International5 months ago
రిషి సునాక్ పార్టీకి ఓటమి తప్పదా? బ్రిటన్లో లేబర్ పార్టీకే ప్రజల మద్దతు!- ప్రభుత్వంపై అసంతృప్తి!! – UK Elections 2024
UK Elections 2024 Poll Survey : ఐదేళ్ల తర్వాత తొలిసారి సార్వత్రిక ఎన్నికలకు వెళ్లనున్న యునైటెడ్ కింగ్డమ్లో ఈసారి కన్జర్వేటివ్ పార్టీ ఎదురీదుతోందనే అంచనాలు అధికార పక్ష నేతలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. 14ఏళ్లుగా యూకేలో...