International

మోదీకి మస్క్‌ అభినందనలు!

Published

on

ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో 10 కోట్ల మంది ఫాలోవర్లను సంపాదించుకున్న సందర్భంగా ప్రధాని మోదీకి ఆ సంస్థ అధిపతి, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ శుభాకాంక్షలు తెలిపారు.
”అత్యధికులు అనుసరించే ప్రపంచ నాయకుడిగా నిలిచిన నరేంద్రమోదీకి అభినందనలు” అంటూ శుక్రవారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. గతవారమే మోదీ ఈ మైలురాయిని చేరుకోగా తాజాగా మస్క్‌ శుభాకాంక్షలు చెప్పారు. కాగా, మోదీ తర్వాత ఎక్స్‌లో అత్యధికులు అనుసరిస్తున్న దేశాధినేతల జాబితాలో… అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌(38 లక్షలు) ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version