International8 months ago
భారతీయులకు వీసా రూల్స్ మార్చిన థాయిలాండ్…. చూడగల బెస్ట్ ప్లేసెస్ ఇవే
ఇటీవల థాయిలాండ్ ప్రభుత్వం భారతీయ పర్యాటకులకు గుడ్ న్యూస్ అందించింది. 2024, నవంబర్ 11 వరకు వీసా లేకుండా థాయిలాండ్‌కు వెళ్లే వీలు కల్పించింది. ఈ నిర్ణయంతో తమ దేశానికి ఎక్కువమంది ఇండియన్ టూరిస్ట్ లు...