మన భారతదేశంలో రామ్ అనే పేరు ఎంతో ప్రసిద్ధి చెందినది. రామ్ అనే పేరు సంస్కృత పదం.. ఇది ఎంతో శక్తివంతమైనదని పురాణాలు చెబుతున్నారు. ఎందుకంటే రామ్ అనే పేరుకు ఎంతో గొప్ప చరిత్ర ఉంది....