Hyderabad6 months ago
Hyderabad Metro: హైదరాబాద్ వాసులకు భారీ శుభవార్త.. కొత్తగా 13 మెట్రో స్టేషన్లు, ఎక్కడెక్కడంటే..
హైదరాబాద్లో ఉంటున్న వారికి అదిరే శుభవార్త. ఏంటని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఉద్యోగులకు, విద్యార్థులు సహా ఇతరులకు చాలా వరకు బెనిఫిట్ కలుగుతుందని చెప్పుకోవచ్చు. రోజూ వారీగా ప్రయాణం చేసే వారికి...