International8 months ago
Thames River: మురికి నీటి నుంచి ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నదిగా థేమ్స్ రివర్.. ఎలా మారిందో తెలుసా..
1850లో పారిశ్రామిక వ్యర్థాలు థేమ్స్లోకి పరిమితులను దాటి విడుదల చేసేవారు. దీంతో థేమ్స్లోకి ప్రవహించే మురుగునీరుతో వాతావరణ పరిస్థితులు వేగంగా క్షీణించాయి. ఎంతగా అంటే పరిస్థితి విషమించి ఆ నది నీరు ప్రాణాను తీసే మృత్యువుగా...