International7 months ago
వరల్డ్‌లోనే సంపన్న సిటీ న్యూయార్క్.. ఇండియాలో ఏ నగరమో తెలుసా?
World richest cities: టెక్నాలజీలోనే కాదు సంపదలోనూ తన ఆధిపత్యాన్ని అగ్రరాజ్యం అమెరికా కంటిన్యు చేస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక సంపన్నులున్న నగరాల్లో యూఎస్ టాప్‌లో నిలిచింది. వరల్డ్ లోనే సంపన్న సిటీగా న్యూయార్క్ తన స్థానాన్ని...