Connect with us

Sports

IND vs ENG: ప్రపంచంలోనే అందమైన పిచ్ ఇదే.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. తొలిసారి పాజిటివ్‌గా స్పందించిన ఇంగ్లండ్ ప్లేయర్లు..

Published

on

IND vs ENG: ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో చివరి మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ కు ముందు ఇంగ్లండ్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇంగ్లండ్ తరపున మాట్లాడిన జానీ బెయిర్ స్టో ధర్మశాల పిచ్ ను ప్రశంసించాడు.

IND vs ENG: ధర్మశాల వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న చివరి టెస్టు మ్యాచ్ పిచ్‌పై ఇంగ్లండ్ ఆటగాళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ సిరీస్‌లో తొలి నాలుగు టెస్టుల పిచ్‌పై ఇంగ్లండ్ ఆటగాళ్లు ప్రశ్నలు లేవనెత్తారు. అయితే, భారత పిచ్ గురించి ఆంగ్లేయుడి నోటి నుంచి పాజిటివ్ కామెంట్ రావడం ఇదే తొలిసారి. ధర్మశాల పిచ్ ను చూసిన ఆంగ్లేయులు పిచ్ బాగుందని అభివర్ణించారు. పిచ్ ను సిద్ధం చేసిన గ్రౌండ్ స్టాఫ్ ను ఆయన అభినందించారు.

సిబ్బందిపై బెయిర్ స్టో ప్రశంసలు..
ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో చివరి మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ కు ముందు ఇంగ్లండ్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇంగ్లండ్ తరపున జానీ బెయిర్ స్టో మాట్లాడుతూ “ధర్మశాల పిచ్ చాలా బాగుంది. ఇటీవల ఈ పిచ్‌పై రంజీ ట్రోఫీ మ్యాచ్ కూడా జరిగింది. దీంతో పాటు అవుట్ ఫీల్డ్ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తోంది. వీరందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడి వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకుని గ్రౌండ్ సిబ్బంది పిచ్ ను అద్భుతంగా సిద్ధం చేశారంటూ చెప్పుకొచ్చాడు

Cricket

RCB Fans : ఒక్క మ్యాచ్ గెల‌వగానే.. ఐపీఎల్ ఫైన‌ల్ తేదీ మార్చాల‌ని ఆర్‌సీబీ ఫ్యాన్స్ ప‌ట్టు.. కార‌ణం తెలిస్తే షాకే?

Published

on

RCB : ఎట్ట‌కేల‌కు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ సీజన్‌లో రెండో విజ‌యాన్ని బెంగ‌ళూరు న‌మోదు చేయ‌డ‌మే అందుకు కార‌ణం. గురువారం ఉప్ప‌ల్ మైదానంలో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ తో జ‌రిగిన మ్యాచ్‌లో 35 ప‌రుగుల తేడాతో ఆర్‌సీబీ గెలుపొందింది. ప్లేఆఫ్స్ ఆశ‌లు అడుగంటిన త‌రుణం ఈ విజ‌యంతో రేసులోకి వ‌చ్చింది ఆర్‌సీబీ. ఇప్ప‌టి వ‌ర‌కు తొమ్మిది మ్యాచులు ఆడ‌గా రెండు మ్యాచుల్లోనే గెలుపొందిన ఆర్‌సీబీ మిగిలిన మ్యాచుల్లో గెలిచి కాస్త అదృష్టం తోడైతే ప్లే ఆఫ్స్‌కు చేరుకోవ‌చ్చు.

ఈ క్ర‌మంలో ఆర్‌సీబీ ఫ్యాన్స్ ప్ర‌స్తుతం ఓ కొత్త ప్ర‌తిపాద‌న‌ను తెర‌పైకి తీసుకువ‌చ్చాడు. ఐపీఎల్ ఫైన‌ల్ తేదీని ఖ‌చ్చితంగా మార్చాల్సిందేన‌ని వారు ప‌ట్టుబ‌డుతున్నారు. షెడ్యూల్ ప్ర‌కారం ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్ మే 26న జ‌ర‌గాల్సి ఉంది. అయితే.. ఒక రోజు ముందుగా అంటే మే 25న నిర్వ‌హించాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. అలా చేస్తే త‌మ జ‌ట్టు ఐపీఎల్ ట్రోఫీని గెలుస్తుంద‌ని వారు అంటున్నారు. ఇందుకు ఓ లాజిక్‌ను చూపెడుతున్నారు.

