Hyderabad
Hyderabad Metro: హైదరాబాద్ వాసులకు భారీ శుభవార్త.. కొత్తగా 13 మెట్రో స్టేషన్లు, ఎక్కడెక్కడంటే..
హైదరాబాద్‌లో ఉంటున్న వారికి అదిరే శుభవార్త. ఏంటని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఉద్యోగులకు, విద్యార్థులు సహా ఇతరులకు చాలా వరకు బెనిఫిట్ కలుగుతుందని చెప్పుకోవచ్చు. రోజూ వారీగా ప్రయాణం చేసే వారికి ఇది బంపర్ న్యూస్ అని చెప్పుకోవచ్చు.
నగర వాసులకు మెట్రో గుడ్ న్యూస్ అందించింది. ఈ మేరకు మెట్రో ఫేజ్-2కి సంబంధించి క్లారిటీ వచ్చేసింది. ఇందులో భాగంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ మార్గంలో కొత్తగా మెట్రో స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి.
నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు దాదాపు 14 కి.మి వరకు మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారు. ఫేజ్-2లో మొత్తంగా 13 మెట్రో స్టేషన్లు ప్రయాణికుల కోసం అందుబాటులోకి రానున్నాయని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
నాగోల్ మెట్రో స్టేషన్‌తో ప్రారంభమై.. నాగోల్ చౌరస్తా వరకు, అటు నుంచి అల్కాపురి చౌరస్తా, కామినేని ఆసుపత్రి వరకు మెట్రో రైలు మార్గం వస్తుంది. అటు పైన ఇంకా ఎల్బీనగర్ చౌరస్తా, సాగర్ రింగ్ రోడ్డు, మైత్రీనగర్ వరకు మెట్రో రూటు వస్తుంది.
ఆ తర్వాత కర్మన్‌ఘాట్, చంపాపేట రోడ్ కూడలి, ఒవైసీ ఆసుపత్రి వరకు రైలు మార్గం నిర్మాణం జరుగుతుంది. తర్వాత అక్కడి నుంచి డీఆర్డీవో, హఫీజ్ బాబానగర్, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో కొత్త మెట్రో స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి.
మెట్రో రైలు ఎలైన్మెంట్, స్టేషన్ల ఏర్పాటుకు శనివారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. మెట్రో రైలు స్టేషన్లకు సంబంధించి వాటి పేర్ల ఖరారుకు కసరత్తు ప్రారంభిస్తామని తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు, సాధారణ ప్రజల నుంచి సలహాలు స్వీకరించాలని సూచనలు చేశారు.
ఈ రూట్లో మెట్రో సేవలు అందుబాటులోకి వస్తే.. చాలా మందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. రోజూ వారీ ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. సులభంగా ఆఫీస్‌లకు, ఇతర ప్రాంతాలకు వెళ్లొచ్చు.
Hyderabad
ఏపీలో చంద్రబాబు వస్తే హైదరాబాదుకు వచ్చిన నష్టం ఏమీ లేదు… పొంగులేటి
హైదరాబాద్: పక్క రాష్ట్రంలో ఏదో జరగబోతుందనో, దేశంలో ఎక్కడో ఏదో జరిగిందనో.. హైదరాబాద్‌కు వచ్చిన నష్టమేమీ లేదని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.
భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా, ఇతరత్రా వసతుల దృష్ట్యా హైదరాబాద్ నగరం దేశంలోనే బెస్ట్ ప్లేస్ అని ఆయన స్పష్టం చేశారు. ఇది తాను చెబుతున్న మాట కాదని, మేధావులు, వివిధ సంస్థల ప్రతినిధులు చెప్పిన మాట అని ఆయన అన్నారు. ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిందని, హైదరాబాద్‌కు ఏదో నష్టం జరగబోతోందనే వార్తలు కరెక్ట్ కాదని మంత్రి పొంగులేటి అన్నారు. హైదరాబాద్ భవిష్యత్తుకు ఢోకా లేదని చెప్పారు. ఎందుకంటే ఈ నగరానికి ఉన్న భౌగోళిక వనరులు, ప్రభుత్వం కల్పించిన మౌలిక సదుపాయాలే అందుక్కారణమని తెలిపారు. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై లాంటి నగరాల కంటే హైదరాబాద్ ఉత్తమమని పలు సంస్థల ప్రతినిధులే చెప్పారని మంత్రి గుర్తుచేశారు.
