National8 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
IRCTC Tatkal Ticket ట్రైన్ జర్నీ చేసే వారికి తత్కాల్ టికెట్ ప్రియారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ టికెట్లు అందుబాటులో లేని సమయంలో ప్రతి ఒక్కరూ తత్కాల్ టికెట్లను బుక్ చేస్తుంటారు....