Business5 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
వర్క్ ఫ్రం హోమ్‌ను పూర్తి స్థాయిలో తొలగించి.. ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించేందుకు ఐటీ కంపెనీలు విభిన్న మార్గాలు అవలంభిస్తున్నాయి. ఆ వివరాలు. కరోనా వచ్చిన దగ్గర నుంచి పని చేసే విధానం, వాతావరణం పూర్తిగా మారిపోయింది....