International

ఇశ్రాయేలు కు ఆయుధాలు ఎక్కడినుండి వస్తున్నాయి. వస్తున్నాయి

Published

on

ఇజ్రాయెల్‌కు ఆయుధాల విక్రయాలను నిలిపేయాలంటూ పశ్చిమ దేశాల ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతోంది. గాజా స్ట్రిప్‌లో హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోన్న తీరు కారణంగా ఈ ఒత్తిళ్లు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version