Career9 months ago
Govt Jobs 2024 : హైదరాబాద్ మింట్లో కొలువులు… 96 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభం, ముఖ్య వివరాలివే
Security Printing Press Hyderabad Jobs 2024: హైదరాబాద్ లోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్(Security Printing Press) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 96 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది....