Andhrapradesh
బదిలీ చేసిన అధికారుల స్థానాల్లో కొత్త నియామకాలు – జాబితా విడుదల – EC Appointed New Collectors And SPs
EC Appointed New Collectors and SPs in AP : ఎన్నికల ప్రక్రియలో నిర్లక్ష్యంతో పాటు అధికార వైఎస్సార్సీపీకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న కారణంలో ఈసీ కొందరు జిల్లా ఎస్పీలు, కలెక్టర్లపై ఈసీ బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే. తాజాగా వారి స్థానంలో ఎన్నికల కమిషన్ కొత్త నియమకాలు చేపట్టింది.
రాష్ట్రంలో బదిలీ చేసిన అధికారుల స్థానాల్లో కొత్త నియామకాలు చేసిన ఈసీ
- కృష్ణా జిల్లా కలెక్టర్ – డి.కె.బాలాజీ
- అనంతపురం కలెక్టర్ – వి.వినోద్‌కుమార్
- తిరుపతి కలెక్టర్ – ప్రవీణ్‌కుమార్
- గుంటూరు ఐజీ – సర్వశ్రేష్ఠ త్రిపాఠి
- ప్రకాశం జిల్లా ఎస్పీ – సుమిత్ సునీల్
- పల్నాడు జిల్లా ఎస్పీ- బిందు మాధవ్
- చిత్తూరు ఎస్పీ – మణికంఠ చందోలు
- అనంతపురం ఎస్పీ- అమిత్ బర్దార్
- నెల్లూరు ఎస్పీ- ఆరిఫ్ హఫీజ్
రాత్రి 8లోగా ఛార్జ్ తీసుకోవాలని ఈసీ ఆదేశాలు