Connect with us

Education

AP High Court: ఏపీలో డీఎస్సీకి లైన్‌క్లియర్..

Published

on

AP High Court: డీఎస్సీ నోటిఫికేషన్‌పై AP హైకోర్టులో విచారణ జరిగింది. SGT పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడంపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది.
బీఈడీ అభ్యర్థులను ఎస్‌.జీ.టీ పోస్టులకు అనుమతించబోమని ఏజీ కోర్టుకు తెలిపారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసింది. SGTకి బీఈడీ అభ్యర్థుల అనుమతి నిబంధనపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను హైకోర్టు 8 వారాలకు వాయిదా వేసింది.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Education

నీట్ ..యూజీ ప్రవేశ పరీక్షలను ఆపివేయలేం

Published

on

పరీక్ష రద్దు చేయాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టుప్రవేశ పరీక్ష పవిత్రతకు విఘాతం కలిగిందని వ్యాఖ్య

దేశవ్యాప్తంగా వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌-యూజీ (2024) పరీక్ష పవిత్రతకు విఘాతం కలిగిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జాతీయ పరీక్ష మండలి (ఎన్‌టీఏ)పై ఉందని తెలిపింది. ప్రశ్నపత్రం లీకేజీ, ఇతరత్రా అక్రమాలు జరిగినందున ఈ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లకు సమాధానం ఇవ్వాలని కేంద్రం, ఎన్‌టీఏలను ఆదేశించింది. అయితే, ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కౌన్సెలింగ్‌ ప్రక్రియను నిలుపుదల (స్టే) చేసేందుకు జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ అహసానుద్దీన్‌ అమానుల్లా ధర్మాసనం మంగళవారం నిరాకరించింది. పరీక్ష నిర్వహణపై వచ్చిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుంటూ బిహార్‌ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నోటీసు జారీ చేసింది. ఆ రాష్ట్రం పరిధిలోని పరీక్ష కేంద్రంలో అక్రమాలు జరిగాయన్న విమర్శలు వచ్చాయి. కోర్టుకు వేసవి సెలవులు ముగిసిన అనంతరం జులై 8వ తేదీ నుంచి ఈ కేసుపై రెగ్యులర్‌ విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది. ఆలోగా ఎన్‌టీఏ సమాధానం తెలియజేయాలని ఆదేశించింది. నీట్‌-యూజీ(2024) నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించిన శివంగి మిశ్ర, మరో 9 మంది నీట్‌ అభ్యర్థుల పిటిషన్లను కూడా ఈ కేసుతో జత చేసింది. వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు జరిగే కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలన్న విద్యార్థుల తరఫు న్యాయవాది అభ్యర్థననను ధర్మాసనం తోసిపుచ్చింది. కౌన్సెలింగ్‌ను కొనసాగనివ్వాలని సెలవుకాల ధర్మాసనం స్పష్టం చేసింది. పరీక్షను రద్దు చేయడం అంత సులువు కాదని అభిప్రాయపడింది. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం కూడా మే 17న నీట్‌-యూజీ(2024) ఫలితాల వెల్లడిపై స్టే ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే, మళ్లీ పరీక్ష నిర్వహించాలన్న అభ్యర్థనపై నోటీసు జారీ చేసేందుకు అంగీకరించింది. ఈ ఏడాది మే 5న నిర్వహించిన నీట్‌ యూజీ-2024 ఫలితాల్లో 67 మంది విద్యార్థులకు మొదటి ర్యాంక్‌ రాగా, వారిలో ఒకే పరీక్ష కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడం పలు అనుమానాలకు దారితీసింది.

నీట్‌-పీజీ 2022పై పిటిషన్‌ కొట్టివేత

పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు గాను 2022లో నిర్వహించిన నీట్‌-పీజీ పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. దాదాపు రెండేళ్ల తర్వాత దాఖలు చేసిన ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ అహసానుద్దీన్‌ అమానుల్లా ధర్మాసనం స్పష్టం చేసింది.

Continue Reading

Education

వ‌చ్చే వారం నుంచి పాఠ‌శాల‌ల పునఃప్రారంభం.. త‌ల్లిదండ్రుల ఆందోళ‌న ఇందుకేనా!

