International5 months ago
రష్యాలో ఉగ్రవాదుల నరమేధం.. చర్చిలు, ప్రార్థనా మందిరాలపై దాడి.. 15మందికిపైగా మృతి
Terrorist attack in Russia : రష్యాలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. డాగేస్తాన్ ప్రావిన్స్ మఖచ్కలా ప్రాంతంలో చర్చిలు, ప్రార్థనా మందిరాలు, పోలీస్ పోస్ట్ పై ఏకకాలంలో దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో 15మందికిపైగా మరణించారు....