వాస్త‌వానికి ఆర్‌సీబీ ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు రెండు మ్యాచుల్లో పంజాబ్ కింగ్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ పై గెలిచింది. మార్చి 25న పంజాబ్‌తో ఏప్రిల్ 25న స‌న్‌రైజ‌ర్స్ హైదారాబాద్ పై విజ‌యాల‌ను సాధించింది. అంటే.. ప్ర‌తి నెల‌లో 25వ తేదీన ఆర్‌సీబీ ఖ‌చ్చితంగా గెలుస్తోంది. ఈ లెక్క‌న ఐపీఎల్ ఫైన‌ల్ ను మే 25న నిర్వ‌హించాల‌ని అంటున్నారు. దీన్ని చూసిన కొంత మంది ఆర్‌సీబీ ఫ్యాన్స్ అంటున్న దానిలో న్యాయం ముంది అని అంటుంటే.. ఆర్‌సీబీ ఫైన‌ల్‌కు చేరుకోవాలంటే ముందు ఫ్లే ఆఫ్స్‌కు చేరుకోవాలి గ‌దా అంటూ మ‌రికొంద‌రు వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. విరాట్ కోహ్లి (51; 43 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), ర‌జ‌త్ పాటిదార్ (50; 20 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) లు అర్ధ‌శ‌త‌కాలు బాద‌డంతో తొలుత‌ బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు కోల్పోయి 206 ప‌రుగులు చేసింది. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల నష్టానికి 171 ప‌రుగులకే ప‌రిమిత‌మైంది. ఆర్‌సీబీ బౌలర్లలో స్వప్నిల్‌ సింగ్‌, కరణ్‌ శర్మ, లాకీ ఫెర్గూసన్ త‌లా రెండేసి వికెట్లు తీశారు. విల్‌ జాక్స్‌, యశ్‌ దయాళ్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

Advertisement
Continue Reading

Sports

Paris Olympics: తక్కువ స్కోర్ ఉన్నా.. ఒలింపిక్ ట్రయల్స్‌లో భారత షూటర్‌కు ఛాన్స్.. కారణం ఏంటో తెలుసా?

Published

on

Paris Olympics: నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI ) ఇటీవల షూటర్ కోసం నిబంధనలను మార్చింది. షూటర్స్ తక్కువ స్కోరు ఉన్నప్పటికీ పారిస్ ఒలింపిక్ ట్రయల్స్‌లో పాల్గొనడానికి అనుమతి ఉంటుంది. NRAI పారిస్ ఒలింపిక్స్‌కు ఎంపిక ట్రయల్స్‌కు సంబంధించిన ప్రమాణాలపై కోర్టు పోరాటం చేస్తోంది. వాస్తవానికి, ట్రాప్ షూటర్ కరణ్ రెండు పాయింట్ల తేడాతో షాట్‌గన్ ఎంపిక ట్రయల్స్ కోసం NRAI ప్రమాణాలను కోల్పోయాడు. అయితే, అతను ఒలింపిక్ ట్రయల్స్‌లో పాల్గొనడానికి అనుమతి ఉంది. కాగా, గతేడాది జాతీయ ఛాంపియన్‌షిప్‌లో ఇలాంటి స్కోర్లు సాధించిన పలువురు షూటర్ల పేర్లను పరిగణనలోకి తీసుకోలేదు.

NRAI గత ఏడాది నవంబర్‌లో జారీ చేసిన సర్క్యులర్‌లో ‘షాట్‌గన్ ఎంపిక ప్రమాణాల ప్రకారం ఎంపిక ట్రయల్స్ 2024’ అని ప్రకటించింది. అతని ప్రకారం, 66వ జాతీయ ఛాంపియన్‌షిప్ సమయంలో సీనియర్ పురుషుల ట్రాప్‌లో 110 స్కోర్‌తో షూటర్లు డిసెంబర్ 2023 నుంచి మార్చి 2024 మధ్య జరిగే ప్రాక్టీస్‌కు అర్హులు. అయితే, ఆర్మీ షూటర్ కరణ్ 108 మాత్రమే స్కోర్ చేశాడు. అయినప్పటికీ, NRAI అతన్ని అనుమతించింది. ట్రయల్స్‌లో పాల్గొనడానికి అనుమతించింది.

