Latest9 months ago
Bengaluru Water Shortage : బెంగళూరులో నీటి సంక్షోభం.. నీళ్లను వృథా చేసిన 22 కుటుంబాల్లో ఒక్కొక్కరికి రూ.5వేలు జరిమానా!
Bengaluru Water Shortage : బెంగళూరు సిటీ తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అసలే ఎండాకాలం.. అందులోనూ నీటి కొరత.. నగరవాసులకు మంచినీళ్లు దొరకడమే కష్టంగా మారింది.. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి వాటర్ సప్లయ్ బోర్డు...