Andhrapradesh

ఏపీలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాల ఉపఎన్నిక షెడ్యూల్‌ విడుదల

Published

on

By Election Schedule for two MLC seats in MLA quota has been Released Today : రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నిక షెడ్యూలు విడుదల అయ్యింది. ఈ నెల 25 తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు జూలై 2 తేదీన తుది గడువు కాగా, నామినేషన్ ల ఉపసంహరణ కు జూలై 5 తేదీ తుది గడువుగా ఈసీ నోటిఫికేషన్ లో పేర్కొంది. జులై 12 తేదీన ఎన్నికలు జరుగుతాయని అదేరోజు ఫలితాలు వెలువడుతాయని ఈసీ వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version