Andhrapradesh

Lok Sabha Election 2024: ఏడు విడతల్లో లోక్ సభ ఎన్నికలు; దశల వారీగా తేదీలు, ఇతర వివరాలు..

Published

on

Lok Sabha Election 2024: 18వ లోక్ సభకు ఎంపీలను ఎన్నుకునే ప్రక్రియ ఏప్రిల్ 19వ తేదీన ప్రారంభం కానుంది. లోక్ సభ ఎన్నికల తేదీలను శనివారం ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఎన్నికలు ఏప్రిల్ 19న ప్రారంభమై, ఏడు విడతలుగా కొనసాగి, జూన్ 1వ తేదీన ముగుస్తాయి. ఫలితాలను జూన్ 4 వ తేదీన ప్రకటిస్తారు.

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. మొత్తం 543 లోక్ సభ స్థానాలకు ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలు ఏప్రిల్ 19న ప్రారంభమై, జూన్ 1వ తేదీన ముగుస్తాయి. కౌంటింగ్, ఫలితాల ప్రకటన జూన్ 4వ తేదీన ఉంటుంది.

దశల వారీగా లోక్ సభ ఎన్నికల వివరాలు..

తొలి విడతలో..
ఎన్ని స్థానాలు : 102

ఎన్నికల నోటిఫికేషన్: 28 మార్చి 2024

నామినేషన్లకు చివరి తేదీ: 2 ఏప్రిల్

Advertisement

నామినేషన్ల ఉపసంహరణకు గడువు: 30 మార్చి 2024

పోలింగ్ తేదీ: ఏప్రిల్ 19, 2024

ఓట్ల లెక్కింపు: 4 జూన్ 2024

లోక్‌సభ ఎన్నికలు రెండో విడత
ఎన్ని స్థానాలు : 89

ఎన్నికల నోటిఫికేషన్: 28 మార్చి 2024

Advertisement

నామినేషన్లకు చివరి తేదీ: 4 ఏప్రిల్ 2024

నామినేషన్ల పరిశీలన: 5 ఏప్రిల్ 2024

అభ్యర్థిత్వం ఉపసంహరణకు గడువు: 8 ఏప్రిల్ 2024

పోలింగ్ తేదీ: 26 ఏప్రిల్ 2024

ఓట్ల లెక్కింపు: జూన్ 4, 2024

లోక్‌సభ ఎన్నికలు మూడో విడత
ఎన్ని స్థానాలు : 94

Advertisement

ఎన్నికల నోటిఫికేషన్: 12 ఏప్రిల్ 2024

నామినేషన్లకు చివరి తేదీ: 19 ఏప్రిల్ 2024

నామినేషన్ల పరిశీలన: 20 ఏప్రిల్ 2024

అభ్యర్థిత్వం ఉపసంహరణకు గడువు: 22 ఏప్రిల్ 2024

పోలింగ్ తేదీ: 7 మే 2024

Advertisement

ఓట్ల లెక్కింపు: 4 జూన్ 2024

లోక్ సభ ఎన్నికలు నాలుగో విడత
ఎన్ని స్థానాలు : 96

ఎన్నికల నోటిఫికేషన్: 18 ఏప్రిల్ 2024

నామినేషన్లకు చివరి తేదీ: 25 ఏప్రిల్ 2024

నామినేషన్ల పరిశీలన: 26 ఏప్రిల్ 2024

Advertisement

అభ్యర్థిత్వం ఉపసంహరణకు గడువు: 29 ఏప్రిల్ 2024

పోలింగ్ తేదీ: 13 మే 2024
ఓట్ల లెక్కింపు: 4 జూన్ 2024

లోక్‌సభ ఎన్నికలు ఐదో విడత
ఎన్ని స్థానాలు : 49

ఎన్నికల నోటిఫికేషన్: 26 ఏప్రిల్ 2024

నామినేషన్లకు చివరి తేదీ: 3 మే 2024

నామినేషన్ల పరిశీలన: 4 మే 2024

అభ్యర్థిత్వం ఉపసంహరణకు గడువు: 6 మే 2024

Advertisement

పోలింగ్ తేదీ: 20 మే 2024

ఓట్ల లెక్కింపు: 4 జూన్ 2024

లోక్‌సభ ఎన్నికలు ఆరో విడత
ఎన్ని స్థానాలు : 57

ఎన్నికల నోటిఫికేషన్: 29 ఏప్రిల్ 2024

నామినేషన్లకు చివరి తేదీ: 6 మే 2024

Advertisement

నామినేషన్ల పరిశీలన: 7 మే 2024

అభ్యర్థిత్వం ఉపసంహరణకు గడువు: 9 మే 2024

పోలింగ్ తేదీ: 25 మే 2024

ఓట్ల లెక్కింపు: 4 జూన్ 2024

లోక్‌సభ ఎన్నికలు ఏడో విడత
ఎన్ని స్థానాలు : 57

Advertisement

ఎన్నికల నోటిఫికేషన్: 7 మే 2024

నామినేషన్లకు చివరి తేదీ: 14 మే 2024

నామినేషన్ల పరిశీలన: 15 మే 2024

అభ్యర్థిత్వం ఉపసంహరణకు గడువు: 17 మే 2024

పోలింగ్ తేదీ: 1 జూన్ 2024

Advertisement

ఓట్ల లెక్కింపు: 4 జూన్ 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version