Andhrapradesh

ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…

Published

on

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్న వారి జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక విడుదల చేశారు.
మొత్తం 24 మందికి ఈ జాబితాలో చోటు దక్కింది. జనసేన నుంచి ముగ్గురికి, భాజపా నుంచి ఒకరికి మంత్రి పదవి లభించింది. చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జనసేన అధిపతి పవన్‌ కల్యాణ్‌, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు మంత్రివర్గంలో చోటు లభించింది.

కొత్త మంత్రులు వీరే..

1. పవన్‌ కల్యాణ్‌

2. నారా లోకేశ్‌

3. అచ్చెన్నాయుడు

Advertisement

4. కొల్లు రవీంద్ర

5. నాదెండ్ల మనోహర్‌

6. పి. నారాయణ

7. వంగలపూడి అనిత

8. సత్యకుమార్‌ యాదవ్‌

Advertisement

9. నిమ్మల రామానాయుడు

10. ఎన్‌.ఎమ్‌.డి ఫరూక్‌

11. ఆనం రామనారాయణరెడ్డి

12. పయ్యావుల కేశవ్‌

13. అనగాని సత్యప్రసాద్‌

Advertisement

14. కొలుసు పార్థసారథి

15. డోలా బాలవీరాంజనేయస్వామి

16. గొట్టిపాటి రవి

17. కందుల దుర్గేష్‌

18. గుమ్మడి సంధ్యారాణి

Advertisement

19. బీసీ జనార్దన్‌రెడ్డి

20. టీజీ భరత్‌

21. ఎస్‌.సవిత

22. వాసంశెట్టి సుభాష్‌

23. కొండపల్లి శ్రీనివాస్‌

Advertisement

24. మండిపల్లి రామ్‌ప్రసాద్‌ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version