India : కొన్ని కథలు చూస్తే భయమేస్తుంది. కొన్ని కథలు వింటే భయమేస్తుంది. అయితే ఈ కథను తలుచుకుంటేనే భయమేస్తుంది. అని సలార్ లో ఓ డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఇండియాను చూస్తే...
Kedarnath Helicopter : ఉత్తరాఖండ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్ నాథ్ లో పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ నియంత్రణ కోల్పోయింది. ఏదైనా ప్రమాదం జరుగుతుందనే భయంతో హెలిప్యాడ్ వద్ద ఉన్న ప్రజలు...
Lok Sabha Election 2024 Phase 6 Voting : దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే ఐదు విడతల్లో పోలింగ్ జరగ్గా.. ఆరో...
6 రాష్ట్రాలు, 2 యూటీల పరిధిలో ఎన్నికలు దృష్టాన్ని పరీక్షించుకుంటున్న ప్రముఖులు లోక్‌సభ ఎన్నికల్లో ఆరో విడతకు రంగం సిద్ధమైంది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో 58 లోక్‌సభ స్థానాలకు శనివారం పోలింగ్...
No jobs to IIT students: మరికొద్ది రోజుల్లో 2024 బ్యాచ్ ఇంజనీరింగ్ కోర్స్ ముగుస్తోంది. ఈ తరుణంలో, సాధారణంగా ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో ప్లేస్ మెంట్స్ హడావుడి ఎక్కువగా ఉంటుంది. కానీ, ఈ సంవత్సరం...
Chhattisgarh encounter: ఛత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన ఎన్ కౌంటర్ లో ఎనిమిది మంది మావోయిస్టులు హతమయ్యారని, దీంతో ఈ ఏడాది మరణించిన వారి సంఖ్య 112కు చేరిందని...
మూడో రోజు కూడా ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యాయి. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. నెట్వర్క్ హాస్పిటల్స్ యాజమాన్యాలు స్ట్రైక్ కంటిన్యూ చేయడంతో మూడో రోజూ సేవలు నిలిచిపోయాయి. దీంతో నెట్వర్క్...
భారత్ కేవలం చైనాతో భౌగోళిక సరిహద్దును పంచుకోవడమే కాకుండా.. ఆర్ధిక వ్యవస్థలో కూడా ప్రత్యర్థిగా కూడా ఉంది. చైనా జీడీపీ భారత్‌తో పోలిస్తే 2.5 రెట్లు ఎక్కువ. అయితే భారత్ భవిష్యత్తులో చైనా ఆర్థిక వ్యవస్థను...
: పోస్టల్ బ్యాలెట్ వెనుక రిటర్నింగ్ అధికారి సీల్, సంతకం లేని వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని ఈసీని టీడీపీ నేతలు కోరారు. రాష్ట్ర సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఈ విజ్ఞప్తికి అంగీకరించారు. వీలైనంత...
భారత్, పాకిస్థాన్ వివాదంతో పాటు ప్రపంచంలో సున్నితమైన అంశాలుగా చైనా-తైవాన్, ఉత్తరకొరియా, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్-ఇరాన్ నిలిచాయి. రష్యా-యుక్రెయిన్ యుద్ధం కన్నా ముందే.. 2021లో చైనా-తైవాన్ మధ్య యుద్ధం జరుగుతుందన్న సందేహాలు నెలకొన్నాయి. ఇక ఉత్తరకొరియా-దక్షిణ...
Kavitha Bail Petition : లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో విచారణ సోమవారానికి వాయిదా పడింది. కవిత బెయిల్ పిటిషన్లపై సోమ, మంగళవారాల్లో (మే 27,28) వాదనలు...
TS EAMCET : తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం టీఎస్ ఎప్‌సెట్ పరీక్ష రాసి అందులో ఉత్తీర్ణులైన విద్యార్థులకు తెలంగాణ ఉన్నత విద్యామండలి శుభవార్త చెప్పింది. ఇంజినీరింగ్ ప్రవేశాలకు...