సైన్యం నుంచి సిఫార్సు..
నాలుగు సెలెక్షన్ ట్రయల్స్ సిరీస్‌లో కరణ్ ప్రస్తుతం 15వ ర్యాంక్‌లో ఉన్నాడు. జాతీయ జట్టులో కూడా స్థానం సంపాదించలేకపోయాడు. ఇప్పుడు దీని వెనుక ఉన్న కారణాన్ని వివరిస్తూ, NRAI కార్యదర్శి రాజీవ్ భాటియా పీటీఐతో మాట్లాడుతూ.. కరణ్ ‘రైజింగ్’ షూటర్, అతని సిఫార్సు ఆర్మీ నుంచి వచ్చింది. అతను ఎమర్జింగ్ మంచి షూటర్ కాబట్టి మేం మినహాయింపు ఇచ్చాం. కేవలం రెండు పాయింట్ల తేడా ఉండడంతో మంచి స్కోరు సాధిస్తున్నాడు. అందుకే మేం అతనిని ప్రపంచ కప్, ప్రపంచ ఛాంపియన్‌షిప్, ఒలింపిక్స్ ట్రయల్స్‌లో చేర్చుకున్నాం’ అని తెలిపాడు.

Continue Reading

Cricket

KKR vs RCB: సాల్ట్ కుమ్ముడు.. ఫామ్‍లోకి వచ్చిన శ్రేయస్.. కోల్‍కతా భారీ స్కోరు.. ఈ ఫీట్ సాధించిన మూడో ప్లేయర్‌గా కార్తీక్

Published

on

IPL 2024 KKR vs RCB: ఐపీఎల్ 2024 సీజన్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తో మ్యాచ్‍లో కోల్‍కతా నైట్ రైడర్స్ (KKR) బ్యాటింగ్‍లో అదరగొట్టింది. హౌం గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో కేకేఆర్ మరోసారి దుమ్మురేపింది. ఆర్సీబీతో నేటి (ఏప్రిల్ 21) మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‍కతా 20 ఓవర్లలో 6 వికెట్లకు 222 పరుగుల భారీ స్కోరు చేసింది.

సాల్ట్ మెరుపులు
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‍కు దిగింది కోల్‍కతా నైట్ రైడర్స్. ఓపెనర్ ఫిల్ సాల్ట్ మరోసారి వీర కుమ్ముడు కుమ్మాడు. 14 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో దుమ్మురేపాడు. బెంగళూరు బౌలర్లను బెంబేలెత్తించాడు. దీంతో నాలుగు ఓవర్లలోనే 55 పరుగులు చేసింది కోల్‍కతా. అయితే, ఆ తర్వాత ఐదో ఓవర్లో సాల్ట్‌ను ఆర్సీబీ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఔట్ చేశాడు.

సూపర్ ఫామ్‍లో ఉన్న కేకేఆర్ మరో ఓపెనర్ సునీల్ నరైన్ (10) విఫలం కాగా.. అంగ్‍క్రిష్ రఘువంశీ (3) కూడా నిరాశపరిచాడు.

ఫామ్‍లోకి శ్రేయస్
ఈ సీజన్‍లో వరుసగా విఫలమవుతున్న కోల్‍కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఎట్టకేలకు ఫామ్‍లోకి వచ్చేశాడు. ఈ మ్యాచ్‍లో అర్ధ సెంచరీ చేశాడు. 36 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50 పరుగులు చేశాడు శ్రేయస్. ఈ సీజన్‍లో అతడికి ఇదే తొలి హాఫ్ సెంచరీ. వెంకటేశ్ అయ్యర్ (16) కాసేపు నిలువగా.. అర్ధ శతకమైన వెంటనే శ్రేయస్ ఔటయ్యాడు. రింకూ సింగ్ (16 బంతుల్లో 24 పరుగులు) రాణించగా.. చివర్లో రమణ్‍దీప్ సింగ్ (6 బంతుల్లో 24 రన్స్; నాటౌట్) మెరిపించాడు. 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో అదరగొట్టాడు. ఆండ్రే రసెల్ (20 బంతుల్లో 27 పరుగులు నాటౌట్) చివరి వరకు ఉన్నా తన మార్క్ విధ్వంసం చేయలేకపోయాడు. అయితే, కోల్‍కతాకు మాత్రం భారీ స్కోరు దక్కింది. బెంగళూరు ముందు 223 పరుగుల భారీ లక్ష్యం ఉంది.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో యశ్ దయాల్, కామెరూన్ గ్రీన్ చెరో రెండు, మహమ్మద్ సిరాజ్, లూకీ ఫెర్గ్యూసన్ తలా ఓ వికెట్ పడగొట్టారు. ఏడు మ్యాచ్‍ల్లో ఆరు పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివర్లో ఉన్న ఆర్సీబీకి ఈ మ్యాచ్‍లో గెలువడం చాలా ముఖ్యం. మరి ఈ భారీ టార్గెట్‍ను బెంగళూరు ఛేదించగలదేమో చూడాలి.

