Andhrapradesh7 months ago
తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్యగమనిక.. జూన్ 30 వరకు ఈ దర్శనాలు రద్దు, ఆ మూడు రోజుల్లో!
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది.. గత వారం రోజులుగా కొండపై భక్తులు దర్శనానికి బారులు తీరారు. ఈ క్రమంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. జూన్ 30 వరకు శుక్ర, శని ఆదివారాల్లో...