Andhrapradesh4 months ago
శ్రీవారి భక్తులకు అద్భుత అవకాశం.. ఒక్కరోజే, బుక్ చేస్కోండి
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. శ్రీవారి సేవకులుగా పనిచేసేందుకు ఆన్లైన్లో బుక్ చేసుకునేందుకు అవకాశం ఇస్తోంది. సామాన్య భక్తులు సైతం శ్రీవారి సేవకులగా సేవలు అందించేలా ఈ నిర్ణయం తీసుకుంది. తిరుమల...