Spiritual2 months ago
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ టికెట్ల విడుదల తేదీలను మార్చిన టీటీడీ
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. మార్చి నెలకు సంబంధించిన శ్రీవాణి టికెట్లు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విడుదల తేదీలలో టీటీడీ మార్పులు చేసింది. తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినం నేపథ్యంలో ఈ టికెట్ల విడుదల...