Hashtag8 months ago
Speed Walking Benefits : వేగంగా నడిస్తే ఏమవుతుందో తెలుసా..? మీకెవ్వరికీ తెలియని ప్రయోజనాలు, తెలిస్తే ఆశ్చర్యపోతారు
కోవిడ్-19 అనంతరం ప్రజలంతా ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ వహిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఆహారంతో పాటు తగిన వ్యాయమాలు, యోగ వంటివి అలవాటుగా చేసుకుంటున్నారు. ఇవన్నీంటితో పాటు రెగ్యూలర్ వాకింగ్ కూడా చేస్తుంటారు. అయితే,...