ICC Announce Star Studded Commentary Panel: రాబోయే T20 ప్రపంచ కప్ 2024 కోసం స్టార్లు, లెజెండరీ ప్లేయర్లతో నిండిన వ్యాఖ్యాతల జాబితాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) విడుదల చేసింది. రవిశాస్త్రి, ఇయాన్...
లోకనాయకుడు కమల్ హాసన్ సినిమాలకు సపరేట్ క్రేజ్ ఉంటుంది. ఎలాంటి పాత్రలైన అవలీలగా చేసే కమల్ హాసన్ చివరిగా విక్రమ్ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ సినిమా కంప్లీట్...
గుంటూరు జిల్లాలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్ల దాడి ఘటన కలకలంరేపింది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న వందేభారత్ రైలు (20701)పై గురువారం ఆకతాయిలు రాళ్ల దాడి చేశారు. గుంటూరు జిల్లా తెనాలి స్టేషన్ సమీపంలో...
Rain Alert in Andhra Pradesh : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే సూచనలు ఉన్నట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. రేపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని, శని, ఆదివారాల్లో...
UK Graduate Route Visa : బ్రిటన్‌లో మాస్టర్స్ డిగ్రీ కోసం వచ్చే దరఖాస్తులు తగ్గిపోవడం వల్ల ఆ దేశ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పోస్ట్ స్టడీ వర్క్ ఆఫర్‌గా ప్రసిద్ధి చెందిన యూకే గ్రాడ్యూయేట్...
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ జరిగిన ఘర్షణలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుండడంతో తిరుమలలో గొడవలు జరగకుండా ప్రతి ఇంటిని తనిఖీలు చేశారు. టూ టౌన్ సీఐ...
హెలికాప్టర్ ప్రమాదంలో తాజాగా ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియన్‌లు మృతిచెందారు. హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని గుర్తించామని, ఆ ప్రాంతంలో ఎవరూ ప్రాణాలతో ఉన్న ఆనవాళ్లు కనిపించ లేదని ఇరాన్...
దేశ వ్యాప్తంగా జూన్ 1వ రకు మొత్తం ఏడు దశల్లో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో ఇప్పటికే 5 దశలు పూర్తైన సంగతి తెలిసిందే. ఆరో దశ ఎన్నికలు శనివారం (మే 25) జరగనున్నాయి. ఆరో...
అమెరికాలో టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వివిధ రాష్ట్రాలపై విరుచుకుపడుతున్న టోర్నడోలతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో టోర్నడోలకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ.. అక్కడి పరిస్థితిని ప్రపంచానికి...
త్వరలో టెలికాం విభాగంలో కొత్త నిబంధనలు రానున్నాయి. గతేడాది ఆమోదించిన టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023లోని తాజా నిబంధనలను డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) అమలు చేయనుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) గతంలో...
China Military Drills : తైవాన్ స్వాతంత్య్రాన్ని కాంక్షిస్తూ ఆ దేశ నూతన అధ్యక్షుడు చేసిన ప్రసంగంపై మండిపడుతున్న చైనా మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. తమ కండబలాన్ని ప్రదర్శిస్తోంది. తైవాన్ను చుట్టుముట్టి వైమానికదళం, నావికాదళం,...
UK General Elections 2024 : బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల తేదీపై వస్తున్న ఊహాగానాలకు ప్రధానమంత్రి రిషి సునాక్ తెరదించారు. జులై 4న వాటిని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. తదనుగుణంగా త్వరలోనే పార్లమెంటును రద్దు చేయనున్నట్లు సునాక్...
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దంతెవాడ, నారాయణపూర్, బస్తర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన భారీ ఆపరేషన్‌లో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. పలు ఆటోమేటిక్ ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం...
