National

Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్‌ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!

Published

on

దేశంలో శాటిలైట్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ సేకరణను ప్రారంభించాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. ముందుగా వాణిజ్య వాహనాలకు దీన్ని అమలు చేయనున్నారు. దీని తరువాత, ఈ సాంకేతికత ప్రైవేట్ కార్లు, జీపులు, వ్యాన్‌లకు కూడా దశలవారీగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది కేంద్రం. రాబోయే రెండేళ్లలో అన్ని టోల్ కలెక్షన్ పాయింట్ల వద్ద ఈ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS)ని ఇన్‌స్టాల్ చేయడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి. దీంతో ఫాస్టాగ్ సేవలు ముగియనున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version