Cinema7 months ago
నటుడు విజయ్ కుమారుడు కొత్త సినిమా.. హీరోగా కాదు!
చెన్నై: నటుడు విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ 2009లో విడుదలైన ‘వేట్టైక్కారన్’ చిత్రంలోని ‘నా అడిచ్చా తంగమాట్ట’ పాటలో తన డ్యాన్స్ ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. తర్వాత పైచదువులకు విదేశాలకు వెళ్లాడు. నటుడిగా పలు...