ప్రస్తుతం ఎండలు ఎంత విపరీతంగా ఉన్నాయో చెప్పాల్సిన పని లేదు. ఉదయం 9 గంటలు అయ్యే సరికి బయటకు వెళ్లాలంటేనే ఇబ్బందిగా ఉంటోంది. ఎండ వేడికి చర్మం మండిపోతుంది. అంతలా ఎండలు ఈ సారి జనాలను...
ఎమ్యెల్యే పిన్నెల్లి రామకృష్టా రెడ్డి పోలింగ్ వేళ ఈవీఎంలను ధ్వంసం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై కేసు నమోదుకాగా, పిన్నెల్లి పారారీలో ఉన్నారు. దీనితో రెండు తెలుగురాష్ట్రాల్లో పిన్నెల్లి కోసం నాలుగు...
కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల్లో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. అనేక రకాల శాఖల్లో ఎంతో మంది ఉద్యోగులు తమ విధులు నిర్వహిస్తుంటారు. అయితే ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా అనేక రకాలు ఉంటారు. ఈ...
West Bengal OBC certificate case : కలకత్తా హైకోర్టు.. మరో సంచలన తీర్పును వెలువరించింది. 2010 తర్వాత నుంచి ప్రభుత్వం జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికేట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుత సీఎం...
నంద్యాల జిల్లా శ్రీశైలం ఆలయంలోని క్యూలైన్లలో పునుగుపిల్లి కలకలం రేపింది. స్వామివారి దర్శనానికి వెళ్లే మార్గంలో.. మూడు వందల దర్శనం టికెట్ క్యూలైన్లలో ఒక్కసారిగా పై నుంచి పునుగుపిల్లి కిందపడింది. దీంతో ఒక్కసారిగా శబ్ధం రావడంతో.....
తిరుమలలో, తిరుపతి, తిరుచానూరులో వైభంగా పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. వసంతోత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు అమ్మవారి ఉత్సవర్లను ఆలయం నుంచి...
హైదరాబాద్, మే 23: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగ ఆన్న డిగ్రీ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ’ (దోస్త్) తొలి విడత ఆన్లైన్ రిజిస్ట్రేషన్...
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారతీయ రైల్వే శుభవార్త వినిపించింది. భారత్ గౌరవ్ టూరిస్టు రైలు రాష్ట్రం మీదగా నడవబోతోంది. నేపాల్, ముక్తినాథ్, దివ్యదేశం యాత్రకు ప్రత్యేక ప్యాకేజీతో ఈ రైలును నడుపుతున్నారు. జూన్ 7వ తేదీన చెన్నైలో...
Deepfake Images: రోజురోజుకూ టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలో కొత్త కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. మంచి కోసం టెక్నాలజీని డెవలప్ చేస్తే.. కొంత మంది ఆ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారు. ప్రస్తుతం డీప్‌ఫేక్ వాయిస్‌లు, డీప్‌ఫేక్ ఫోటోలు,...
హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హుస్సేనీ అమిర్ అబ్దుల్లా హియన్ సహా స్మృత్యర్థం ఇరాన్ ప్రభుత్వం సంతాప కార్యక్రమాలు మంగళవారం మొదలయ్యాయి. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోని తబ్రిజ్...
Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ.. హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు స్పందించాయి. వివిధ దేశాల అధినేతలు సంతాపం ప్రకటించారు. భారత్‌లో ఒక రోజు సంతాప దినంగా పాటించాలని...
విశాఖపట్నం నుంచి లింగంపల్లికి బయల్దేరిన జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. ఈ రైలు విశాఖపట్నంలో ఉదయం 6.15కి బయల్దేరింది.. అయితే కొద్దిసేపటికే సమస్య తలెత్తడంతో ఆగిపోయింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది రైలును...
EU Countries Recognizing Palestine : ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో కీలక పరిణామం జరిగింది. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తూ నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ చారిత్రక నిర్ణయం తీసుకున్నాయి. మే28 నుంచి పాలస్తీనాకు...