Advertisement

కార్తీక్ రికార్డు ఇదే..
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‍కు ఇది 250వ ఐపీఎల్ మ్యాచ్. ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ తర్వాత ఐపీఎల్‍లో 250 మ్యాచ్‍లు ఆడిన మూడో ఆటగాడిగా కార్తీక్ రికార్డులకెక్కాడు. ఐపీఎల్‍లో ఆరు జట్లకు కార్తీక్ ఆడాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ (2008-10, 2014), కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (2011), ముంబై ఇండియన్స్ (2012-13), గుజరాత్ లయన్స్ (2016-17), కోల్‍కతా నైట్ రైడర్స్ (2018-21), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (2015, 2022 నుంచి..) తరఫున కార్తీక్ ఆడాడు. ప్రస్తుతం ఆర్సీబీ తరఫున దినేశ్ కార్తీక్ ఆడుతున్నాడు.

Continue Reading
National6 hours ago

తెరుచుకున్న పూరీ ఆలయ 4 ద్వారాలు- భక్తుల హర్షం- హామీ నెరవేర్చిన బీజేపీ సర్కార్ – Jagannath Temple Doors Open

Andhrapradesh6 hours ago

భక్తులకు గుడ్​న్యూస్​.. తిరుమల సెప్టెంబర్​ కోటా టికెట్ల షెడ్యూల్ రిలీజ్! – TTD Seva Tickets for September 2024

National6 hours ago

భారత్​లో US స్డూడెంట్ వీసా ప్రక్రియ షురూ- గతేడాది రికార్డ్​ బ్రేక్- ఒక్కరోజే 4వేలు! – US Student Visa India

International6 hours ago

ఉక్రెయిన్‌కు అండగా జీ7 దేశాలు- రూ.4లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటన- ఇటలీకి మోదీ – G7 Summit 2024

International6 hours ago

‘రష్యా అలా చేసే వరకు ఆ దేశ ఆస్తులు లాక్​ చేస్తాం’- ఉక్రెయిన్​కు సపోర్ట్​గా అమెరికా, EU మాస్టర్ ప్లాన్!

International6 hours ago

ATA Convention : అట్లాంటాలో అట్టహాసంగా ముగిసిన 18వ ఆటా కన్వెన్షన్.. రికార్డ్ స్థాయిలో హాజరైన తెలుగువారు!

National6 hours ago

Constable Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 46,617 కానిస్టేబుల్ కొలువులు! త్వరలోనే ఫలితాలు

National7 hours ago

NEET UG 2024 Re-Exam: ఎన్టీఏ కీలక ప్రకటన.. గ్రేస్‌ మార్కులు రద్దు! రెండోసారి నీట్‌ యూజీ పరీక్షకు సన్నాహాలు

Andhrapradesh7 hours ago

AP Mega DSC Notification 2024: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. మొత్తం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ! త్వరలో నోటిఫికేషన్‌

Andhrapradesh1 day ago

Schools Reopening: ఏపీలో నేటి నుంచి మోగనున్న బడి గంటలు, విద్యాకానుక కిట్ల పంపిణీకి ఏర్పాట్లు

National1 day ago

జైపూర్ నగల వ్యాపారి ఘరానా మోసం; అమెరికా మహిళను రూ. 6 కోట్లకు ముంచిన వైనం

International1 day ago

Kuwait Building Fire: కువైట్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 43 మంది భాారతీయులు సజీవదహనం

International1 day ago

విమాన ప్రమాదంలో మలావీ ఉపాధ్యక్షుడు దుర్మరణం- మరో 9మంది మృతి

Telangana1 day ago

TGPSC Group1 Prelims Key: నేడు తెలంగాణ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ ఆన్సర్‌ ‘కీ’ విడుదల.. అభ్యంతరాలకు తుది గడువు జూన్‌ 17

Health1 day ago

ద్రాక్ష వర్సెస్ ఎండుద్రాక్ష.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలుసా..?

Health1 day ago

Garlic Benefits: ఖాళీ కడుపుతో నాలుగు పచ్చివెల్లుల్లి రెబ్బలు తింటే ఎన్ని లాభాలో తెలుసా..? నమ్మశక్యం కాని ప్రయోజనాలు..

Spiritual2 days ago

హుండీ ఆదాయం ఎంతో తెలుసా.. క్యూ లైన్ లు కూడా?