Published

on

పాఠ‌శాల‌లు పునఃప్రారంభం అయితే విద్యార్థుల్లో కంటే ఎక్కువ భ‌యం తల్లిదండ్రుల్లో ఉంటుంది. ఈ రోజుల్లో పెరుగుతున్న ఖ‌ర్చులు, త‌గ్గుతున్న ఆదాయం వ‌ల‌న త‌ల్లిదండ్రులు చెందే ఆందోళ‌న అంత ఇంత కాదు. ప్ర‌స్తుతం, ఈ విష‌యంపైనే ఈ క‌థ‌నం..

వేసవి సెలవులు ముగిసే సమయం దగ్గరకు వచ్చింది. మరో వారంలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. దీంతో తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్లలో ఏటా పెరుగుతున్న ఫీజులు, పుస్తకాల ధరలు చూసి మధ్య తరగతి ప్రజలు భయపడుతున్నారు. బ్యాగు, పుస్తకాలు, యూనిఫాం, టై, బెల్టు, బూట్లు వంటి ధరలు కూడా ఎప్పుటికప్పుడు పెరిగిపోతున్నాయి. జూన్‌ వచ్చిందంటేనే తల్లిదండ్రులు హడలెత్తిపోతున్నారు. పట్టణాల్లోనే కాకుండా మారుమూల గ్రామాల్లోని తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ప్రైవేటు ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలల్లోనే చదివించాలని పట్టుదలతో ఉంటున్నారు. పిల్లలకు ఐదు సంవత్సరాలు దాటగానే ఏ పాఠశాలలో వేయాలి? ఎక్కడ బాగుంటుంది? మా అబ్బాయి పదో తరగతి పాసయ్యాడు ఏ కళాశాలలో జాయిన్‌ చేయాలి? అనే అంశం గురించి చర్చించుకుంటున్నారు. అందుకు అవసరమయ్యే వస్తువులు కొనుగోలు చేస్తున్నారు

Schools Re-Open: వ‌చ్చే వారం నుంచి పాఠ‌శాల‌ల పునఃప్రారంభం.. త‌ల్లిదండ్రుల ఆందోళ‌న ఇందుకేనా!

పాఠ‌శాల‌లు పునఃప్రారంభం అయితే విద్యార్థుల్లో కంటే ఎక్కువ భ‌యం తల్లిదండ్రుల్లో ఉంటుంది. ఈ రోజుల్లో పెరుగుతున్న ఖ‌ర్చులు, త‌గ్గుతున్న ఆదాయం వ‌ల‌న త‌ల్లిదండ్రులు చెందే ఆందోళ‌న అంత ఇంత కాదు. ప్ర‌స్తుతం, ఈ విష‌యంపైనే ఈ క‌థ‌నం..

వేసవి సెలవులు ముగిసే సమయం దగ్గరకు వచ్చింది. మరో వారంలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. దీంతో తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్లలో ఏటా పెరుగుతున్న ఫీజులు, పుస్తకాల ధరలు చూసి మధ్య తరగతి ప్రజలు భయపడుతున్నారు. బ్యాగు, పుస్తకాలు, యూనిఫాం, టై, బెల్టు, బూట్లు వంటి ధరలు కూడా ఎప్పుటికప్పుడు పెరిగిపోతున్నాయి. జూన్‌ వచ్చిందంటేనే తల్లిదండ్రులు హడలెత్తిపోతున్నారు. పట్టణాల్లోనే కాకుండా మారుమూల గ్రామాల్లోని తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ప్రైవేటు ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలల్లోనే చదివించాలని పట్టుదలతో ఉంటున్నారు. పిల్లలకు ఐదు సంవత్సరాలు దాటగానే ఏ పాఠశాలలో వేయాలి? ఎక్కడ బాగుంటుంది? మా అబ్బాయి పదో తరగతి పాసయ్యాడు ఏ కళాశాలలో జాయిన్‌ చేయాలి? అనే అంశం గురించి చర్చించుకుంటున్నారు. అందుకు అవసరమయ్యే వస్తువులు కొనుగోలు చేస్తున్నారు.