India Economy Growing : ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపే చూస్తున్నాయి. భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రపంచం AI రంగంలోకి పరుగులు పెడుతున్న వేళ.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో...
NEET results 2024 : నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) యూజీ 2024 ప్రొవిజనల్ ఆన్సర్ కీని.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) త్వరలో విడుదల చేయనుంది. ఆ తర్వాత.. అండర్ గ్రాడ్యుయేట్...
తన సంగీతంతో యావత్ ప్రపంచాన్ని మంత్రముగ్దులను చేసిన.. 1,400లకుపైగా సినిమాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరించిన సంగీత జ్ఞాని, స్వరమాంత్రికుడు ఇళయరాజా. భారతీయ చలనచిత్ర చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మ్యాస్ట్రోకు మరో అరుదైన...
Flight Turbulence Singapore : సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం ఆకాశంలో తీవ్రమైన కుదుపునకు లోనవ్వడం వల్ల ఓ వ్యక్తి మరణించారు. మరో 30 మంది ప్రయాణికులకు గాయాలైనట్లు సమాచారం. లండన్ నుంచి సింగపూర్...
Silver Price Rises : ఒకవైపు గోల్డ్ రేట్లు సామాన్యులను బెంబేలెత్తిస్తుంటే.. మరోవైపు సిల్వర్ రేట్స్ కామ్ గా పైపైకి వెళ్తున్నాయి. ఇన్నాళ్లూ ప్రతి ఒక్కరూ గోల్డ్ వైపే చూస్తుంటే సందట్లో సడేమియాలా.. సిల్వర్ రేట్...
చదువుకునే విద్యార్థి దగ్గర నుంచి ఉద్యోగం చేసే వ్యక్తి వరకు టూ వీలర్ అనేది మినిమమ్ అవసరంగా మారింది. ప్రతీ ఇంట్లో ఒక టూవీలర్ లేదా ఏదో ఒక వాహనం అనేది ఉంటుంది. రవాణా శాఖ...
పదవ తరగతి సప్రీక్షలు మే 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఎస్ఎస్సీ హాల్ టికెట్లను బోర్డు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. విద్యార్థులు నేరుగా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ...
: నయాగరా ప్రపంచంలోని ఎత్తయిన జలపాతం. అందమైన జలపాతం కూడా ఇదే. ఉత్తర అమెరికాలోని ఈ జలపాతంలో ఏడాదంతా నీటి ప్రవాహం ఉంటుంది. దీనిని సందర్శించేందుకు ఏటా లక్షల మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. అమెరికా...
మే 20: ఇబ్రహీం రైసీ మరణంపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఇది ఇజ్రాయెల్ పనేనా? అంటూ ఎక్కువ మంది ట్రోల్ చేశారు. రైసీ ఆదివారం ఉదయం డ్యామ్ ప్రారంభోత్సవం నిమిత్తం అజర్బైజాన్ దేశానికి వెళ్లారని, ఆ...
ఏపీలో ఇటీవల జరిగిన అల్లర్లపై సీరియస్ అయిన ఎన్నికల సంఘం.. ఈ ఉదయం పలువురిపై బదిలీ వేటు వేసింది. అయితే వెంటనే కొత్తవారిని నియమించింది. ఐదుగురు డీఎస్పీలతో పాటు ఏడుగురు సీఐలను నియమిస్తూ ఎన్నికల సంఘం...
దేశంలోని 23 ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) కోర్సులకు ఉన్న క్రేజీ అంతాఇంతా కాదు. ఈ క్యాంపస్‌లలో చదివేందుకు యువత ఉర్రూతలూగుతుంటారు. అందుకే ఇంటర్‌లోనే ఎంతో కఠినమైన JEE అడ్వాన్స్డ్ క్రాక్ చేసేందుకు...
తిరుమల, : ఎన్నికల కోడ్ అమలుతో గత నెల నుంచి ఆగిపోయిన వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల సిఫార్సు లేఖలను సోమవారం నుంచి అనుమతిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో తిరిగి వీఐపీల సిఫారుసుపై బ్రేక్...
