Career
RRB Technician Recruitment 2024: నిరుద్యోగులకు పండగలాంటి వార్త.. రైల్వేలో 9,144 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల! టెన్త్, ఇంటర్ అర్హత
ఇటీవల 5 వేలకు పైగా అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరించిన రైల్వే శాఖ.. తాజాగా మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సారి ఏకంగా 9.144 టెక్నీషియన్ పోస్టులను దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో వివిధ విభాగాల్లో భర్తీకి రైల్వే శాఖ (రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు) నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిల్లో టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ పోస్టులు 1092 ఉండగా.. టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉద్యోగాలు 8,052 వరకు ఉన్నాయి..
ఇటీవల 5 వేలకు పైగా అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరించిన రైల్వే శాఖ.. తాజాగా మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సారి ఏకంగా 9.144 టెక్నీషియన్ పోస్టులను దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో వివిధ విభాగాల్లో భర్తీకి రైల్వే శాఖ (రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు) నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిల్లో టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ పోస్టులు 1092 ఉండగా.. టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉద్యోగాలు 8,052 వరకు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 21 RRB రీజియన్ల ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తు స్వీకరణ మార్చి 9వ తేదీ నుంచి ప్రారంభమైంది.
ఆర్‌ఆర్‌బీ రీజియన్ వారీగా పోస్టుల వివరాలు..
- మొత్తం పోస్టుల సంఖ్య: 9,144.
- ఆర్‌ఆర్‌బీ అహ్మదాబాద్ పోస్టులు: 761
- ఆర్‌ఆర్‌బీ అజ్‌మేర్ పోస్టులు: 522
- ఆర్‌ఆర్‌బీ బెంగళూరు పోస్టులు: 142
- ఆర్‌ఆర్‌బీ భోపాల్ పోస్టులు: 452
- ఆర్‌ఆర్‌బీ భువనేశ్వర్ పోస్టులు: 150
- ఆర్‌ఆర్‌బీ బిలాస్‌పూర్ పోస్టులు: 861
- ఆర్‌ఆర్‌బీ చండీగఢ్ పోస్టులు: 111
- ఆర్‌ఆర్‌బీ చెన్నై పోస్టులు: 833
- ఆర్‌ఆర్‌బీ గువాహటి పోస్టులు: 624
- ఆర్‌ఆర్‌బీ జమ్ము అండ్ శ్రీనగర్ పోస్టులు: 291
- ఆర్‌ఆర్‌బీ కోల్‌కతా పోస్టులు: 506
- ఆర్‌ఆర్‌బీ మాల్దా పోస్టులు: 275
- ఆర్‌ఆర్‌బీ ముంబయి పోస్టులు: 1284
- ఆర్‌ఆర్‌బీ ముజఫర్‌పూర్ పోస్టులు: 113
- ఆర్‌ఆర్‌బీ పట్నా పోస్టులు: 221
- ఆర్‌ఆర్‌బీ ప్రయాగ్‌రాజ్ పోస్టులు: 338
- ఆర్‌ఆర్‌బీ రాంచీ పోస్టులు: 350
- ఆర్‌ఆర్‌బీ సికింద్రాబాద్ పోస్టులు: 744
- ఆర్‌ఆర్‌బీ సిలిగురి పోస్టులు: 83
- ఆర్‌ఆర్‌బీ తిరువనంతపురం పోస్టులు: 278
- ఆర్‌ఆర్‌బీ గోరఖ్‌పూర్ పోస్టులు: 205
టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు బీఎస్సీ, బీఈ/ బీటెక్, డిప్లొమా (ఫిజిక్స్/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఇన్‌స్ట్రుమెంటేషన్)లో ఉత్తీర్ణలై ఉండాలి. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకైతే మెట్రిక్యులేషన్ లేదా ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐలో (ఎలక్ట్రీషియన్, వైర్‌మ్యాన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్, మెకానిక్, ఫిట్టర్, వెల్డర్, పెయింటర్ జనరల్, మెషినిస్ట్, కార్పెంటర్, ఆపరేటర్ అడ్వాన్స్‌డ్ మెషిన్ టూల్, మెషినిస్ట్, మెకానిక్ మెకానిక్, మెకానిక్ మెకాట్రానిక్స్, మెకానిక్ డీజిల్, మెకానిక్ మోటార్ వెహికిల్, టర్నర్, ఆపరేటర్ అడ్వాన్స్‌డ్ మెషిన్ టూల్, గ్యాస్ కట్టర్, హీట్ ట్రీటర్, ఫౌండ్రీమ్యాన్, ప్యాటర్న్ మేకర్, మౌల్డర్ తదితర బ్రాంచ్‌లలో ఏదైనా ఒకదానిలో ఉత్తీర్ణత) లేదా 10+2 (ఫిజిక్స్, మ్యాథ్స్) లో తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: జులై 1, 2024 నాటికి టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు 18 నుంచి 36 ఏళ్లు నిండి ఉండాలి. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు 18 నుంచి 33 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఇక ఎస్సీ/ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆసక్తికలిగిన వారు ఏప్రిల్ 8, 2024వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ఎస్సీ/ ఎస్టీ/ మాజీ సైనికోద్యోగులు/ మహిళలు/ ట్రాన్స్‌జెండర్/ మైనారిటీ/ ఈబీసీ అభ్యర్థులకు రూ.250, ఇతరులు రూ.500 చొప్పున చెల్లించాలి. కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైతే నెలకు టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు రూ.29,200. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు రూ.19,900 జీతంగా చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: మార్చి 9, 2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రాల్ 08, 2024.
Career
IOCL Recruitment 2024: ఐఓసీఎల్ లో జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
IOCL Recruitment 2024: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఐఓసీఎల్ అధికారిక వెబ్సైట్ iocl.com ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 476 పోస్టులను భర్తీ చేయనున్నారు.
లాస్ట్ డేట్ ఆగస్ట్ 21..
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్ట్ లకు అప్లై చేసుకోవడానికి ఆఖరు తేదీ ఆగస్ట్ 21. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్ట్ 21 లోపు ఐఓసీఎల్ అధికారిక వెబ్సైట్ iocl.com ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఎంపిక విధానం, ఇతర వివరాల కోసం కింద చదవండి.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 21, 2024
ఈ-అడ్మిట్ కార్డు విడుదల: సెప్టెంబర్ 10,
2024 కంప్యూటర్ ఆధారిత పరీక్ష: సెప్టెంబర్ మూడో వారం, 2024
ఫలితాలు: అక్టోబర్ 3వ వారంలోగా
ఖాళీల వివరాలు
జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ IV -379 పోస్టులు
జూనియర్ క్వాలిటీ కంట్రోల్ : 21 పోస్టులు
ఇంజినీరింగ్ అసిస్టెంట్ : 38 పోస్టులు
టెక్నికల్ అటెండెంట్ : 29 పోస్టులు
అర్హతలు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) లో జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి తదితర వివరాలను {సీఎల్ అధికారిక వెబ్సైట్ iocl.com లో తెలుసుకోవచ్చు.
ఎంపిక విధానం
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), స్కిల్/ప్రొఫిషియన్సీ/ఫిజికల్ టెస్ట్ (SPPT) ద్వారా అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎస్పీపీటీ క్వాలిఫయింగ్ స్వభావం కలిగి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షలో 100 ప్రశ్నలతో కూడిన ఒక ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ ఉంటుంది. ఈ పరీక్షను పూర్తి చేయడానికి కేటాయించిన సమయం 120 నిమిషాలు. ఒక విభాగానికి సంబంధించి సీబీటీని ఒకే రోజులో ఒకటి/రెండు/మూడు సెషన్లలో నిర్వహించవచ్చు. ఎస్పీపీటీకి అర్హత సాధించడానికి షార్ట్ లిస్ట్ చేయడానికి ప్రతి అభ్యర్థి కంప్యూటర్ ఆధారిత పరీక్షలో కనీసం 40% మార్కులు సాధించాలి.
దరఖాస్తు ఫీజు
జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ (NCL) అభ్యర్థులు రూ.300/- అప్లికేషన్ ఫీజు (నాన్ రిఫండబుల్) ఆన్లైన్ పేమెంట్ గేట్ వే ద్వారా మాత్రమే చెల్లించాలి. వర్తించే బ్యాంకు ఛార్జీలను అభ్యర్థి భరించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఐఓసీఎల్ అధికారిక వెబ్సైట్ను చూడవచ్చు.
Career
Software Engineer Jobs: వచ్చే 2-3 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు!..ఈ రంగాల్లో ఇంజనీర్లకు భారీగా డిమాండ్
భారతదేశ సాంకేతిక రంగంలో రానున్న 2-3 ఏళ్లకుగాను 10 లక్షల మంది టెక్నాలజీ ఇంజినీర్ల అవసరం ఉందని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంగీతా గుప్తా అంచనా వేశారు. విద్యార్థుల్లో కంపెనీలకు అవసరమయ్యే నైపుణ్యాలను పెంచితే తప్పా ఈ డిమాండ్‌ను పూడ్చలేమని స్పష్టం చేశారు
సందర్భంగా సంగీతా గుప్తా మాట్లాడుతూ..‘రాబోయే 2-3 ఏళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పాటు ఇతర రంగాల్లో అధునాతన నైపుణ్యాలు కలిగిన దాదాపు 10 లక్షల మంది టెక్ ఇంజినీర్ల అవసరం ఉంది. దురదృష్టవశాత్తు కళాశాలలు విద్యార్థులకు తగినంత ప్రాక్టికల్ నైపుణ్యాలను అందించడం లేదు. దేశవ్యాప్తంగా నెలకొనే ఇంజినీర్ల కొరతను తీర్చాలంటే విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేలా ప్రభుత్వం శిక్షణ అందించాలి.
