Education11 months ago
AP High Court: ఏపీలో డీఎస్సీకి లైన్‌క్లియర్..
AP High Court: డీఎస్సీ నోటిఫికేషన్‌పై AP హైకోర్టులో విచారణ జరిగింది. SGT పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడంపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. బీఈడీ అభ్యర్థులను ఎస్.జీ.టీ పోస్టులకు అనుమతించబోమని ఏజీ కోర్టుకు తెలిపారు....