAPCET 2024 Result Date: జూన్‌ మొదటి వారంలో ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు.. కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల ఎప్పుడంటే

National3 days ago

Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్‌ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!

National3 weeks ago

Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!

Cinema2 weeks ago

Chiranjeevi: చిరును వరించిన గోల్డెన్‌ వీసా ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఏంటో తెలుసా.?

Business3 weeks ago

ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ

Spiritual3 weeks ago

తిరుమ‌ల వెళ్తున్నారా? అయితే ఇది తెలుసుకోండి!

Andhrapradesh3 weeks ago

ఎలాంటి డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే లైసెన్స్ జారీ.. జూన్ 1 నుంచి కొత్త రూల్స్..

National2 weeks ago

బహిరంగ సభలో తన తలపై తానే నీళ్లు పోసుకున్న రాహుల్ గాంధీ

Trending