Taiwan New President China : చైనాతో తాము శాంతిని కోరుకుంటున్నామని తైవాన్ అధ్యక్షుడు లాయ్ చింగ్ తె (Lai Ching-te) తెలిపారు. తమ దేశంపై సైనిక చర్యలను చైనా ఆపేయాలని కోరారు. చైనాతో తైవాన్...
పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తున్న ఆరోగ్యశ్రీ సేవలనకు బ్రేక్ పడనుంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు రోగులకు అందించిన చికిత్స బిల్లులను ప్రభుత్వం చెల్లించలేదని, అందువల్లనే మే 22 నుంచి ఆరోగ్య శ్రీ...
రాష్ట్రంలోని పెట్రోల్ బంకు యజమానులకు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల అనంతరం జరిగిన అల్లర్లు, దాడుల నేపథ్యంలో బాటిల్స్ లో పెట్రోల్ విక్రయించొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే అల్లర్లు జరిగిన జిల్లాల్లోని...
అధికారులు ఏ కార్యక్రమం తలపెట్టినా.. దాని గురించి ముందుగా ప్రజలకు అవగాహన కల్పించాలి. అంతే తప్ప తమ ఇష్టమొచ్చినట్లు చేస్తామంటే విషయం కోర్టులకు చేరడం ఖాయం. ఆంధ్రప్రదేశ్‌లో అదే జరిగింది. భూముల రీ సర్వే పేరుతో...
వేసవి సెలవులు కావడంతో తిరుమలకు పెరిగిన భక్తుల తాకిడి గత మూడు రోజులుగా కొండపై కొనసాగుతున్న రద్దీ ప్రస్తుతం కృష్ణ తేజ గెస్ట్ హౌస్ సర్కిల్ వరకు క్యూ లైన్లలో భక్తులు శ్రీవారి దర్శనానికి దాదాపు...
తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైల్వే ట్రాక్ బీబీనగర్-గుంటూరు మధ్య రెండో లైన్ త్వరలోనే పనులు ప్రారంభమయ్యే తెలుగు రాష్ట్రాల మధ్య కీలకమైన బీబీనగర్-గుంటూరు రెండో రైల్వే లైన్ పనులు తర్వలోనే ప్రారంభం కానున్నాయి. రెండు,...
ఏపీలో మే 13న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు పోటీ చేశారు.ఆయన భార్య లావణ్య దేవి విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా...
దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంటోంది. ఐదో దశలో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు సోమవారం పోలింగ్ మొదలైంది. ఈ దశలో మొత్తం 695 మంది అభ్యర్థులు...
తాజా వార్తలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం క్రీడలు చిత్రజ్యోతి నవ్య సంపాదకీయం బిజినెస్ రాజకీయం ఫోటోలు వీడియోలు రాశిఫలాలు ePaper వెబ్ స్టోరీస్ IPL 2024 సాంకేతికం AP ఎన్నికలు 2024 లోక్‌సభ ఎన్నికలు 2024...
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి చెందినట్లు ఆ దేశ అధికారులు ధృవీకరించారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయి 20 గంటలకు పైగా గడిచింది. సోమవారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ కూలిపోయిన ప్రదేశాన్ని మాత్రం...
పరిపాలన సౌలభ్యం కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించింది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా కొత్త మండలాలు, రెవిన్యూ డివిజన్ల ఏర్పాటు విషయంలో ప్రజలు అనేక...
: ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలలో పనిచేసే ఉద్యోగులు ఆయా సంస్థల నుండి పీఎఫ్ సదుపాయాన్ని పొందుతూ ఉంటారు. ఇక ఈ పీఎఫ్ ద్వారా ఉద్యోగి వేతనం నుంచి ప్రతినెలా కొంత మొత్తాన్ని పీఎఫ్ ఖాతాలో...
