Salaries
7th Pay Commission DA Hike 2024: కొత్త ప్రభుత్వంలో ఉద్యోగులకు తొలి శుభవార్త.. 13 రకాల అలవెన్సులు 25 శాతం పెంపు
: ఈ ఏడాది జనవరిలో డీఏ 4 శాతం పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం డీఏ 50 శాతానికి చేరింది. దీంతో కొన్ని రకాల అలవెన్సులు, ఇ…
డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ గతంలో జారీ చేసిన ఉత్తర్వులపై దృష్టి సారించినట్లు సర్క్యూలర్‌లో పేర్కొన్నారు. డీఏ 4 శాతం పెరగడంతో 50 శాతానికి చేరుకుందని.. దీని ప్రకారం వర్తించే అలవెన్సుల చెల్లింపులు ప్రస్తుతం ఉన్న ధరల కంటే 25 శాతం పెంచిన రేట్లలో చెల్లించవచ్చని తెలిపారు.