Advertisement

జూన్‌ నెలంటే భయం..

సామాన్య, మధ్య తరగతి ప్రజలకు జూన్‌ నెల వచ్చిందంటే ఎక్కడలేని భయం. విద్యార్థులను పాఠశాలలకు పంపించడంతోపాటు, రైతులు సాగు ప్రారంభించేందుకు డబ్బులు చూసుకోవాలి. దీంతో ఈ నెలలో ఖర్చులు తడిసిమోపెడవుతుంటాయి. మార్కెట్లో విద్యార్థులకు కావలసిన బ్యాగ్‌, బూట్లు, పుస్తకాలు, ఆటో, బస్‌ చార్జీలు వంటి వాటితో చుక్కలు కనపడుతున్నాయి. ఆదాయం తక్కువగా ఉన్న మధ్యతరగతి కుటుంబాలకు పెనుసవాల్‌గా మారింది. పాఠశాలలో కనీస సౌకర్యాలు ఎలా ఉన్నా ఫీజులు మాత్రం ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు టెస్టు, వర్క్‌, నోట్‌ పుస్తకాలు కనీసం సుమారు రూ.4 వేలు తక్కువ కావడం లేదు. అంతేకాకుండా యూనిఫాం కూడా ఒక్కో స్కూల్‌కు ఒక్కో రకంగా ఉంటుంది. పైగా దానిపై టీషర్టు అంటూ ఒకటి.. వారంలో ఒకరోజు వైట్‌ డ్రస్సు అంటూ మరొకటి.. ఈ ఖర్చులను చూసి సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అప్పో సప్పో చేసి తమ బిడ్డలను మంచి ప్రైవేటు పాఠశాలలో మాత్రమే చదివించాలనే తపనతో తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు.

దుకాణాలు కిటకిట..

జూన్‌ నెలలో విద్యార్థులకు కావలసిన వస్తువులు కోసం దుకాణాలు కిటకిటలాడుతాయి. స్టేషనరీ, రెడిమేడ్‌ దుస్తులు, చెప్పుల షాపులు, హాస్టల్‌ల్లో ఉండే విద్యార్థుల కోసం వస్తువులు కొనే షాపులు, అన్నీ విద్యార్థుల తల్లిదండ్రులతో నిండుతున్నాయి. నోట్‌ పుస్తకాలు రూ. 25 నుంచి 30 వరకు ఉండగా బ్యాగులు రూ. 200 నుంచి రూ. 1000, రెండు జతల స్కూల్‌ డ్రస్సులతోపాటు వైట్‌ డ్రస్సు ఒక జత, టీషర్టు ఒకటి కలిపి తక్కువలో తక్కువగా రూ. 4 వేల వరకు ఉంటున్నాయి. ఈ ఖర్చులు తల్లిదండ్రులకు గుదిబండలా మారాయి. మొత్తం మీద చదువుకున్నట్లు లేదని, చదుకు కొన్నట్లు ఉందని పలువురు తల్లిదండ్రులు వాపోతున్నారు.

Advertisement
Continue Reading

Education

J E E–2024 ఫలితాలు విడుదల…final key విడుదల

Published

on

JEE Advanced 2024 Results: దేశంలో ఐఐటీలు సహా ఇతర ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు మే 26న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదలయ్యాయి.
జూన్ 9న ఉదయం 10 గంటలకు ఫలితాలను ఐఐటీ మద్రాస్ విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. విద్యార్థులు తమ రూల్ నెంబరు, పుట్టినతేదీ, రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాలతోపాటు ఫైనల్ కీని కూడా ఐఐటీ మద్రాస్ విడుదల చేసింది. ఈ ఏడాది మే 26న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్–2024 పరీక్షకు దేశవ్యాప్తంగా 1.91 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీలో 26, తెలంగాణలో 13 పరీక్ష కేంద్రాల ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి 40 వేల మంది వరకు పరీక్షకు హాజరయ్యారు.

జేఈఈ అడ్వాన్స్డ్ – 2024 ఫలితాలు ఇలా చూసుకోండి..