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రయీసీ (63) ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం ఘోర ప్రమాదానికి గురైంది. అజర్ బైజాన్ దేశ పర్యటన ముగించుకొని ఇరాన్‌కు తిరిగి వస్తుండగా తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్‌లోని జోల్ఫా సమీపంలో ఎత్తైన మంచు...
దేశంలోని అన్ని రైల్వేజోన్ల కంటే రికార్డు స్థాయిలో విజయవాడ డివిజన్ ఆదాయం సాధిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని రవాణా కార్యకలాపాలను మరింత పెంచటం కోసం రైల్వేబోర్డు కూడా ఈ డివిజన్లో రైల్వేలైన్ల విషయంలో డబ్బు ఖర్చు...
Iran President Helicopter Accident : ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. రాజధాని టెహ్రాన్‌కు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోల్ఫా నగరం సమీపంలో ఈ ఘటన జరిగింది. ఆ...
3 Year Old Boy with Amazing Talent: ఆ బాలుడి వయస్సు మూడేళ్లు అతగాడి టాలెంట్ చూస్తే ఎవరైనా ఆహా అనాల్సిందే. తెలుగు నెలల పేర్లు, విజయవాడ ఎంజీ రోడ్డులోని షాపింగ్ మాల్స్ పేర్లు...
తైవాన్ పార్లమెంట్లో విచిత్ర ఘటన జరిగింది. రాజ్యాంగంలో ఓ సంస్కరణ కోసం ప్రవేశపెట్టిన బిల్లు పాస్ కాకుండా చేయడానికి ఓ ఎంపీ ఆ బిల్లుకు సంబంధించిన పత్రాలను పట్టుకుని పార్లమెంటు నుంచి బయటకు పరుగులు తీశారు....
అనంతపురం: అనంతపురం జిల్లా నూతన ఎస్పీగా నియమితులైన గౌతమిశాలి ఆదివారం తొలిసారి స్పందించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ముందుకు సాగుతామని మీడియా సమావేశంలో ఆమె చెప్పారు. ఎన్నికల కౌటింగ్ రోజున గొడవలు జరగకుండా చూస్తామని, ఎలాంటి...
ఏపీ లో ఎన్నికల ఫలితాల పై భిన్న అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. పోలింగ్ పూర్తయిన ఇంకా గెలుపు లెక్కల పైన సస్పెన్స్ కొనసాగుతోంది. జగన్ కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనలో...
వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు శుభవార్త చెప్పింది. మే 23 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీంతో పాటు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని...
హైవేలపై కొంత దూరం వరకు మలుపులు లేని ప్రయాణం ఉండటం సాధారణంగా కనిపించే దృశ్యమే. కానీ సౌదీ అరేబియాలో మాత్రం అసాధారణ స్థాయిలో కొన్ని వందల కిలోమీటర్ల దూరం పాటు మలుపులు లేకుండా నిటారుగా ఒక...
: భారత్‌పై పాకిస్థాన్ నేతల నుంచి ప్రశంసలు రావడం ఇటీవల క్రమంగా పెరుగుతోంది. భారత్ చంద్రుడిపై అడుగుపెడుతుంటే.. మన బిడ్డలు అడుక్కుంటున్నారని పాక్ పార్లమెంటు సభ్యులు ఆవేదన వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. ఇది జరిగిన మరుసటిరోజే...
కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి క్షేత్రానికి వెళ్లాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ. ఆగస్టు నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఈ నెల 18వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ...
కిర్గిస్థాన్‌లోని విదేశీ విద్యార్థులే లక్ష్యంగా అల్లరి మూక దాడులకు తెగబడుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి భారతీయ విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. కిర్గిజ్ రాజధాని బిష్కెక్లో మూక హింస చెలరేగడంతో అక్కడ భారతీయ విద్యార్థుల...
