Technology7 months ago
Neuralink Bionic Eyes : చిప్‌తో చూపు.. ఎలన్ మస్క్ న్యూరాలింక్ మరో ఆవిష్కరణ..
Neuralink Bionic Eyes : టెక్నాలజీ సృష్టిస్తున్న అద్భుతాల గురించి ఎంత చెప్పినా తక్కువే.. అసాధ్యం అనుకున్నవి ఎన్నో సుసాధ్యం చేస్తోంది. అలాంటిదే మానవ మెదడులో చిప్ అమర్చి ఆలోచనలతోనే కంప్యూటర్, మౌస్‌ని నియంత్రించడం.. ఆవిష్కరణలకు...