Cricket6 months ago
DC vs KKR, IPL 2024: 7 ఫోర్లు, 7 సిక్సర్లు.. 217 స్ట్రైక్ రైట్తో వైజాగ్ తీరంలో ‘నరైన్’ తుపాన్.. వీడియో
సునీల్ నరైన్.. తన మిస్టరీ స్పిన్ తో మేటి బ్యాటర్లను సైతం ముప్పుతిప్పలు పెట్టగల బౌలర్. అయితే ఈ కరేబియన్ ఆల్ రౌండర్ బ్యాట్ తోనూ మెరుపులు మెరిపిస్తాడు. ఐపీఎల్ 2024 16వ మ్యాచ్లో ఇలాంటిదే...