China Taiwan Conflict : తైవాన్‌లో కొత్త నాయకత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆ ద్వీప దేశాన్ని కవ్విస్తున్న చైనా, ఆ చర్యలను మరింత ఉద్ధృతం చేసింది. డజన్ల కొద్దీ యుద్ధవిమానాలు, యుద్ధనౌకలను తైవాన్ తీరాలకు...
ICJ Ruling On Israel : దక్షిణ గాజాలోని పాలస్తీనీయులపై ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడుతోందంటూ దక్షిణాఫ్రికా చేసిన ఫిర్యాదుపై అంతర్జాతీయ న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. రఫా పట్టణంపై సైనిక చర్యను తక్షణమే నిలిపివేయాలని ఇజ్రాయెల్‌ను...
భారత్ కేవలం చైనాతో భౌగోళిక సరిహద్దును పంచుకోవడమే కాకుండా.. ఆర్ధిక వ్యవస్థలో కూడా ప్రత్యర్థిగా కూడా ఉంది. చైనా జీడీపీ భారత్‌తో పోలిస్తే 2.5 రెట్లు ఎక్కువ. అయితే భారత్ భవిష్యత్తులో చైనా ఆర్థిక వ్యవస్థను...
భారత్, పాకిస్థాన్ వివాదంతో పాటు ప్రపంచంలో సున్నితమైన అంశాలుగా చైనా-తైవాన్, ఉత్తరకొరియా, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్-ఇరాన్ నిలిచాయి. రష్యా-యుక్రెయిన్ యుద్ధం కన్నా ముందే.. 2021లో చైనా-తైవాన్ మధ్య యుద్ధం జరుగుతుందన్న సందేహాలు నెలకొన్నాయి. ఇక ఉత్తరకొరియా-దక్షిణ...
UK Graduate Route Visa : బ్రిటన్‌లో మాస్టర్స్ డిగ్రీ కోసం వచ్చే దరఖాస్తులు తగ్గిపోవడం వల్ల ఆ దేశ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పోస్ట్ స్టడీ వర్క్ ఆఫర్‌గా ప్రసిద్ధి చెందిన యూకే గ్రాడ్యూయేట్...
హెలికాప్టర్ ప్రమాదంలో తాజాగా ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియన్‌లు మృతిచెందారు. హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని గుర్తించామని, ఆ ప్రాంతంలో ఎవరూ ప్రాణాలతో ఉన్న ఆనవాళ్లు కనిపించ లేదని ఇరాన్...
అమెరికాలో టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వివిధ రాష్ట్రాలపై విరుచుకుపడుతున్న టోర్నడోలతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో టోర్నడోలకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ.. అక్కడి పరిస్థితిని ప్రపంచానికి...
China Military Drills : తైవాన్ స్వాతంత్య్రాన్ని కాంక్షిస్తూ ఆ దేశ నూతన అధ్యక్షుడు చేసిన ప్రసంగంపై మండిపడుతున్న చైనా మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. తమ కండబలాన్ని ప్రదర్శిస్తోంది. తైవాన్ను చుట్టుముట్టి వైమానికదళం, నావికాదళం,...
UK General Elections 2024 : బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల తేదీపై వస్తున్న ఊహాగానాలకు ప్రధానమంత్రి రిషి సునాక్ తెరదించారు. జులై 4న వాటిని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. తదనుగుణంగా త్వరలోనే పార్లమెంటును రద్దు చేయనున్నట్లు సునాక్...
హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హుస్సేనీ అమిర్ అబ్దుల్లా హియన్ సహా స్మృత్యర్థం ఇరాన్ ప్రభుత్వం సంతాప కార్యక్రమాలు మంగళవారం మొదలయ్యాయి. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోని తబ్రిజ్...