Andhrapradesh
Metro Rail: గుడ్ న్యూస్ చెప్పిన మెట్రో.. ఇక హైదరాబాద్ వాసులకు నో టెన్షన్
హైదరాబాద్ నగరవాసులకు మెట్రో శుభవార్త చెప్పింది. మెట్రో రైల్ నడిచే టైమింగ్స్ విషయమై కీలక నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్ నగరంలో మెట్రో ట్రైన్స్ అందుబాటులోకి వచ్చాక నిత్యం లక్షలాది మంది ఈ సేవలు ఉపయోగించుకుంటున్నారు. నగరంలో ఉదయం నుంచి రాత్రి వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంటున్నాయి. వీటి ద్వారా ప్రయాణం చేసే ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తోంది
మరోవైపు ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో యాజమాన్యం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్ వాసులకు శుభవార్త చెప్పింది మెట్రో యాజమాన్యం. మెట్రో రైళ్ల సేవల వేళల్లో మార్పులు చేస్తూ కీలక ప్రకటన చేసింది.
ప్రస్తుతం చివరి మెట్రో ట్రైన్ రాత్రి 11 గంటలకు బయల్దేరనుండగా.. ఇప్పుడు ఆ సమయాన్ని యాజమాన్యం ఇంకాస్త పెంచింది. ఇక నుంచి ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు సర్వీసు పొడిగిస్తున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. దీంతో హైదరాబాద్ వాసులకు ఆర్థ్రత్రి దాటాక కూడా మెట్రో ట్రైన్ అందుబాటులో ఉండబోతోందని చెప్పుకోవచ్చు.
ప్రయాణికుల రద్దీ, రైళ్లు, ట్రాక్ నిర్వహణ సాధ్యాసాధ్యాలను బట్టి పలు నిర్ణయాలు తీసుకుంటున్న మెట్రో రైల్ అధికారులు.. తాజాగా శుక్రవారాల్లో రాత్రి 11.45 గంటల వరకు సర్వీసును పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. రీసెంట్ గా ఈ సమయానికి నడిపిన ట్రయల్స్ లో మంచి రెస్పాన్స్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారట.
Hyderabad
తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైల్వే ట్రాక్.. ఈ రూట్లోనే, త్వరలోనే పనులు ప్రారంభం..!
తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైల్వే ట్రాక్
బీబీనగర్-గుంటూరు మధ్య రెండో లైన్
త్వరలోనే పనులు ప్రారంభమయ్యే
తెలుగు రాష్ట్రాల మధ్య కీలకమైన బీబీనగర్-గుంటూరు రెండో రైల్వే లైన్ పనులు తర్వలోనే ప్రారంభం కానున్నాయి. రెండు, మూడు నెలల్లో పనులు ప్రారంభమయ్యే ఛాన్స్ ఉన్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ మార్గంలో సింగిల్ లైన్ మాత్రమే ఉండగా.. డబ్లింగ్ ప్రాజెక్టు గతేడాది మంజూరైంది. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ తుది దశలో ఉంది. దాఖలైన బిడ్లను పరిశీలిస్తున్నట్లు.. త్వరలోనే కాంట్రాక్టర్‌ను ఎంపిక చేయనున్నట్లు రైల్వేవర్గాలు వెల్లడిస్తున్నాయి.
