Andhrapradesh

BREAKING: ఏపీ EAPCET, ECET షెడ్యూల్ విడుదల.. పరీక్షలతేదీలు..

Published

on

ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే EAPCET – 2024 పరీక్ష షెడ్యూల్‌ను ఏపీ ఉన్నత విద్యాశాఖ విడుదల చేసిoది.
ముందుగా మే 13 నుంచి 19 వరకు EAPCET, మే 8న ECET పరీక్షలకు షెడ్యూల్ నిర్ణయించారు. అదేవిధంగా మే 6న ICET, మే 29 నుంచి 31 వరకు PGECET, జూన్ 8న EDCET, జూన్ 9న LAWCET, జూన్ 3 నుంచి 7 వరకు PGCET, జూన్ 13న ADCET ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నారు. PECET ప్రవేశ పరీక్ష తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఉన్నత విద్యా మండలి అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version