Connect with us

Career

Govt Jobs 2024 : హైదరాబాద్‌ మింట్‌లో కొలువులు… 96 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభం, ముఖ్య వివరాలివే

Published

on

Security Printing Press Hyderabad Jobs 2024: హైదరాబాద్ లోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్(Security Printing Press) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 96 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 15వ తేదీతో గడువు ముగియనుంది.

ప్రభుత్వరంగ సంస్థ అయిన హైదరాబాద్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ లో(Security Printing Press Hyderabad Recruitment) పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వనిస్తూ ప్రకటన వెలువడింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 96 పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. ఇందులో అత్యధికంగా జూనియర్ టెక్నిషియన్(ప్రింటింగ్, కంట్రోల్) 68 ఉద్యోగాలు ఉన్నాయి. దరఖాస్తుల ప్రక్రియ మార్చి 15వ తేదీతో ప్రారంభమైంది. ఏప్రిల్ 15వ తేదీతో ఈ గడువు ముగియనుంది. https://spphyderabad.spmcil.com వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తులను సమర్పించవచ్చు.

mint_jobs_2024_1710565337744

ఖాసముఖ్య వివరాలు :
ఉద్యోగ ప్రకటన – సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్, హైదరాబాద్

ఖాళీలు – 96
ఉద్యోగాల వివరాలు :

Advertisement
 • సూపర్‌వైజర్ (TO- ప్రింటింగ్) – 02.
 • సూపర్‌వైజర్ (టెక్- కంట్రోల్): 05.
 • సూపర్‌వైజర్ (ఓఎల్‌): 01.
 • జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్: 12.
 • జూనియర్ టెక్నీషియన్ (ప్రింటింగ్/ కంట్రోల్): 68.
 • జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్): 03.
 • జూనియర్ టెక్నీషియన్ (వెల్డర్): 01.
 • జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్): 03.
 • ఫైర్‌మ్యాన్: 01.
 • అర్హతలు – ఆయా పోస్టులను అనుసరించి అర్హతలు ఇచ్చారు. కొన్ని పోస్టులకు పదో తరగతి అర్హతతోనే భర్తీ చేయనున్నారు. పని అనుభవం కూడా ఉండాలి. నోటిఫికేషన్ లో ఈ వివరాలను చూడొచ్చు.

  దరఖాస్తులు – ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలి.

   దరఖాస్తు రుసుం – ఓబీసీ రూ. 600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 200 చెల్లించాలి.

   దరఖాస్తులు ప్రారంభం – మార్చి 15, 2024.

   దరఖాస్తులకు తుది గడువు – ఏప్రిల్ 15,2024.

   ఆన్ లైన్ దరఖాస్తులకు లింక్ – https://ibpsonline.ibps.in/

  దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వివరాలతో లాగిన్ కావాలి.

  Advertisement
  Continue Reading
  Advertisement
  Click to comment

  Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *

  Career

  Software Engineer Jobs: వచ్చే 2-3 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు!..ఈ రంగాల్లో ఇంజనీర్లకు భారీగా డిమాండ్‌

  Published

  on

  భారతదేశ సాంకేతిక రంగంలో రానున్న 2-3 ఏళ్లకుగాను 10 లక్షల మంది టెక్నాలజీ ఇంజినీర్ల అవసరం ఉందని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంగీతా గుప్తా అంచనా వేశారు. విద్యార్థుల్లో కంపెనీలకు అవసరమయ్యే నైపుణ్యాలను పెంచితే తప్పా ఈ డిమాండ్‌ను పూడ్చలేమని స్పష్టం చేశారు

  సందర్భంగా సంగీతా గుప్తా మాట్లాడుతూ..‘రాబోయే 2-3 ఏళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పాటు ఇతర రంగాల్లో అధునాతన నైపుణ్యాలు కలిగిన దాదాపు 10 లక్షల మంది టెక్‌ ఇంజినీర్ల అవసరం ఉంది. దురదృష్టవశాత్తు కళాశాలలు విద్యార్థులకు తగినంత ప్రాక్టికల్ నైపుణ్యాలను అందించడం లేదు. దేశవ్యాప్తంగా నెలకొనే ఇంజినీర్ల కొరతను తీర్చాలంటే విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేలా ‍ప్రభుత్వం శిక్షణ అందించాలి.

