International6 months ago
బ్రిటన్ కొత్త ప్రధానిగా కీర్ స్టార్మర్.. భారత్, బ్రిటన్ మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి..!
Britain Election Result 2024 : బ్రిటన్ ఎన్నికల్లో ఆ దేశ ప్రధాని రిషి సునాక్ కు భంగపాటు ఎదురైంది. రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీకి ప్రజలు బిగ్ షాకిచ్చారు. లేబర్ పార్టీ అఖండ...