* ఫలితాల కోసం విద్యార్థులు మొదటి అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాలి. – https://jeeadv.ac.in/

* అక్కడ హోంపేజీలో కనిపించే JEE (Advanced) 2024 Results లింక్ మీద క్లిక్ చేయాలి.

* ఫలితాలకు సంబంధించిన లాగిన్ పేజీలో విద్యార్థులు తమ రూల్ నెంబరు, పుట్టినతేదీ, రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు వివరాలు నమోదుచేయాలి.

Advertisement

* జేఈఈ అడ్వాన్స్డ్ – 2024 ఫలితాలు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి.

* ఫలితాలు డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకొని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.

జేఈఈ అడ్వాన్స్డ్ – 2024 ఫలితాల కోసం క్లిక్ చేయండి..

Paper 1 Final Key

Paper 2 Final Key

Advertisement

జేఈఈ అడ్వాన్స్డ్-2024 పరీక్షకు హాజరైనవారిలో ఈసారి తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే అధికంగా ఉన్నారు. దాదాపు 40 వేల వరకు విద్యార్థులు పరీక్ష రాశారు. జేఈఈ మెయిన్ను రెండు సెషన్లు కలిపి 14.10 లక్షల మంది పరీక్షలకు హాజరైన సంగతి తెలిసిందే. వీరిలో క్వాలిఫై కటాఫ్ మార్కులు సాధించిన వారిలో 2.5 లక్షల మందికి అడ్వాన్స్డ్కు అర్హత కల్పిస్తారు. మొత్తం 2,50,284 మంది అభ్యర్థులు అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించగా.. మొత్తం 1.91 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష కోసం అభ్యర్థులు అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. 2022లో 1.60 లక్షల మంది, 2023లో 1.89 లక్షల మంది రిజిస్టర్ చేసుకోగా.. ఈసారి ఏకంగా 1.91 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఏపీ, తెలంగాణల నుంచి అత్యధిక శాతం మంది దరఖాస్తు చేసుకోవడం విశేషం. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 45,965 మంది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించగా.. 40 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు.

జేఈఈ మెయిన్ 2024 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్లో 2.50 లక్షల మంది విద్యార్థులకు జేఈఈ అడ్వాన్స్డ్కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. జేఈఈ మెయిన్ తుది ఫలితాలను ఏప్రిల్ 25న వెల్లడించగా… జేఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 27న ప్రారంభమైంది. మే 7 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. మే 26న దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో పరీక్షను ఐఐటీ మద్రాస్ నిర్వహించింది. జేఈఈ అడ్వాన్స్డ్ – 2024 పరీక్ష రెస్పాన్స్ షీట్లను ఐఐటీ మద్రాస్ మే 31న విడుదల చేసిన సంగతి తెలిసిందే. జేఈఈ అడ్వాన్స్డ్ – 2024కు సంబంధించి పేపర్-1, పేపర్-2 ప్రశ్నపత్రాలను ఇప్పటికే అందుబాటులో ఉంచింది. పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ని జూన్ 2న విడుదల చేసింది. జూన్ 3న సాయంత్రం 5 గంటలకు ఆన్సర్ కీపై అభ్యంతరాలు స్వీకరించారు. తాజాగా జూన్ 9న ఫలితాలను వెల్లడించింది.

జూన్ 10 నుంచి జోసా కౌన్సెలింగ్..
ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (BS), అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో సీట్ల భర్తీకి జోసా (JoSAA) పేరిట సంయుక్త కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 10 నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. జులై 23 వరకు 44 రోజులపాటు కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ ద్వారా ఎన్ఐటీల్లో దాదాపు 24 వేల సీట్లు, ఐఐటీల్లో 17,385, ట్రిపుల్ ఐటీల్లో మరో 16 వేల సీట్లను భర్తీచేయనున్నారు. ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే జేఈఈ అడ్వాన్స్డ్లో ర్యాంకుతోపాటు అభ్యర్థులు బోర్డు పరీక్షల్లో 75 శాతం మార్కులు తప్పనిసరిగా సాధించాలన్న నిబంధన అమల్లో ఉంది. ఈసారి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ కౌన్సెలింగ్లో పాల్గొనే విద్యాసంస్థల సంఖ్య పెరిగింది. గతేడాది 114 ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 121కి పెరిగింది.

Continue Reading
Spiritual21 mins ago

Ganga Dussehra: గంగా దసరా రోజున 100 ఏళ్ల తర్వాత అరుదైన యోగాలు.. ఈ సమయంలో చేసే స్నానం, దానాలకు రెట్టింపు ఫలం..

National7 hours ago

తెరుచుకున్న పూరీ ఆలయ 4 ద్వారాలు- భక్తుల హర్షం- హామీ నెరవేర్చిన బీజేపీ సర్కార్ – Jagannath Temple Doors Open

Andhrapradesh8 hours ago

భక్తులకు గుడ్​న్యూస్​.. తిరుమల సెప్టెంబర్​ కోటా టికెట్ల షెడ్యూల్ రిలీజ్! – TTD Seva Tickets for September 2024

National8 hours ago

భారత్​లో US స్డూడెంట్ వీసా ప్రక్రియ షురూ- గతేడాది రికార్డ్​ బ్రేక్- ఒక్కరోజే 4వేలు! – US Student Visa India

International8 hours ago

ఉక్రెయిన్‌కు అండగా జీ7 దేశాలు- రూ.4లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటన- ఇటలీకి మోదీ – G7 Summit 2024

International8 hours ago

‘రష్యా అలా చేసే వరకు ఆ దేశ ఆస్తులు లాక్​ చేస్తాం’- ఉక్రెయిన్​కు సపోర్ట్​గా అమెరికా, EU మాస్టర్ ప్లాన్!

International8 hours ago

ATA Convention : అట్లాంటాలో అట్టహాసంగా ముగిసిన 18వ ఆటా కన్వెన్షన్.. రికార్డ్ స్థాయిలో హాజరైన తెలుగువారు!

National8 hours ago

Constable Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 46,617 కానిస్టేబుల్ కొలువులు! త్వరలోనే ఫలితాలు

National8 hours ago

NEET UG 2024 Re-Exam: ఎన్టీఏ కీలక ప్రకటన.. గ్రేస్‌ మార్కులు రద్దు! రెండోసారి నీట్‌ యూజీ పరీక్షకు సన్నాహాలు

Andhrapradesh8 hours ago

AP Mega DSC Notification 2024: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. మొత్తం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ! త్వరలో నోటిఫికేషన్‌

Andhrapradesh1 day ago

Schools Reopening: ఏపీలో నేటి నుంచి మోగనున్న బడి గంటలు, విద్యాకానుక కిట్ల పంపిణీకి ఏర్పాట్లు

National1 day ago

జైపూర్ నగల వ్యాపారి ఘరానా మోసం; అమెరికా మహిళను రూ. 6 కోట్లకు ముంచిన వైనం

International1 day ago

Kuwait Building Fire: కువైట్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 43 మంది భాారతీయులు సజీవదహనం

International1 day ago

విమాన ప్రమాదంలో మలావీ ఉపాధ్యక్షుడు దుర్మరణం- మరో 9మంది మృతి

Telangana1 day ago

TGPSC Group1 Prelims Key: నేడు తెలంగాణ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ ఆన్సర్‌ ‘కీ’ విడుదల.. అభ్యంతరాలకు తుది గడువు జూన్‌ 17

Health1 day ago

ద్రాక్ష వర్సెస్ ఎండుద్రాక్ష.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలుసా..?

Health1 day ago

Garlic Benefits: ఖాళీ కడుపుతో నాలుగు పచ్చివెల్లుల్లి రెబ్బలు తింటే ఎన్ని లాభాలో తెలుసా..? నమ్మశక్యం కాని ప్రయోజనాలు..

Spiritual2 days ago

హుండీ ఆదాయం ఎంతో తెలుసా.. క్యూ లైన్ లు కూడా?