  ఏఐ, బిగ్ డేటా అనలిటిక్స్, సైబర్-సెక్యూరిటీ వంటి రంగాల్లో భారీ ఉద్యోగాలు రానున్నాయి. ప్రస్తుతం ఆయా రంగాల్లో పని చేస్తున్నవారు కూడా అధునాతన నైపుణ్యాలు పెంచుకోవాలి. వేగంగా మారుతున్న డిజిటల్‌ టెక్నాలజీలో కొలువులు సాధించాలంటే నిత్యం కొత్త సాంకేతికతనే నేర్చుకోవాల్సిందే’నని చెప్పారు.

  కంపెనీ అవసరాలకు తగిన నైపుణ్యాలు లేకపోవడం వల్ల 80,000 ఉద్యోగాలను భర్తీ చేయలేకపోయామని గత నెలలో టీసీఎస్ తెలిపింది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఏఐపై శిక్షణ పొందిన ఉద్యోగుల సంఖ్యను కూడా రెట్టింపు చేసినట్లు చెప్పింది. ప్రముఖ ఇంజినీరింగ్, నిర్మాణ సంస్థగా పేరున్న లార్సెన్ అండ్‌ టూబ్రో లిమిటెడ్ జూన్‌లో తమ ఐటీ, ఐటీ ఆధారిత సేవల యూనిట్‌లో 20,000 ఇంజినీర్ల కొరత ఉందని పేర్కొంది

  2028లో డిజిటల్ నైపుణ్యాలకు సంబంధించిన డిమాండ్ సరఫరా అంతరం 25 శాతం నుంచి 29 శాతానికి పెరుగుతుందని నాస్కామ్ అంచనా వేసింది. మార్కెట్‌లో ఉద్యోగ ఖాళీలు ఉన్నప్పటికీ సరైన నైపుణ్యాలు లేక కంపెనీలు కొంత ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తుంది.

  Advertisement

  దేశ టెక్నాలజీ రంగ ఆర్థిక వ్యవస్థ 250 బిలియన్ల డాలర్లు(సుమారు రూ.20 లక్షల కోట్లు)గా ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఈ రంగంలో దాదాపు 5.4 మిలియన్ల(54 లక్షల) మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. దేశ స్థూల జాతీయోత్పత్తిలో టెక్నాలజీ సేవలు 7.5 శాతంగా నమోదవుతున్నాయి.

  Continue Reading

  Career

  SSC CGL Notification 2024 : 17,727 పోస్టులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి

  Published

  on

  స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో SSC CGL రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2024 కోసం జూన్ 24 నుండి జూలై 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేదీ జూలై 25గా ఉంది. ఆగస్టు 10, 11 తేదీల్లో అప్లికేషన్ ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది.

  నోటిఫికేషన్ ప్రకారం ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 17727 ఖాళీలను భర్తీ చేస్తారు. SSC CGL అనేది జాతీయ స్థాయి పరీక్ష, ఇది అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, ఇన్‌స్పెక్టర్ (ఎగ్జామినర్), సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, మరిన్ని వంటి వివిధ గ్రూప్ ‘బి’, ‘సి’ పోస్టుల కోసం నిర్వహిస్తారు.

  18 నుండి 32 సంవత్సరాల వయస్సు గల గ్రాడ్యుయేట్లు తమ దరఖాస్తు ఫారమ్‌లను జూలై 24 వరకు సమర్పించవచ్చు. అభ్యర్థుల ఎంపిక టైర్ 1, టైర్ 2లో వారి మొత్తం ప్రతిభ ఆధారంగా ఉంటుంది. టైర్ 1 ఆధారంగా టైర్ 2కి అర్హత సాధిస్తారు.

