Cinema
Kalki 2898 AD : ‘అశ్వత్థామ’గా అమితాబ్ బచ్చన్.. కల్కి నుంచి అమితాబ్ వీడియో వచ్చేసింది..
Kalki 2898 AD : ప్రభాస్(Prabhas) నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కల్కి 2898AD’ సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ తో ఇది హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుంది అని అంతా భావిస్తున్నారు. ఈ సినిమాని నిర్మాత అశ్విని దత్ 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మేలో ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉండగా ఎన్నికల టైం కావడంతో కల్కి మరోసారి వాయిదా పడింది.
తాజాగా నేడు ఈ సినిమా నుంచి అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ని రివీల్ చేసారు. ఐపీఎల్ మూడ్ లో అందరూ ఉండగా దానికి ఇంకొంచెం హ్యాపినెస్ ఇస్తూ స్టార్ స్పోర్ట్స్ లో అమితాబ్ బచ్చన క్యారెక్టర్ రివీల్ చేశారు. ఈ సినిమాలో అమితాబ్ అశ్వత్థామగా కనపడబోతున్నట్టు, ద్వాపర యుగం నుంచి విష్ణువు చివరి అవతారం కల్కి కోసం ఎదురుచూస్తున్నట్టు ఈ గ్లింప్స్ ద్వారా తెలిపారు.
#Kalki2898AD – Amitabh Bachan as Ashwathama🌟
Glimpse video looks super grandeur👌pic.twitter.com/m3AzUxSFjp— AmuthaBharathi (@CinemaWithAB) April 21, 2024
దీంతో మరోసారి కల్కి సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇప్పటికే ఈ సినిమా 6000 సంవత్సరాల కథతో జరుగుతుందని, ఈ సినిమాలో పురాణాల ప్రకారం చెప్పిన ఏడుగురు చిరంజీవులు ఉంటారని వార్తలు వచ్చాయి. అమితాబ్ ని అశ్వత్థామ క్యారెక్టర్ గా చూపించడంతో అంతా ఈ వార్తలు నిజమే అవుతాయని భావిస్తున్నారు. కల్కి సినిమా కోసం అభిమానులతో పాటు దేశమంతా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
Cinema
Nag Ashwin: ఈ రికార్డులకు కారణం అక్కడ కూర్చున్న వ్యక్తే.. ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్..
ఈ యుగంలో బాక్సాఫీస్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ అని అన్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద కల్కి సినిమా కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోందని.. ఆ రికార్డులకు కారణం ప్రభాస్ అంటూ డార్లింగ్ పై ప్రశంసలు కురిపించారు. కల్కి సినిమాతోపాటు ప్రభాస్ గురించి చెబుతూ తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికర ట్వీట్ చేశారు. “ఈ విజయాలన్నింటికీ కారణం కారణం అక్కడ క్యాజువల్ గా కూర్చొన్న వ్యక్తే. ఆయన ఈ యుగంలోనే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ స్టార్. నాకు దర్శకత్వంలో చాలా స్వేచ్ఛనిచ్చారు. మేకింగ్ విషయంలో ఎన్నో విలువైన సూచనలు చేశారు. మనందరి డార్లింగ్. భైరవ (కల్కిలో ప్రభాస్ పేరు) ఇప్పుడు K____” అంటూ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.
This man sitting casually there is the reason for all this, unbiasedly the biggest box office star of this era… He gave our production the confidence to do what we did, he gave me the freedom to do what I did… and so many intelligent inputs helped guide the film to what it is…… pic.twitter.com/9w1Ex4flF8
— Kalki 2898 AD (@Kalki2898AD) July 3, 2024
ఇదంతా పక్కన పెడితే ప్రభాస్ పాత్ర గురించి అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించారు. కల్కి సినిమాలో భైరవగా అలరించిన ప్రభాస్.. కొద్ది సమయంపాటు కర్ణుడిగా కనిపించిన సంగతి తెలిసిందే. ఆలస్యమయ్యిందా ఆచార్య పుత్రా అంటూ చివరి పది నిమిషాలలో కర్ణుడిగా కనిపించి గూస్ బంప్స్ తెప్పించారు. ‘ఆలస్యమైందా ఆచార్య పుత్ర’ అంటూ ప్రభాస్ విల్లు పట్టుకుని రథంపై నిలబడితే థియేటర్ మొత్తం అరుపులతో దద్ధరిల్లింది. దీంతో కల్కి పార్ట్ 2లో కర్ణుడిగా ప్రభాస్ కనిపించడం ఖాయమనుకున్నారంతా. ఇక ఇప్పుడు అదే విషయాన్ని నాగ్ అశ్విన్ కూడా క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కల్కి పార్ట్ 2లో ప్రభాస్ అదే పాత్రలో కనిపించనున్నాడనే ఉద్దేశంతోనే నాగ్ అశ్విన్.. ప్రభాస్ భైరవ.. ఇప్పుడు K అంటూ ఆసక్తి కలిగించాడని అంటున్నారు ఫ్యాన్స్.
మొత్తానికి కల్కి పార్ట్ 2లో ప్రభాస్ పాత్రపై క్లూ ఇస్తూ ప్రేక్షకులలో మరింత క్యూరియాసిటినీ కలిగించాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద కల్కి 2898 ఏడి విధ్వంసం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అటు విదేశాల్లోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది కల్కి. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. వైజయంతి బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇందులో కమల్ హాసన్, అమితాబ్, దీపికా పదుకొణె, దిశా పటానీ, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.