Education2 days ago

నీట్ ..యూజీ ప్రవేశ పరీక్షలను ఆపివేయలేం

National2 days ago

కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి

Andhrapradesh2 days ago

ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత

International2 days ago

భారతదేశంలో కలిసి పని చేయడానికి మేము సిద్ధం …చైనా ప్రధాని

National2 days ago

వీఐపీ సెక్యూరిటీ నుంచి NSG, ITBPకి విముక్తి- త్వరలో మోదీ సర్కారు కీలక నిర్ణయం – VIP Security Changes In India

National2 days ago

భారత ఆర్మీ కొత్త అధిపతిగా ఉపేంద్ర ద్వివేది- ఆరోజే బాధ్యతల స్వీకరణ

International2 days ago

హమాస్ చెరలో బందీలుగాఉన్న వారిని ఇజ్రాయెల్ మిలిటరీ ఎలా రక్షించిందో చూశారా.. వీడియోలు వైరల్..

National2 days ago

మోడీ తొలి విదేశీ పర్యటన….

National2 days ago

Odisha CM Mohan Majhi : ఒడిశా బీజేపీ మొదటి ముఖ్యమంత్రిగా మోహన్‌ మాఝీ.. కొత్త సీఎంగా ప్రమాణం ఎప్పుడంటే?

Andhrapradesh2 days ago

AP Cabinet : చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రులు వీరే.. జనసేన నుంచి ప‌వ‌న్‌తో సహా ముగ్గురికి చోటు

Cricket2 days ago

Team India: చెత్త ఫాంతో చిరాకు తెప్పిస్తోన్న టీమిండియా సీనియర్.. నేటి మ్యాచ్‌ నుంచి ఔట్.. ఎవరొచ్చారంటే?

National2 days ago

NEET-UG 2024 Row: ‘అలా చేసే పరీక్ష ప్రతిష్ట దెబ్బతింటుంది’.. నీట్‌ యూజీ 2024 కౌన్సెలింగ్‌పై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ

Andhrapradesh2 days ago

ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…

Business2 weeks ago

Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…

Career3 weeks ago

విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!

News2 weeks ago

జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు

Business3 weeks ago

ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది

National1 month ago

IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..

Business2 weeks ago

ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు

National2 weeks ago

అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్‌ రామచంద్ర

Crime News4 days ago

జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన

Andhrapradesh5 days ago

SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?

Education4 days ago

వ‌చ్చే వారం నుంచి పాఠ‌శాల‌ల పునఃప్రారంభం.. త‌ల్లిదండ్రుల ఆందోళ‌న ఇందుకేనా!

Spiritual3 weeks ago

చార్ ధామ్ యాత్ర‌కు పొటెత్తిన భక్తులు.. గ‌త ఏడాదికంటే ఎక్కువే!

Telangana3 weeks ago

Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్

Andhrapradesh5 days ago

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!

Andhrapradesh2 weeks ago

అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara

National4 days ago

ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే

National2 weeks ago

ఒకే కుటుంబంలో 165మంది- ఓట్ల కోసం ఫ్యామిలీ చుట్టూ నేతలు! అందరూ చర్చించే ఓటేస్తారట! – Voters In One Family In Bihar

Spiritual4 days ago

Tirumala : వెంకటేశా.. ఇంత సమయమా?

Life Style4 weeks ago

Drink for Lungs: ఊపిరితిత్తులు శుభ్రపడాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి చాలు, ఏ మందులూ అవసరం లేదు

National4 days ago

నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు

News1 month ago

డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…

National2 weeks ago

IIIT Admissions: ట్రిపుల్‌ ఐటీలో బీటెక్‌ కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

Andhrapradesh4 days ago

250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన

Andhrapradesh2 weeks ago

AP EAPCET 2024 Result Date: జూన్‌ మొదటి వారంలో ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు.. కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల ఎప్పుడంటే

National3 days ago

Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్‌ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!

National3 weeks ago

Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!

Cinema2 weeks ago

Chiranjeevi: చిరును వరించిన గోల్డెన్‌ వీసా ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఏంటో తెలుసా.?

Business3 weeks ago

ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ

Spiritual3 weeks ago

తిరుమ‌ల వెళ్తున్నారా? అయితే ఇది తెలుసుకోండి!

Andhrapradesh3 weeks ago

ఎలాంటి డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే లైసెన్స్ జారీ.. జూన్ 1 నుంచి కొత్త రూల్స్..

National2 weeks ago

బహిరంగ సభలో తన తలపై తానే నీళ్లు పోసుకున్న రాహుల్ గాంధీ

Trending