  SSC CGL పరీక్షను వివిధ గ్రూప్ B, C పోస్ట్‌ల కోసం షార్ట్‌లిస్ట్ చేసిన అర్హత గల అభ్యర్థులకు ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. SSC CGL అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ – కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్. ఇది వివిధ భారత ప్రభుత్వ సంస్థల్లో గ్రూప్ B, C (గెజిటెడ్, నాన్ గెజిటెడ్) పోస్టులను భర్తీ చేయడానికి SSC CGL ద్వారా పరీక్ష నిర్వహిస్తారు.

  SSC CGL టైర్ 1 పరీక్ష తేదీలను కమిషన్ ఎప్పుడైనా ప్రకటిస్తుంది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం పరీక్ష సెప్టెంబర్ లేదా అక్టోబర్ 2024లో ఉండనుంది. గతేడాది గ్రూప్‌ బి, సి పోస్టుల కోసం 8,415 ఖాళీలను కమిషన్‌ నోటిఫై చేయగా, అంతకు ముందు ఏడాది 37,409 ఖాళీలను ప్రకటించింది.

  Advertisement

  SSC CGL విద్యా అర్హత
  అభ్యర్థులు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. అయితే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ కోసం దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా గ్రాడ్యుయేషన్ డిగ్రీ, CA/CS/MBA/కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్/ కామర్స్‌లో మాస్టర్స్/ బిజినెస్ స్టడీస్‌లో మాస్టర్స్ కలిగి ఉండాలి. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (JSO) పోస్ట్ కోసం గుర్తింపు పొందిన సంస్థ నుండి బ్యాచిలర్ డిగ్రీ (12వ తరగతిలో గణితంలో కనీసం 60 శాతం) ఉండాలి.

  దరఖాస్తు వివరాలు
  దరఖాస్తు గడువు: జూలై 24

  ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: జూలై 25

  దరఖాస్తు ఫారమ్ ఎడిట్ ఆప్షన్ : ఆగస్టు 10 నుండి 11 వరకు

  టైర్ 1 పరీక్ష కోసం తాత్కాలిక షెడ్యూల్: సెప్టెంబర్-అక్టోబర్

  Advertisement

  టైర్ 2 పరీక్ష కోసం తాత్కాలిక షెడ్యూల్ : డిసెంబర్, 2024.

  దరఖాస్తు ఫీజు
  SSC CGL 2024 కోసం దరఖాస్తు రుసుము రూ.100గా నిర్ణయించారు. రిజర్వేషన్ కోసం అర్హులైన షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), వికలాంగులు అభ్యర్థులకు చెల్లింపు నుండి మినహాయింపు ఉంటుంది.

  Continue Reading

  Career

  JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 రెస్పాన్స్ షీట్ విడుదల.. ప్రొవిజనల్ ఆన్సర్ కీ ఎప్పుడంటే?

  Published

  on

  JEE Advanced 2024 : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్ JEE అడ్వాన్స్‌డ్ 2024కి సంబంధించిన రెస్పాన్స్ షీట్‌ను విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 అధికారిక వెబ్‌సైట్‌లో రెస్పాన్స్ షీట్‌ను చెక్ చేయవచ్చు. ఇదిలా ఉండగా, తాత్కాలిక ఆన్సర్ కీ జూన్ 2న అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. ప్రారంభంలో విడుదల చేసిన ఆన్సర్ కీ తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది.

  ఏదైనా విద్యార్థి ఏదైనా ప్రశ్నకు వ్యతిరేకంగా అభిప్రాయాన్ని లేదా అభ్యంతరాన్ని సమర్పించినట్లయితే అది మారవచ్చు. ఆన్సర్ కీలోని ప్రశ్నకు వ్యతిరేకంగా అభ్యంతరాలను సమర్పించడానికి అభ్యర్థులకు జూన్ 2 నుంచి జూన్ 3 వరకు సమయం ఉంటుంది. అభ్యర్థుల ఫీడ్‌బ్యాక్‌ను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఫైనల్ ఆన్సర్ కీలు జూన్ 9, 2024న వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.

  జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్- అడ్వాన్స్‌డ్ (JEE అడ్వాన్స్‌డ్) 2024 మే 26న రెండు సెషన్‌లలో నిర్వహించారు. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరిగింది.

