Telangana

Hyderabad RRR : ఇక తగ్గేదేలే.. హైదరాబాద్ ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్..

Published

on

Hyderabad RRR : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రీజినల్ రింగ్ రోడ్డును రేవంత్ సర్కార్ తెలంగాణకు తలమానికంగా నిర్మించాలని భావిస్తోంది. ఈ తరుణంలో ప్రాంతీయ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)-దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటనకు అడ్డంకులు తొలగిపోయాయి.ప్రాంతీయ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)-దక్షిణ భాగం (చౌటుప్పల్‌-ఆమన్‌గల్‌-షాద్‌నగర్‌-సంగారెడ్డి 182 కి.మీ.) జాతీయ రహదారిగా ప్రకటనకు అడ్డంకులు తొలగిపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version