International10 months ago
ఇక్కడ ఓటు వేయడం తప్పనిసరి.. ఒకవేళ వేయకపోతే జరిమానాలే!
ప్రజాస్వామ్యంలో ఓటే అతిపెద్ద ఆయుధం. మనం ఓటు వేసి మంచి నాయకుడిని ఎన్నుకుంటేనే వచ్చే ఐదేళ్ల పాటు దేశాన్ని, రాష్ట్రాన్ని మంచిగా పాలిస్తారు. ఈ క్రమంలోనే ఓటింగ్ పెంచేందుకు కూడా ఎన్నికల సంఘం అధికారులు అన్ని...