  ఇంజనీరింగ్, సైన్సెస్, ఆర్కిటెక్చర్ వంటి రంగాలలో బ్యాచిలర్ డిగ్రీలు, ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీలు, బ్యాచిలర్-మాస్టర్ డ్యూయల్ డిగ్రీలలో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాన్ని అందించడానికి ఈ పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024లో ర్యాంక్ సాధించిన విద్యార్థులు ఐఐటీలో సీటు కోసం జాయింట్ సీట్ల కేటాయింపు ప్రక్రియలో పాల్గొనడానికి అర్హులు. అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఒకే ప్లాట్‌ఫారమ్ ద్వారా కోర్సులు, ఇన్‌స్టిట్యూట్‌ల వారి ప్రాధాన్యత ఆప్షన్లను ఎంచుకోవడం ద్వారా ఉమ్మడి సీట్ల కేటాయింపు ప్రక్రియలో తప్పనిసరిగా పాల్గొనాలి.

  JEE Advanced 2024: How to download the response sheet

  Advertisement

  Step 1: Go to the official website for JEE Advanced 2024 — jeeadv.ac.in

  Step 2: Click on the IIT JEE Advanced response sheet link

  Step 3: The response sheet shall open in the form of a pdf file.

  Step 4: Download and save the PDF file.

  Advertisement
  Continue Reading
  International3 hours ago

  ‘సీక్రెట్‌ సర్వీస్‌ వైఫల్యమే’- ట్రంప్‌పై కాల్పుల కేసులో డైరెక్టర్‌ అంగీకారం – Trump Shooting Case

  National3 hours ago

  IT పరిశ్రమల ఒత్తిడి వల్లే 14గంటల వర్క్ ప్రతిపాదన ​: కర్ణాటక మంత్రి – 14 Hours Work In Karnataka

  Telangana3 hours ago

  Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్కూల్‌ సమయాల్లో మార్పులు..

  National13 hours ago

  RSS కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనే వీలు- దశాబ్దాల నాటి బ్యాన్ ఎత్తివేత- కాంగ్రెస్ ఫైర్ – RSS Ban Removed

  International14 hours ago

  అమెరికా రాజకీయాల్లో మనోళ్ల సత్తా.. ఉన్నత పదవుల్లో ఇండియన్ అమెరికన్స్

  International14 hours ago

  షాకింగ్.. సింగర్ ప్రాణం తీసిన ఫ్యాన్..! అసలేం జరిగిందంటే..

  Andhrapradesh14 hours ago

  అమరావతి రైతులకు గుడ్‌న్యూస్.. అకౌంట్‌లలోకి డబ్బులు, నెలాఖరుకు పక్కా

  National14 hours ago

  Budget 2024: మోదీ సర్కార్ 3.0 తొలి బడ్జెట్.. తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కే అవకాశం..!

  Business2 days ago

  18 నెలల తర్వాత విప్రోలో పెరిగిన ఉద్యోగులు.. ట్రెండ్ మార్చేసిందిగా.. మరో అదిరిపోయే గుడ్‌న్యూస్ కూడా..

  Andhrapradesh2 days ago

  Andhra Pradesh: ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

  International2 days ago

  మోదీకి మస్క్‌ అభినందనలు!

  Education2 days ago

  తెలంగాణ హైస్కూలు టైమింగ్ లో మార్పు

  Spiritual2 days ago

  పూరీ రత్నభాండాగారం రహస్య గదిలో ఆయుధాలు

  National3 days ago

  ‘బ్రాండెడ్’ షూసే వారి టార్గెట్- 7ఏళ్లుగా అదే పని- మీవేమైనా పోయాయా?

  National3 days ago

  UPSC ఛైర్మన్‌ అనూహ్య రాజీనామా!- IAS పూజా ఖేడ్కర్‌ వివాదంతో!!

  National3 days ago

  పూజా ఖేడ్కర్‌కు UPSC షాక్​- అభ్యర్థిత్వం రద్దు? పరీక్షలు రాయకుండా బ్యాన్​పై షోకాజ్​ నోటీసులు – pooja khedkar ias controversy

  National3 days ago

  స్ట్రాంగ్ రూమ్‌కు జగన్నాథుని అమూల్య సంపద.. త్వరలోనే విగ్రహాల విలువ లెక్కింపు

  Agriculture3 days ago

  సింహాచలం గిరిప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి.. మధ్యాహ్నం బయలుదేరనున్న స్వామివారి పుష్పరథం..భారీగా తరలివస్తున్న భక్తగణం..

