National
Excise Policy Case : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను వదలని ఈడీ.. విచారణకు రావాలంటూ మరోసారి సమన్లు జారీ
CM Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు పంపించింది. మార్చి 21న ఈడీ కార్యాలయానికి వచ్చి విచారణకు సహకరించాలని కేజ్రీవాల్ ను దర్యాప్తు సంస్థ కోరింది. ఇప్పటికే లిక్కర్ పాలసీ కేసులో విచారణకు హాజరు కావాలని ఢిల్లీ సీఎంకు ఎనిమిది సార్లు సమన్లు జారీ చేసిన ఈడీ.. తాజాగా తొమ్మిదోసారి సమన్లు జారీ చేసింది.
Enforcement Directorate (ED) has issued the ninth summons to Delhi Chief Minister and Aam Aadmi Party (AAP) supremo Arvind Kejriwal in a money laundering probe related to irregularities in the Delhi Excise Policy 2021-22 case asking him to join the investigation on March 21.… pic.twitter.com/583sgBAbLo
— ANI (@ANI) March 17, 2024