ఏఐ, బిగ్ డేటా అనలిటిక్స్, సైబర్-సెక్యూరిటీ వంటి రంగాల్లో భారీ ఉద్యోగాలు రానున్నాయి. ప్రస్తుతం ఆయా రంగాల్లో పని చేస్తున్నవారు కూడా అధునాతన నైపుణ్యాలు పెంచుకోవాలి. వేగంగా మారుతున్న డిజిటల్ టెక్నాలజీలో కొలువులు సాధించాలంటే నిత్యం కొత్త సాంకేతికతనే నేర్చుకోవాల్సిందే’నని చెప్పారు.
కంపెనీ అవసరాలకు తగిన నైపుణ్యాలు లేకపోవడం వల్ల 80,000 ఉద్యోగాలను భర్తీ చేయలేకపోయామని గత నెలలో టీసీఎస్ తెలిపింది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఏఐపై శిక్షణ పొందిన ఉద్యోగుల సంఖ్యను కూడా రెట్టింపు చేసినట్లు చెప్పింది. ప్రముఖ ఇంజినీరింగ్, నిర్మాణ సంస్థగా పేరున్న లార్సెన్ అండ్ టూబ్రో లిమిటెడ్ జూన్‌లో తమ ఐటీ, ఐటీ ఆధారిత సేవల యూనిట్‌లో 20,000 ఇంజినీర్ల కొరత ఉందని పేర్కొంది
2028లో డిజిటల్ నైపుణ్యాలకు సంబంధించిన డిమాండ్ సరఫరా అంతరం 25 శాతం నుంచి 29 శాతానికి పెరుగుతుందని నాస్కామ్ అంచనా వేసింది. మార్కెట్‌లో ఉద్యోగ ఖాళీలు ఉన్నప్పటికీ సరైన నైపుణ్యాలు లేక కంపెనీలు కొంత ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తుంది.
దేశ టెక్నాలజీ రంగ ఆర్థిక వ్యవస్థ 250 బిలియన్ల డాలర్లు(సుమారు రూ.20 లక్షల కోట్లు)గా ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఈ రంగంలో దాదాపు 5.4 మిలియన్ల(54 లక్షల) మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. దేశ స్థూల జాతీయోత్పత్తిలో టెక్నాలజీ సేవలు 7.5 శాతంగా నమోదవుతున్నాయి.
Career
SSC CGL Notification 2024 : 17,727 పోస్టులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో SSC CGL రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2024 కోసం జూన్ 24 నుండి జూలై 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేదీ జూలై 25గా ఉంది. ఆగస్టు 10, 11 తేదీల్లో అప్లికేషన్ ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది.
నోటిఫికేషన్ ప్రకారం ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 17727 ఖాళీలను భర్తీ చేస్తారు. SSC CGL అనేది జాతీయ స్థాయి పరీక్ష, ఇది అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, ఇన్‌స్పెక్టర్ (ఎగ్జామినర్), సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, మరిన్ని వంటి వివిధ గ్రూప్ ‘బి’, ‘సి’ పోస్టుల కోసం నిర్వహిస్తారు.
18 నుండి 32 సంవత్సరాల వయస్సు గల గ్రాడ్యుయేట్లు తమ దరఖాస్తు ఫారమ్‌లను జూలై 24 వరకు సమర్పించవచ్చు. అభ్యర్థుల ఎంపిక టైర్ 1, టైర్ 2లో వారి మొత్తం ప్రతిభ ఆధారంగా ఉంటుంది. టైర్ 1 ఆధారంగా టైర్ 2కి అర్హత సాధిస్తారు.
SSC CGL పరీక్షను వివిధ గ్రూప్ B, C పోస్ట్‌ల కోసం షార్ట్‌లిస్ట్ చేసిన అర్హత గల అభ్యర్థులకు ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. SSC CGL అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ – కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్. ఇది వివిధ భారత ప్రభుత్వ సంస్థల్లో గ్రూప్ B, C (గెజిటెడ్, నాన్ గెజిటెడ్) పోస్టులను భర్తీ చేయడానికి SSC CGL ద్వారా పరీక్ష నిర్వహిస్తారు.