  National4 days ago

  Ashwini vaishnaw: మైక్రోసాఫ్ట్‌తో సంప్రదించాం.. సర్వర్ల అంతరాయంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌

  Andhrapradesh4 days ago

  Indrakeeladri: ఇంద్రకీలాద్రి‌పై శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం.. దుర్గమ్మ దర్శనం కోసం పోటెత్తిన భక్తులు.. వర్షాల నేపధ్యంలో ఘాట్ రోడ్డు మూసివేత

  International5 days ago

  చందమామపై గుహను గుర్తించిన సైంటిస్టులు- ఫ్యూచర్​లో మనుషులు ఉండొచ్చు!

  International5 days ago

  అంతుచిక్కని మాథ్యూ క్రూక్స్ స్టోరీ – ట్రంప్‌పై హత్యాయత్నం ఇంకా మిస్టరీనే! – Donald Trump Attacked

  National5 days ago

  ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్‌ ఘాతుకం – ఐఈడీ పేలి ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి

  National5 days ago

  పూరీ రత్నభాండాగారం రీఓపెన్- ఆభరణాలన్నీ బయటకు!

  International5 days ago

  Ex-Rolls-Royce Designer : జర్మనీలో రోల్స్ రాయిస్ మాజీ హెడ్ డిజైనర్ దారుణ హత్య.. ఇయాన్ కామెరూన్ ఎవరంటే?

  Weather6 days ago

  ఇక ఏపీలో వానల జాతర.. వచ్చే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు.

  Andhrapradesh6 days ago

  Andhra News: ఏపీలో కొత్తగా మరో నాలుగు ఎయిర్‌పోర్టుల నిర్మాణం.. ఎక్కడెక్కడంటే?

  Andhrapradesh6 days ago

  దేశవ్యాప్తంగా FasTag ఉన్నవారి కోసం కొత్త నిబంధనలు! ఈ రోజే కొత్త ప్రకటన

  International6 days ago

  ట్రంప్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడి వాన్స్.. అతని సతీమణి భారత సంతతి మహిళ.. ఆమె ఎవరంటే?

  Hashtag6 days ago

  బర్రె కోసం 10 కిలోల బంగారు చైన్ చేయించి.. దాని మెడలో వేసిన వ్యక్తి

  Business2 months ago

  Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…

  Career2 months ago

  విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!

  Business2 months ago

  ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది

  National3 months ago

  IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..

  Business2 months ago

  ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు

  News2 months ago

  జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు

  Education1 month ago

  వ‌చ్చే వారం నుంచి పాఠ‌శాల‌ల పునఃప్రారంభం.. త‌ల్లిదండ్రుల ఆందోళ‌న ఇందుకేనా!

  National1 month ago

  Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్‌ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!

  Crime News1 month ago

  జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన

  Andhrapradesh1 month ago

  ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!

  National1 month ago

  నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు

  Spiritual2 months ago

  Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు

  Andhrapradesh1 month ago

  పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!

  National1 month ago

  ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే

  Andhrapradesh1 month ago

  250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన

  Political1 month ago

  కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు

  Andhrapradesh1 month ago

  ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…

  National2 months ago

  అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్‌ రామచంద్ర

  National1 month ago

  కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి

  Telangana2 months ago

  Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్

  Andhrapradesh1 month ago

  ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత

  Andhrapradesh1 month ago

  SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?

  Andhrapradesh4 weeks ago

  జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్

  Political1 month ago

  పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు

  Railways1 month ago

  పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే

  Andhrapradesh2 months ago

  వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!

  International2 months ago

  Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం

  Andhrapradesh1 month ago

  సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల

  Spiritual1 month ago

  Tirumala : వెంకటేశా.. ఇంత సమయమా?

  Andhrapradesh1 month ago

  రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP

  Trending