బీబీనగర్-గుంటూరు రెండో ట్రైన్ లైన్ నిర్మాణానికి రూ.2,853 కోట్ల వ్యయం అవుతుందని రైల్వేశాఖ గతంలోనే అంచనా వేసింది. 293 కిలోమీటర్ల లైన్ నిర్మాణం తర్వాత రేట్ ఆఫ్ రిటర్న్ 11.02 శాతం వస్తుందని రైల్వేశాఖ రీసెర్చ్‌లో తేలింది. బీబీనగర్-గుంటూరు రైల్వే మార్గంలో ఇప్పటికే సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్, సికింద్రాబాద్-విశాఖపట్నం దురంతో ఎక్స్‌ప్రెస్ సహా విజయవాడ ఇంటర్సిటీ, గుంటూరు ఇంటర్సిటీ, శబరి, ఫలక్‌నుమా, నారాయణాద్రి, నర్సాపూర్, గోల్కొండ, పల్నాడు, జన్మభూమి, విశాఖ ఎక్స్‌ప్రెస్ వంటి ముఖ్యమైన ట్రైన్లు రాకపోకలు సాగిస్తున్నాయి.
-
Business8 months ago
Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…
-
Career8 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
-
News8 months ago
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
-
Business8 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
-
National9 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
-
Business8 months ago
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
-
International8 months ago
‘పోస్ట్ స్టడీ వర్క్ ఆఫర్ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్ వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్ – UK Graduate Route Visa
-
Education8 months ago
వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
-
National8 months ago
Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
-
Crime News8 months ago
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన
-
Andhrapradesh7 months ago
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
-
Andhrapradesh8 months ago
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!
-
Telangana8 months ago
Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్
-
Spiritual8 months ago
Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు
-
Railways7 months ago
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే
-
National8 months ago
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి
-
National8 months ago
అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్ రామచంద్ర
-
Andhrapradesh8 months ago
పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!
-
Andhrapradesh7 months ago
సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల
-
Andhrapradesh8 months ago
250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన
-
National8 months ago
నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు
-
Andhrapradesh12 months ago
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
-
National8 months ago
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే
-
Political7 months ago
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు
-
Andhrapradesh8 months ago
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
-
National8 months ago
Lok Sabha Election 2024 Phase 6: రేపే ఆరో దశ లోక్‌సభ ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్
-
Andhrapradesh8 months ago
ఆంధ్రప్రదేశ్‌లో కాబోయే మంత్రులు వీరే…
-
Andhrapradesh8 months ago
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
-
Political8 months ago
పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు
-
National8 months ago
Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!
-
Business8 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
-
Andhrapradesh8 months ago
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
-
Cinema11 months ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
-
Andhrapradesh7 months ago
ఏపీలోని మహిళలకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు
-
International9 months ago
Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం
-
International8 months ago
200 టన్నుల బంగారం, వజ్రాలతో సముద్రంలో మునిగిన షిప్.. 300 ఏళ్ల తర్వాత బయటికి తీసే ప్రయత్నాలు
-
News9 months ago
డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…
-
Education7 months ago
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త
-
Weather7 months ago
జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…
-
News8 months ago
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
-
Andhrapradesh7 months ago
Tirumala News: తిరుమల కాలినడక భక్తులకు అలర్ట్… టీటీడీ కొత్త నిర్ణయం
-
Andhrapradesh7 months ago
రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP
-
Railways7 months ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
-
Business8 months ago
Bank Holidays June-2024: జూన్‌లో 10 రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో తెలుసా..?
-
Andhrapradesh8 months ago
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
-
News8 months ago
Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Andhrapradesh7 months ago
అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్పీచ్,… తప్పకుండా వినాలి
-
International8 months ago
20 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచి వ్యక్తి…. భారత్ పై అతని అభిప్రాయం
-
Education11 months ago
2024 ఫోర్బ్స్ జాబితాలో ఇద్దరు తెలుగు వారికి చోటు
-
Andhrapradesh12 months ago
ప్రమాదపుటంచుల్లో ప్రపంచం