Andhrapradesh4 months ago
Tungabhadra Dam: 69 ఏళ్ల చరిత్రలో ఫస్ట్‌టైమ్ ప్రమాదం.. కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు
69ఏళ్ల తుంగభద్ర డ్యామ్ చరిత్రలో ఫస్ట్‌టైమ్ ప్రమాదం జరిగింది. వరద ఉధృతికి 19వ గేట్ కొట్టుకుపోయింది. కొద్దిరోజులుగా ఇన్‌ఫ్లో పెరగడంతో క్రస్ట్‌గేట్లను ఎత్తారు అధికారులు. అయితే, రాత్రి 11గంటల సమయంలో 19వ గేట్ కొట్టుకుపోయినట్టు గుర్తించారు....