Rishi Sunak Akshata Murthy Wealth : బ్రిటన్ ప్రధాని రిషి సునాక్- అక్షతామూర్తి దంపతులు 2024 సండే టైమ్ రిచ్ లిస్ట్ ర్యాంకింగ్స్‌లో మరింత పైకి ఎగబాకారు. ఇన్ఫోసిస్‌లో షేర్ల కారణంగా వీరి ఆదాయం...
Indo Americans On Human Rights : మానవ హక్కులపై భారత్‌కు పాఠాలు చెప్పడం ఏమాత్రం పనిచేయబోదని ఇండియన్ అమెరికన్ చట్టసభ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఇరు దేశాలు కూర్చోని చర్చించుకోవడం మేలని వారు...
New MPs In Parliament : లోక్‌సభ ఎన్నికలు దశలవారీగా పూర్తవుతున్న నేపథ్యంలో నూతన ఎంపీలకు స్వాగతం పలికేందుకు కావాల్సిన ఏర్పాట్లపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. నూతన పార్లమెంటు భవనం వెలుపల పునరభివృద్ధి పనులు...
Tamil Nadu Rains : తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ తమిళనాడు జిల్లాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. నిండు వేసవిలో వరణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. కన్యాకుమారి, తేని, టెన్ కాశి, కోయంబత్తూరు, పుడుకొట్టై, తంజావూర్, తిరునల్వేలి,...
Couple dead in police custody : బిహార్‌లో షాకింగ్ ఘటన జరిగింది. పోలీస్ కస్టడీలో ఉన్న ఓ వ్యక్తి, అతని మైనర్ భార్య అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు.. పోలీస్...
Drink for Lungs: గాలి కాలుష్యం, కరోనా వైరస్ వీటివల్ల ఎక్కువగా ప్రభావితం అయ్యేవి ఊపిరితిత్తులే. ప్రస్తుత రోజుల్లో ఊపిరితిత్తుల సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య ఎక్కువైపోయింది. న్యూమోనియా, ఆస్తమా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఇలా...
సులభంగా చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఈ నేపథ్యంలో టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్ వచ్చే సరికి బ్యాంక్ సమస్యలను కూడా సృష్టించగలదు. చాలా మంది ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను ఉంచడం...
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో ఒక డీఏ లభించనుంది. జూన్ 2 తర్వాత ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఈ మేరకు సీఎంవో కార్యదర్శి శేషాద్రితో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నేతలు శుక్రవారం సమావేశమయ్యారు....
India Iran Chabahar Port agreement: దేశమంతా లోక్‌సభ ఎన్నికల హడావిడిలో మునిగిఉన్న సమయంలో భారత్ ఇరాన్‌తో వాణిజ్యపరంగా అత్యంత వ్యూహాత్మకమైన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కుదిరిన వెంటనే ఉలిక్కిపడ్డట్టుగా అమెరికా స్పందించినప్పటికీ అసలు...
Russia-China Ties : రష్యా, చైనా ఉమ్మడి లక్ష్యం ప్రపంచంపై అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించడమే. ఇప్పటిదాకా చూడని మార్పులను ఇకముందు చూసే అవకాశముందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అన్నారు. దీనర్ధం అమెరికాకు...
LSG vs MI: ఐపీఎల్ చరిత్రలో ముంబై అంత్యంత పేలవప్రదర్శనను కనబరిచింది ముంబై ఇండియన్స్. ఐపీఎల్ 2024లో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంతో ఇంటిముఖం పట్టింది. శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో 18 పరుగుల...
ఏసీ యూనిట్లో మంటలు చెలరేగడంతో ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్తున్న ఎయిరిండియా విమానం 807 కోసం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సాయంత్రం 5:52 గంటలకు పూర్తి అత్యవసర పరిస్థితి ప్రకటించారు. విమానంలో 175 మంది...
Gambhir as Coach: టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఇప్పుడు అదే జట్టుకు హెడ్ కోచ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్ తో ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం...
Govt set up a SIT on Incidents of Election Violence in AP: రాష్ట్రంలో పోలింగ్ తర్వాత చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రాథమిక విచారణ...