Education2 days ago

నీట్ ..యూజీ ప్రవేశ పరీక్షలను ఆపివేయలేం

National2 days ago

కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి

Andhrapradesh2 days ago

ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత

International2 days ago

భారతదేశంలో కలిసి పని చేయడానికి మేము సిద్ధం …చైనా ప్రధాని

National2 days ago

వీఐపీ సెక్యూరిటీ నుంచి NSG, ITBPకి విముక్తి- త్వరలో మోదీ సర్కారు కీలక నిర్ణయం – VIP Security Changes In India

National2 days ago

భారత ఆర్మీ కొత్త అధిపతిగా ఉపేంద్ర ద్వివేది- ఆరోజే బాధ్యతల స్వీకరణ

International2 days ago

హమాస్ చెరలో బందీలుగాఉన్న వారిని ఇజ్రాయెల్ మిలిటరీ ఎలా రక్షించిందో చూశారా.. వీడియోలు వైరల్..

National2 days ago

మోడీ తొలి విదేశీ పర్యటన….

National2 days ago

Odisha CM Mohan Majhi : ఒడిశా బీజేపీ మొదటి ముఖ్యమంత్రిగా మోహన్‌ మాఝీ.. కొత్త సీఎంగా ప్రమాణం ఎప్పుడంటే?

Andhrapradesh2 days ago

AP Cabinet : చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రులు వీరే.. జనసేన నుంచి ప‌వ‌న్‌తో సహా ముగ్గురికి చోటు

Cricket2 days ago

Team India: చెత్త ఫాంతో చిరాకు తెప్పిస్తోన్న టీమిండియా సీనియర్.. నేటి మ్యాచ్‌ నుంచి ఔట్.. ఎవరొచ్చారంటే?

National2 days ago

NEET-UG 2024 Row: ‘అలా చేసే పరీక్ష ప్రతిష్ట దెబ్బతింటుంది’.. నీట్‌ యూజీ 2024 కౌన్సెలింగ్‌పై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ

Business2 weeks ago

Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…

Career3 weeks ago

విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!

News2 weeks ago

జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు

Business3 weeks ago

ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది

National1 month ago

IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..

Business2 weeks ago

ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు

National2 weeks ago

అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్‌ రామచంద్ర

Crime News4 days ago

జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన

Andhrapradesh5 days ago

SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?

Education4 days ago

వ‌చ్చే వారం నుంచి పాఠ‌శాల‌ల పునఃప్రారంభం.. త‌ల్లిదండ్రుల ఆందోళ‌న ఇందుకేనా!

Spiritual3 weeks ago

చార్ ధామ్ యాత్ర‌కు పొటెత్తిన భక్తులు.. గ‌త ఏడాదికంటే ఎక్కువే!

Telangana3 weeks ago

Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్

Andhrapradesh5 days ago

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!

Andhrapradesh2 weeks ago

అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara

Spiritual4 days ago

Tirumala : వెంకటేశా.. ఇంత సమయమా?

National4 days ago

ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే

National2 weeks ago

ఒకే కుటుంబంలో 165మంది- ఓట్ల కోసం ఫ్యామిలీ చుట్టూ నేతలు! అందరూ చర్చించే ఓటేస్తారట! – Voters In One Family In Bihar

National4 days ago

నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు

Life Style4 weeks ago

Drink for Lungs: ఊపిరితిత్తులు శుభ్రపడాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి చాలు, ఏ మందులూ అవసరం లేదు

News1 month ago

డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…

National3 days ago

Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్‌ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!

National2 weeks ago

IIIT Admissions: ట్రిపుల్‌ ఐటీలో బీటెక్‌ కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

Andhrapradesh4 days ago

250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన

Andhrapradesh2 weeks ago

AP EAPCET 2024 Result Date: జూన్‌ మొదటి వారంలో ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు.. కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల ఎప్పుడంటే

Business3 weeks ago

ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ

Spiritual3 weeks ago

తిరుమ‌ల వెళ్తున్నారా? అయితే ఇది తెలుసుకోండి!

Andhrapradesh3 weeks ago

ఎలాంటి డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే లైసెన్స్ జారీ.. జూన్ 1 నుంచి కొత్త రూల్స్..

National2 weeks ago

బహిరంగ సభలో తన తలపై తానే నీళ్లు పోసుకున్న రాహుల్ గాంధీ

National3 weeks ago

Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!

Cinema2 weeks ago

Chiranjeevi: చిరును వరించిన గోల్డెన్‌ వీసా ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఏంటో తెలుసా.?

Trending