SSC CGL టైర్ 1 పరీక్ష తేదీలను కమిషన్ ఎప్పుడైనా ప్రకటిస్తుంది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం పరీక్ష సెప్టెంబర్ లేదా అక్టోబర్ 2024లో ఉండనుంది. గతేడాది గ్రూప్ బి, సి పోస్టుల కోసం 8,415 ఖాళీలను కమిషన్ నోటిఫై చేయగా, అంతకు ముందు ఏడాది 37,409 ఖాళీలను ప్రకటించింది.
SSC CGL విద్యా అర్హత
అభ్యర్థులు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. అయితే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ కోసం దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా గ్రాడ్యుయేషన్ డిగ్రీ, CA/CS/MBA/కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్/ కామర్స్‌లో మాస్టర్స్/ బిజినెస్ స్టడీస్‌లో మాస్టర్స్ కలిగి ఉండాలి. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (JSO) పోస్ట్ కోసం గుర్తింపు పొందిన సంస్థ నుండి బ్యాచిలర్ డిగ్రీ (12వ తరగతిలో గణితంలో కనీసం 60 శాతం) ఉండాలి.
దరఖాస్తు వివరాలు
దరఖాస్తు గడువు: జూలై 24
ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: జూలై 25
దరఖాస్తు ఫారమ్ ఎడిట్ ఆప్షన్ : ఆగస్టు 10 నుండి 11 వరకు
టైర్ 1 పరీక్ష కోసం తాత్కాలిక షెడ్యూల్: సెప్టెంబర్-అక్టోబర్
టైర్ 2 పరీక్ష కోసం తాత్కాలిక షెడ్యూల్ : డిసెంబర్, 2024.
దరఖాస్తు ఫీజు
SSC CGL 2024 కోసం దరఖాస్తు రుసుము రూ.100గా నిర్ణయించారు. రిజర్వేషన్ కోసం అర్హులైన షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), వికలాంగులు అభ్యర్థులకు చెల్లింపు నుండి మినహాయింపు ఉంటుంది.
-
Business6 months ago
Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…
-
Career6 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
-
News6 months ago
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
-
Business6 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
-
National7 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
-
Business6 months ago
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
-
International6 months ago
‘పోస్ట్ స్టడీ వర్క్ ఆఫర్ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్ వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్ – UK Graduate Route Visa
-
Education5 months ago
వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
-
National5 months ago
Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
-
Andhrapradesh5 months ago
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
-
Crime News5 months ago
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన
-
Andhrapradesh6 months ago
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!
-
Telangana6 months ago
Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్
-
Spiritual6 months ago
Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు
-
National6 months ago
అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్ రామచంద్ర
-
Railways5 months ago
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే
-
National5 months ago
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి
-
Andhrapradesh5 months ago
పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!
-
National5 months ago
నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు
-
National5 months ago
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే
-
Andhrapradesh5 months ago
250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన
-
Andhrapradesh5 months ago
సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల
-
Andhrapradesh6 months ago
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
-
Political5 months ago
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు
-
Andhrapradesh6 months ago
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
-
Political5 months ago
పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు
-
Andhrapradesh5 months ago
ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…
-
National6 months ago
Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!
-
National6 months ago
Lok Sabha Election 2024 Phase 6: రేపే ఆరో దశ లోక్‌సభ ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్
-
Cinema8 months ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
-
Weather5 months ago
జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…
-
Business6 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
-
Andhrapradesh9 months ago
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
-
Education5 months ago
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త
-
Andhrapradesh5 months ago
Tirumala News: తిరుమల కాలినడక భక్తులకు అలర్ట్… టీటీడీ కొత్త నిర్ణయం
-
News6 months ago
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
-
Andhrapradesh5 months ago
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
-
Andhrapradesh5 months ago
రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP
-
International6 months ago
Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం
-
Railways4 months ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
-
Andhrapradesh4 months ago
ఏపీలోని మహిళలకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు
-
News7 months ago
డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…
-
Andhrapradesh6 months ago
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
-
International6 months ago
200 టన్నుల బంగారం, వజ్రాలతో సముద్రంలో మునిగిన షిప్.. 300 ఏళ్ల తర్వాత బయటికి తీసే ప్రయత్నాలు
-
Andhrapradesh5 months ago
అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్పీచ్,… తప్పకుండా వినాలి
-
News6 months ago
Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Andhrapradesh5 months ago
ఖరారు కానున్న ఏపీ స్పీకర్ పదవి…
-
Business6 months ago
Bank Holidays June-2024: జూన్‌లో 10 రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో తెలుసా..?
-
Spiritual6 months ago
చార్ ధామ్ యాత్రకు పొటెత్తిన భక్తులు.. గత ఏడాదికంటే ఎక్కువే!
-
Cinema6 months ago
Chiranjeevi: చిరును వరించిన గోల్డెన్ వీసా ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఏంటో తెలుసా.?