Cinema
Anupam Kher : బాలీవుడ్ స్టార్ నటుడు ఆఫీసులో దొంగలు పడ్డారు.. వీడియో షేర్ చేసిన అనుపమ్ ఖేర్
Anupam Kher Mumbai Office Robbed : బాలీవుడు స్టార్ నటుడు అనుపమ్ ఖేర్ ఆఫీసులో దొంగలు పడ్డారు. తలుపులు పగులకొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు సినిమా నెగిటివ్స్ దొంగించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అనుపమ్ ఖేర్ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఇద్దరు దొంగలు ఈ పని చేసినట్లుగా చెప్పాడు.
వీడియోలో ఏం చెప్పాడంటే.. ‘వీర దేశాయ్ రోడ్‌లోని నా ఆఫీసులో దొంగలు పడ్డారు. ఇద్దరు దొంగలు తలుపు పగులగొట్టి లోపలికి వచ్చి అకౌంట్ డిపార్ట్‌మెంట్ సెక్యూరిటీలో ఉన్న సినిమా నెగిటివ్స్‌ను దొంగిలించారు. విలువైన పత్రాలను పట్టుకుపోయారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దొంగలను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. కాగా.. ఇద్దరు దొంగలు లగేజీతో ఆటోలో వెళ్లినట్లు సీసీటీవీ కెమెరాలో కనిపించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోకముందు నా ఆఫీసులో పనిచేసేవారు తీసిన వీడియో ఇది’. అని అనుపమ్ ఖేర్ చెప్పాడు.
Cinema
ప్రభాస్ ‘కల్కి’ సినిమా ట్రైలర్ వచ్చేసింది.. అదరగొట్టేసిన భైరవ, బుజ్జి
సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ ట్రైలర్ విడుదలైంది. ప్రభాస్ హీరోగా ఈ సినిమాను సైన్స్ ఫిక్షన్, ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ గా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమలహాసన్ వంటి స్టార్టు, దీపికా పదుకొనె, దిశా పటానీ వంటి హీరోయిన్లు నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ప్రభాస్ ఈ సినిమాలో భైరవ పాత్రలో కనపడుతున్నాడు. ప్రభాస్ వాహనం బుజ్జికి సంబంధించిన దృశ్యాలు చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ అలరించాయి.
ప్రభాస్ చేసిన సాహసాలను ఈ ట్రైలర్ తో చూపించారు. యాక్షన్ సీన్లు అదరగొట్టేశాయి. ట్రైలర్ లో ప్రభాస్ కనపడిన తీరు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. థియేటర్లలోనూ కల్కి ట్రైలర్ విడుదల చేశారు. థియేటర్ల వద్ద ప్రభాస్ అభిమానులు నానా హంగామా చేశారు. కాగా, కల్కి సినిమాలోని సీన్లు ఫొటోలు వంటివి ఎవరూ షేర్ చేయకూడదని ఆ మూవీ టీమ్ హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేయిస్తామని ఓ ప్రకటనలో పేర్కొంది.
-
Business7 months ago
Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…
-
Career7 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
-
News7 months ago
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
-
Business7 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
-
National7 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
-
Business7 months ago
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
-
International7 months ago
‘పోస్ట్ స్టడీ వర్క్ ఆఫర్ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్ వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్ – UK Graduate Route Visa
-
Education6 months ago
వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
-
National6 months ago
Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
-
Andhrapradesh6 months ago
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
-
Crime News6 months ago
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన
-
Andhrapradesh6 months ago
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!
-
Spiritual6 months ago
Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు
-
Telangana7 months ago
Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్
-
National7 months ago
అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్ రామచంద్ర
-
Railways6 months ago
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే
-
National6 months ago
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి
-
Andhrapradesh6 months ago
పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!
-
National6 months ago
నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు
-
Andhrapradesh6 months ago
250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన
-
National6 months ago
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే
-
Andhrapradesh6 months ago
సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల
-
Andhrapradesh6 months ago
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
-
Political6 months ago
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు
-
National7 months ago
Lok Sabha Election 2024 Phase 6: రేపే ఆరో దశ లోక్‌సభ ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్
-
Andhrapradesh10 months ago
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
-
Andhrapradesh6 months ago
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
-
Political6 months ago
పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు
-
National7 months ago
Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!
-
Andhrapradesh6 months ago
ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…
-
Business7 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
-
Weather6 months ago
జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…
-
Cinema9 months ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
-
Education6 months ago
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త
-
Andhrapradesh6 months ago
Tirumala News: తిరుమల కాలినడక భక్తులకు అలర్ట్… టీటీడీ కొత్త నిర్ణయం
-
International7 months ago
Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం
-
Andhrapradesh6 months ago
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
-
Andhrapradesh6 months ago
రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP
-
News6 months ago
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
-
Andhrapradesh5 months ago
ఏపీలోని మహిళలకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు
-
Railways5 months ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
-
News7 months ago
డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…
-
International7 months ago
200 టన్నుల బంగారం, వజ్రాలతో సముద్రంలో మునిగిన షిప్.. 300 ఏళ్ల తర్వాత బయటికి తీసే ప్రయత్నాలు
-
Andhrapradesh7 months ago
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
-
Business7 months ago
Bank Holidays June-2024: జూన్‌లో 10 రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో తెలుసా..?
-
Andhrapradesh6 months ago
అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్పీచ్,… తప్పకుండా వినాలి
-
News6 months ago
Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Andhrapradesh6 months ago
ఖరారు కానున్న ఏపీ స్పీకర్ పదవి…
-
International6 months ago
20 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచి వ్యక్తి…. భారత్ పై అతని అభిప్రాయం
-
Cinema7 months ago
Chiranjeevi: చిరును వరించిన గోల్డెన్ వీసా ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఏంటో తెలుసా.?