Cricket4 months ago
Team India: ‘జయహో టీమిండియా’.. అశేష జనవాహిని మధ్య రోహిత్ సేన విక్టరీ పరేడ్.. వీడియో చూశారా?
టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత జట్టు గురువారం (జులై 04) సాయంత్రం ముంబైలో ఓపెన్ బస్సులో రోడ్ షో నిర్వహించింది . ఈ సందర్భంగా అశేష జనవాహిని మధ్య రోహిత్ బృందం రోడ్ షో సాగింది....