Andhrapradesh

Summer Special Trains : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్, మరిన్ని సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ అందుబాటులోకి!

Published

on

Summer Special Trains : స్కూళ్లు, కాలేజీలకు సెలవులు(Summer Holidays) ప్రకటించడంతో…ఊళ్లకు వెళ్లే వారి సంఖ్య పెరిగింది. వేసవి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) సమ్మర్ స్పెషల్ ట్రైన్స్(Summer Special Trains) నడుపుతోంది. ఇప్పటికే కొన్ని ప్రత్యేక రైళ్లు అదనంగా నడుపుతుండగా.. వీటితో పాటు తిరుపతి-శ్రీకాకుళం(Tirupati-Srikakulam), కాచిగూడ-కాకినాడ(Kachiguda-Kakinada), హైదరాబాద్-నర్సాపురం(Hyderabad-Narsapur) మధ్య మరికొన్ని అదనపు రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 27 నుంచి మే నెలాఖరు వరకు స్పెషల్ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయని పేర్కొంది. నిర్దేశిత రోజుల్లో ప్రత్యేక రైళ్లు ట్రిప్పులు అందుబాటులో ఉన్నాయి.

ట్రైన్ నెంబర్-ఎక్కడి నుంచి ఎక్కడికి- బయలుదేరు సమయం- చేరుకునే సమయం – ఏ తేదీల్లో
07025 : కాచిగూడ-కాకినాడ టైన్ – 20.30 (Thu)- 08.00 (Fri)- 09.05.2024
07026 : కాకినాడ టౌన్-కాచిగూడ – 17.10 (Fri)- 04.50 (Sat)- 10.05.2024
07487 : నాందేడ్-కాకినాడ టౌన్ -14.25 (Mon)- 08.10 (Tue)- 13.05.2024
07488 : కాకినాడ టౌన్-నాందేడ్ -18.30 (Tue) – 15.10 (Wed)- 14.05.2024
07175 : హైదరాబాద్-నర్సాపురం -23.00(Sat) – 08.35 (Sun)- 11.05.2024
07176 : నర్సాపురం- హైదరాబాద్- 18.00 (Mon)- 05.00 (Tue)- 13.05.2024
07271 : సికింద్రాబాద్- కాకినాడ టౌన్ -21.20 (Fri)- 08.00 (Sat)- 10.05.2024
07272 : కాకినాడ టౌన్- సికింద్రాబాద్-21.00 (Sat)- 08.30 (Sun) – 11.05.2024

టైన్ నెంబర్ ఎక్కడి నుంచి ఎక్కడికి – ఏ రోజు – ప్రయాణ తేదీలు- ట్రిప్స్
07440 : తిరుపతి-శ్రీకాకుళం రోడ్డు -శనివారం- 05.05.2024 & 12.05.2024 – 02
07441 : శ్రీకాకుళం-తిరుపతి -సోమవారం -06.05.2024 & 13.05.2024 – 02
06217 : యశ్వంత్ పూర్- గయ -శనివారం -27.04.2024 to 25.05.2024 – 05
06218 : గయ-యశ్వంత్ పూర్-సోమవారం -29.04.2024 to 27.05.2024 – 05
08291 : బిలాస్ పూర్- యశ్వంత్ పూర్ -శని, మంగళవారాలు- 30.04.2024 to 28.05.2024 – 09
08292 : యశ్వంత్ పూర్- బిలాస్ పూర్ -సోమ, గురువారాలు -02.05.2024 to 30.05.2024 – 09
07440 : తిరుపతి-శ్రీకాకుళం రోడ్డు -ఆదివారం- 05.05.2024 & 12.05.2024 – 02
07441 : శ్రీకాకుళం రోడ్డు-తిరుపతి- సోమవారం -06.05.2024 & 13.05.2024- 02
06091 : కొచ్చువేలి – బరౌనీ-శనివారం -04.05.2024 to 29.06.2024 – 09
06092 : బరౌనీ-కొచ్చువేలి- మంగళవారం -07.05.2024 to 02.07.2024 -09

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version