News
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
రామోజీరావు కు ఎపి ప్రభుత్వం ఘనంగా నివాళులర్పించింద.. ఆయన మృతికి సంతాప సూచకంగా రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించింది. ఈ రెండు రోజుల పాటు ఎటువంటి అధికారిక కార్యక్రమాలు నిర్వహించరు.
ఈ మేరకు ఎపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఉత్తర్వలు విడుదల చేశారు.