Jio FanCode Subscription : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ఎంపిక చేసిన జియో ఎయిర్‌ఫైబర్, జియోఫైబర్, జియో మొబిలిటీ ప్రీపెయిడ్ ప్లాన్ల కోసం కాంప్లిమెంటరీ ఫ్యాన్‌కోడ్ సబ్‌స్క్రిప్షన్‌ను ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా క్రీడా...
పశ్చిమ కనుమల్లో అకస్మాత్తుగా కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. అకాల వర్షంతో తమిళనాడులోని టెంకాసిలోని పాత కొర్టాలమ్ జలపాతానికి వరదలు పోటెత్తింది. ఒక్కసారిగా వరద ముంచుకురావడాన్ని గమనించిన సందర్శకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు....
Twitter No More : ట్విట్టర్ యూఆర్ఎల్ మారింది చూశారా? ఇకపై అధికారికంగా ట్విట్టర్ కాదు. ఆ స్థానంలో X పేరుతో యూఆర్ఎల్ కనిపిస్తుంది. కొన్ని గంటల క్రితమే సంస్థ అధినేత ఎలన్ మస్క్ ఎక్స్...
ప్రస్తుత సమ్మర్ సీజన్లో చాలా మంది కుటుంబంతో విహారయాత్రలకు వెళ్లాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు సమ్మర్ వివిధ ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి. ముఖ్యంగా విమానయాన కంపెనీలు ప్రయాణికులను ఆకర్షించేందుకు తగ్గింపు...
అతి వేగం ప్రమాదకరం… అనే మాటలు దాదాపు ప్రతి హైవే మీద చదువుతాం. ఎందుకంటే వేగంగా డ్రైవ్ చేసి ప్రమాదానికి గురికావడం కంటే తక్కువ వేగంతో సురక్షితంగా ఇంటికి చేరుకోవడం ఉత్తమం. ఇది ఆ పదబంధం...
ITR Filing: ఆదాయపు పరిధిలోకి వచ్చే వారు ప్రతి ఏడాది జులై 31వ తేదీ లోపు తమ రిటర్నులు దాఖలు చేయాలి. అయితే ఐటీ రిటర్నులు ఫైల్ చేయడం అంత సులభమైన పనేం కాదు. చాలా...
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) పేరు చెప్పగానే కఠినమైన చట్టాలు, నిబంధనలు గుర్తుకు వస్తాయి. చాలా విచిత్రమైన నిబంధనలతో కొరియా ప్రజల వ్యక్తిగత అభిరుచులను సైతం ఆయన శాసిస్తుంటారు....
Putin China Visit : రష్యా, చైనాల మధ్య అవకాశావాద సంబంధాలు లేవని వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు ప్రపంచానికి సుస్థిరత కలిగించే అంశంగా మారాయని, ఇతర దేశాలకు చక్కటి ఉదాహరణగా నిలిచాయని...
H 1B Visa New Guidelines : ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని తీసుకుంది అమెరికా. దీని ప్రకారం ఉద్యోగం కోల్పోయిన వారు మరికొంత కాలం అమెరికాలో ఉండేందుకు అవకాశాన్ని పొందనున్నారు....
US Aid To Ukraine : రష్యాతో యుద్ధంలో ఉన్న ఉక్రెయిన్‌కు సైనిక సహాయాన్ని కొనసాగించే విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. సైనికపరమైన చేదోడును అందించేందుకు రూ.16వేల కోట్ల భారీ సహాయక ప్యాకేజీని అందిస్తామని...
Ap Violence : కేంద్ర ఎన్నికల సంఘంతో ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది. దాదాపు 55 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చెలరేగిన హింసపై...
నైరుతి రుతుపవనాలు 19 మే, 2024 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవులలోకి ప్రవేశించే అవకాశం ఉంది. దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి తూర్పు విదర్భ వరకు సగటు...