National

Women commandos : మావోల వేటకోసం రంగంలోకి మహిళా కమాండోలు..

Published

on

Women commandos Appointed in Bastar : ముల్లును ముల్లుతోనే తీయాలనే మాటను వినే ఉంటారు.. మావోయిస్టు వేటకోసం రంగంలోకి దిగిన మహిళా పోలీస్ కమాండోలు ఈ మాటను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. దట్టమైన అడవిలో వాగులు, వంకలు దాటుకుంటూ ఆయుధాలను భుజాన పెట్టుకొని మావోల ఆచూకీ కోసం పురుషు భద్రతా బలగాలు గాలిస్తూ ఉంటాయి. కానీ, ప్రస్తుతం మహిళా భద్రతా బలగాలు కూడా మావోల ఆచూకీని పసిగట్టడం కోసం రంగంలోకి దిగాయి. నక్సల్స్ నిర్మూలన ఆపరేషన్ లో భాగంగా మహిళా కమాండోలు అడవిని జల్లెడ పడుతున్నారు. మావోయిస్టుల ఆచూకీ కోసం వేట సాగిస్తున్న మహిళా పోలీస్ కమాండోలపై 10టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version