Telangana6 months ago
TG PGECET 2024 Results Today: నేడే తెలంగాణ పీజీఈసెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే
తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్) 2024 పరీక్ష ఫలితాలు మంగళవారం (జూన్ 18) విడుదలకానున్నాయి. హైదరాబాదులోని కూకట్పల్లిలో ఉన్న జేఎన్టీయూ హెచ్గోల్డెన్ జూబ్లీ కాన్ఫరెన్స్ హాల్, అడ్మిషన్ భవనంలో...